“స్కూల్ టైం అవుతోంది, త్వరగా బ్రష్ చేసుకునిరా. బ్రేక్ ఫాస్ట్ చేద్దువుగాని” సీరియల్ డబ్బా అరలోంచి తీస్తూ చెప్పింది వైష్ణవి.
“నేనివాళ స్కూల్ కెళ్ళను” హై స్టూల్ మీద కూర్చున్నాడు బుజ్జిపండు.
“ఎందుకు?” ఆశ్చర్య౦గా అడిగింది.
“ఇవాళ మనం షాప్ కి వెళ్దామమ్మా, నేను షూస్, వాచ్ కొనుక్కుంటాను”
“అలా స్కూల్ మనేయకూడదు రెండు రోజుల్లో వీకెండ్ వస్తోందిగా, అప్పుడెళ్దాం. నాక్కూడా ఆఫీస్ కి టై౦ అవుతోంది త్వరగా తయారవు నాన్నా” బతిమలాడింది వైష్ణవి.
వాడికి బడి అనగానే స్నేహితులందరూ గుర్తొచ్చారు, టూత్ ఫెయిరీ వాడికి డాలర్లు ఇచ్చిన విషయం వాళ్ళతో చెప్పాలనిపించింది. ప్రసాద్ పాత పర్సు తీసుకుని డబ్బులు అందులో దాచిపెట్టుకుని బడికెళ్ళాడు.
టూత్ ఫెయిరీ ఎవరు? పండుకు ఏమిచ్చింది? దానితో పండు ఏం చేశాడు? కౌముదికి వెళ్ళి విశేషాలన్నీ తెలుసుకుందాం.