tag:blogger.com,1999:blog-4554180640180009339.post1434152811024384500..comments2024-03-02T06:07:37.176-05:00Comments on శర్కరి: మరీ చోద్యం కాకపోతేజ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger56125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-90923003808083774352012-07-11T12:03:37.348-04:002012-07-11T12:03:37.348-04:00బావుందండీ మీ ఆలోచన. ధన్యవాదాలు శ్యాం గారూ..బావుందండీ మీ ఆలోచన. ధన్యవాదాలు శ్యాం గారూ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-78674951955766675872012-07-11T02:32:34.328-04:002012-07-11T02:32:34.328-04:00చాలా బాగున్నది మీ సలహ.
ఇన్కొ ఉపాయము/ఆలోచన:
కొహ్ల...చాలా బాగున్నది మీ సలహ.

ఇన్కొ ఉపాయము/ఆలోచన:
కొహ్ల్'స్ గిఫ్ట్ రెజెస్టరి లగ, హొస్ట్ ఒక ఒన్ లైన్ క్యాశ్ రెజెస్టర్ ఒపెన్ చెయగల్గితె బాగున్టున్ది. ఇచ్చెవాల్లు పుచ్చుకొనేవాల్లు మొహమాట పడకున్డా ఇచ్చి పుచ్చ్కొవచ్చు. హొస్ట్ ఇశ్టమైనవి కొనుక్కొవచ్చు. ఇన్కా, గెస్ట్‌లకు పెద్ద పెద్ద గిఫ్ట్స్ పట్టుకొని ఖారీదైన డ్రెస్స్‌లు తొ ఇబ్బమ్ది పడటము ఉన్డదు.Shyamhttps://www.blogger.com/profile/03462472063256359064noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-646903335505661342012-07-05T19:30:26.240-04:002012-07-05T19:30:26.240-04:00నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది... మీరన్న మాట వింటే....నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది... మీరన్న మాట వింటే.... I am honoredAdvaitha Aanandamhttps://www.blogger.com/profile/05866532074762569074noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-5185384233706803062012-06-25T23:02:16.959-04:002012-06-25T23:02:16.959-04:00బోనగిరి గారూ స్వాగత౦....బహుమతులోక్కటే కాదులెండి. ఇ...బోనగిరి గారూ స్వాగత౦....బహుమతులోక్కటే కాదులెండి. ఇంకా స్వీట్లు, గట్రాలు కూడా చాలా ఉన్నాయి. మీ బాటే మాదీనూ.. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-85765360792848516302012-06-25T22:58:48.601-04:002012-06-25T22:58:48.601-04:00ఫణీంద్ర గారూ మీరు మరీనూ.. ఏదో మాటవరసకన్నానండీ... :...ఫణీంద్ర గారూ మీరు మరీనూ.. ఏదో మాటవరసకన్నానండీ... :))
ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-84580963778005284292012-06-25T22:57:19.410-04:002012-06-25T22:57:19.410-04:00ఎన్నెల గారూ బావుందండీ కెనడా సాంప్రదాయం..మీరు మరీ న...ఎన్నెల గారూ బావుందండీ కెనడా సాంప్రదాయం..మీరు మరీ నల్లపూసా అయిపోయారు. మీ విశేషాల కోసం ఎదురుచూస్తున్నాం. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-29707010560441915152012-06-25T11:21:05.442-04:002012-06-25T11:21:05.442-04:00బహుమతులతో ఇన్ని సమస్యలా?
మేము ఒకరు ఇచ్చిన బహుమతిని...బహుమతులతో ఇన్ని సమస్యలా?
మేము ఒకరు ఇచ్చిన బహుమతిని ఇంకొకరికి ఇచ్చి చేతులు దులిపేసుకుంటాము.
(బాగా నచ్చితే కొన్ని ఉంచుకుంటామనుకోండి.)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-47312795809128001092012-06-25T10:35:00.322-04:002012-06-25T10:35:00.322-04:00"ఇష్టం లేని మొగుడితో..." గుర్ర్... :)
ధ..."ఇష్టం లేని మొగుడితో..." గుర్ర్... :)
ధైర్యంగా నిమజ్జనం చేసేయండి. సరిపోతుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-34172526059969293902012-06-24T09:47:45.974-04:002012-06-24T09:47:45.974-04:00maaku Canada lo yee problem ledu.. yeppatikappudu ...maaku Canada lo yee problem ledu.. yeppatikappudu koththa families vastuntaayi. kaavalasinavi mohamaatam lekundaa theesukuntaaru.(manam mohamaatam lekundaa iyyachchu koodaa). yevaro okaru vaadukunte haappy. shoppinch cheyyakundaa sarees vaste boldu santhoshapadaraa meeru! naaku 5 pinnaththa gaarlu, 6 siblings, 4ru sibling-in-law(boldu mandi cousins). intlonchi yevvaru india vellina 5+6+4 cheeralu, kuttinchina blouses and falls tho sahaa vachchestaayi. prathi varalakshmi vratham kee courier lo oka cheera puttinti ninchi vachchestundi..nenu adige avasaram koodaa ledu...I feel I am very lucky for that matter. gruhopakaranam gifts maatram intiki vachchina vaallaki yevarikaina avasaram anipiste, icchi pampistaam. maree yekkuvaithe goodwill daakaa kooda vellakkarle, inti mundu petteste, padi nimushaallo hushkaakee...baagundi kadaa...!!!Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-90223690496201566482012-06-22T23:45:51.024-04:002012-06-22T23:45:51.024-04:00మాధవిగారూ మీరు రాకుండా నా పోస్ట్ కు నిండుతనం రాదండ...మాధవిగారూ మీరు రాకుండా నా పోస్ట్ కు నిండుతనం రాదండీ. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-10367663118059556402012-06-22T23:43:50.857-04:002012-06-22T23:43:50.857-04:00చాటకం గారూ మాకా అదృష్టం లేదులెండి. అందుకే అప్పుడప్...చాటకం గారూ మాకా అదృష్టం లేదులెండి. అందుకే అప్పుడప్పుడు ఇటు అటూ వస్తువులు జరిపేస్తూ ఉంటాం. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-8488133417132107792012-06-22T23:40:32.298-04:002012-06-22T23:40:32.298-04:00అయ్యో పాప౦ అందులో ఏమి వున్నాయో...తెలిసిన వారికి అప...అయ్యో పాప౦ అందులో ఏమి వున్నాయో...తెలిసిన వారికి అప్పజేపితే బావుండేది. మీకు నా టపా చూసి ఆ తాళపత్రాలు గుర్తొచ్చాయన్నమాట బావుందండీ...ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-23828401322604411902012-06-22T16:43:07.494-04:002012-06-22T16:43:07.494-04:00I can seriously relate to what you are saying........I can seriously relate to what you are saying........ :-)Advaitha Aanandamhttps://www.blogger.com/profile/05866532074762569074noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-21674825362464406922012-06-21T09:43:44.441-04:002012-06-21T09:43:44.441-04:00Well. If you live in a rented house, it would be p...Well. If you live in a rented house, it would be prudent to relocate to a near by place every 2 yrs just to get rid of unnecessary stuff from home. In US, many friends switch to opposite apartments from current ones for every 1 year term just to get new carpets & look & feel that give a feeling of freshness & energy to the envy of those live in same boring owned homes for years ;). -- very good comments here.చాతకంhttps://www.blogger.com/profile/13474251818830946832noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-48620153545035813832012-06-20T00:38:19.639-04:002012-06-20T00:38:19.639-04:00నేను చిన్నతనంలో, వేలువిడచిన ఓ ఒంటరిగా బ్రతికిన ఓ వ...నేను చిన్నతనంలో, వేలువిడచిన ఓ ఒంటరిగా బ్రతికిన ఓ విద్యాధికుడైన(డిగ్రీలు కాదు) తాత చనిపోగా, ఆయనవుండిన పాత ఇల్లు ఖాళీ చేస్తూ దొరికిన కొన్ని తాటాకుల పుస్తకాలను, ఓ రోజు చారు కాయడానికి వాడిన మా పిన్ని గుర్తుకొచ్చారండి. కొన్ని వెండి నాణాలూ పిన్నికి దొరికాయి లేండి.

నేనూ సైతం... నేను సైతం కొన్ని తాళపత్రాలు ఆకులు సమిధగా నిచ్చాననుకోండి :(

అందులో ఏముండేదో, ఎందుకా ముసలాయన అంత అపురూపంగా దాచుకున్నాడో అని అప్పుడప్పుడు అనిపిస్తూ వుంటుంది. :((Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-32126473929717997442012-06-19T23:10:33.356-04:002012-06-19T23:10:33.356-04:00వినీల గారూ చాలా రోజుల తరువాత కనిపించారే, బావున్నార...వినీల గారూ చాలా రోజుల తరువాత కనిపించారే, బావున్నారా...
నిజమేనండోయ్ కంప్యూటర్ లో కూడా పనికిరాని ఫైల్స్ తీసేయ్యాలి. బాగా గుర్తుచేశారు. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-36924585949261102522012-06-19T23:07:15.460-04:002012-06-19T23:07:15.460-04:00ఈ అజ్ఞాత తమ్ముడా..చెల్లెలా...పేరు చెపితే బావుండేది...ఈ అజ్ఞాత తమ్ముడా..చెల్లెలా...పేరు చెపితే బావుండేది. చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-28057775455813418072012-06-19T23:01:52.616-04:002012-06-19T23:01:52.616-04:00సరిగ్గా ఇలాంటి పరిస్థితే నండీ నాది కూడా..సంవత్సరాన...సరిగ్గా ఇలాంటి పరిస్థితే నండీ నాది కూడా..సంవత్సరానికి ఓ సారి ఇల్లు మారితే గుడ్విల్ల్ కి ఇవ్వాల్సినవి బయటపడతాయి అని అనిపించింది.

కంప్యూటర్ లో కూడా పనికి రాని ఫైల్స్,మైల్స్ పెట్టుకొని కావాల్సినవి వెతుక్కో డానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. వారానికి ఒక సారి వాడని ఫైల్స్ తీసివేయడం మొదలు పెట్టాక ఎంతో ప్రశాంతంగా వుందిVineelahttps://www.blogger.com/profile/11672154475144225536noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-73650885242976853382012-06-19T07:25:45.437-04:002012-06-19T07:25:45.437-04:00విజయమోహన్ గారూ మీరిచ్చే అపురూపమైన బహుమతులు షోకేస్ ...విజయమోహన్ గారూ మీరిచ్చే అపురూపమైన బహుమతులు షోకేస్ లోనే పెట్టుకుంటార౦డీ...ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-20915656696896639362012-06-19T01:59:36.016-04:002012-06-19T01:59:36.016-04:00నేనిచ్చిన బహుమతులను మాత్రం ఖచ్చితంగా వాళ్ళింట్లో ష...నేనిచ్చిన బహుమతులను మాత్రం ఖచ్చితంగా వాళ్ళింట్లో షోకేస్‌లో ప్రదర్శనలో పెట్టుకోవాల్సిందే!:)చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-90334688138477303642012-06-19T01:06:25.998-04:002012-06-19T01:06:25.998-04:00chala bagarasayvu akkachala bagarasayvu akkaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-17335942540021033352012-06-18T23:31:56.481-04:002012-06-18T23:31:56.481-04:00:) ధన్యవాదాలు కొత్తావకాయ గారూ...:) ధన్యవాదాలు కొత్తావకాయ గారూ...జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-28030224584371488152012-06-18T23:29:54.331-04:002012-06-18T23:29:54.331-04:00పుస్తకాలు అన్నీ దాచుకోవాలి లెండి. మిగిలిన వస్తువుల...పుస్తకాలు అన్నీ దాచుకోవాలి లెండి. మిగిలిన వస్తువులే వృధాగా అనిపిస్తాయి. ధన్యవాదాలు రవిశేఖర్ గారూ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-38765164273733966992012-06-18T23:28:39.782-04:002012-06-18T23:28:39.782-04:00మీ తాతగారు మంచిపని చేశారు రసజ్ఞా...పేపర్లు గురించి...మీ తాతగారు మంచిపని చేశారు రసజ్ఞా...పేపర్లు గురించి బాగా గుర్తుచేసావు..అన్నీ పనికి వచ్చేవిలాగానే కనిపిస్తాయి. అప్పటికీ డిసెంబర్ లో కూర్చుని అన్నీ సర్దేస్తూ ఉంటాం. అయినా నిండిపోతూనే వుంటాయి. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-63982545770985210802012-06-18T23:24:42.002-04:002012-06-18T23:24:42.002-04:00శశి కళ గారూ పెళ్ళి అయి వారింటికి వెళ్ళినప్పుడు నచ్...శశి కళ గారూ పెళ్ళి అయి వారింటికి వెళ్ళినప్పుడు నచ్చినవి కొనుక్కోమని వారిచేతిలోనే కొంత డబ్బు పెడితే సరి. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.com