tag:blogger.com,1999:blog-4554180640180009339.post4010023643368097273..comments2024-03-02T06:07:37.176-05:00Comments on శర్కరి: వేసవిలో చల్లని రోజుజ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-4415412537155635682012-06-12T15:13:48.326-04:002012-06-12T15:13:48.326-04:00ధన్యవాదాలు మాధవి గారూ..ధన్యవాదాలు మాధవి గారూ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-25531738187504279002012-06-12T15:13:28.548-04:002012-06-12T15:13:28.548-04:00మీ పద్యాల మాల ఈ బ్లాగునే శోభాయమానం చేస్తోంది రాజార...మీ పద్యాల మాల ఈ బ్లాగునే శోభాయమానం చేస్తోంది రాజారావు గారూ..ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-21673448009477248492012-06-11T19:09:38.591-04:002012-06-11T19:09:38.591-04:00Very Nice... :-)Very Nice... :-)Advaitha Aanandamhttps://www.blogger.com/profile/05866532074762569074noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-51211002229140700132012-06-07T13:28:54.940-04:002012-06-07T13:28:54.940-04:00'వేసవిలో చల్లని రో
జా'సక్తిగ జదువ దెలిసె ...'వేసవిలో చల్లని రో
జా'సక్తిగ జదువ దెలిసె నసలు విషయ మా
ఊసుల మాటున జ్యోతీ !
భాసించెను మీ హృదయము బహు చల్లనిదై
----- సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-27911349862550543722012-06-07T10:35:23.700-04:002012-06-07T10:35:23.700-04:00మూడువందల యాభై మంది హాజరయ్యారండీ ఆ వేళ, అక్కడ వాలంట...మూడువందల యాభై మంది హాజరయ్యారండీ ఆ వేళ, అక్కడ వాలంటీర్స్ ని చూస్తే నిజంగా ముచ్చటేసింది. ధన్యవాదాలు వేణు గారూ.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-14152680360502335942012-06-07T10:33:46.195-04:002012-06-07T10:33:46.195-04:00జిలేబి గారూ మాకింకా ఎండలు ముదరలేదండీ...పోయినేడాది ...జిలేబి గారూ మాకింకా ఎండలు ముదరలేదండీ...పోయినేడాది ఇదే సమయంలో పిక్ నిక్ కి వెళ్లి ఎండలో మాడిపోయి వచ్చాము. అ౦దుకే వేసవిలో చల్లని రోజు అని పెట్టాను. ఇండియాకి ఫోన్ చేస్తే అందరూ ఎండల గురించి తప్ప మరో దాని గురించి మాట్లాడం లేదు. త్వరగా వర్షాలు పడాలని కోరుకుంటున్నానండీ..ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-86065325519826872832012-06-06T10:29:22.346-04:002012-06-06T10:29:22.346-04:00చాలాబాగుందండీ.. నిజమే ఒకోసారి అలాంటి వలంటీర్స్ ని ...చాలాబాగుందండీ.. నిజమే ఒకోసారి అలాంటి వలంటీర్స్ ని చూస్తే భలే ముచ్చటేస్తుంది.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-58861301793773314362012-06-05T13:42:43.908-04:002012-06-05T13:42:43.908-04:00ఏమండోయ్
వేసవి అని టపా రాయండి. చల్లని రోజులు అని ...ఏమండోయ్

వేసవి అని టపా రాయండి. చల్లని రోజులు అని టపా రాయండి. ఇట్లా వేసవిలో చల్లని రోజులు అని టపా రాస్తే ఎలాగండీ ! ఇంతకీ ఎక్కడండీ ఈ ప్రదేశం ! ప్చ్! నలభై ఐదు ప్లస్ మండి పోతున్నాడు సూరీడు. ఆల్రెడి కష్టే ఫలే వారు కూడా మొర పెట్టేసేరు వానలు ఎప్పుడు వచ్చునో అని

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-91008084242551803052012-06-05T10:45:04.673-04:002012-06-05T10:45:04.673-04:00వచ్చే సంవత్సరం మా ఊరి వనభోజనాలకు మీరూ రండి వెన్నెల...వచ్చే సంవత్సరం మా ఊరి వనభోజనాలకు మీరూ రండి వెన్నెల గారూ....ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-41635378693697962402012-06-05T10:43:09.685-04:002012-06-05T10:43:09.685-04:00ధన్యవాదాలు రవిశేఖర్ గారూధన్యవాదాలు రవిశేఖర్ గారూజ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-10400183792494589652012-06-05T10:42:34.905-04:002012-06-05T10:42:34.905-04:00నాగిని గారూ...అవునండీ భలే మంచి రోజు. పిల్లలు సరదాగ...నాగిని గారూ...అవునండీ భలే మంచి రోజు. పిల్లలు సరదాగా బోలెడు ఆటలు ఆడారు. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-71153106072114422522012-06-05T10:41:52.655-04:002012-06-05T10:41:52.655-04:00వనజగారూ ఈ సంవత్సరం మాకు ఇంకా ఎండలు మొదలవలేదండీ...ఈ...వనజగారూ ఈ సంవత్సరం మాకు ఇంకా ఎండలు మొదలవలేదండీ...ఈ పార్క్ లో ఎక్కువ చెట్లు ఉండడంవల్ల అక్కడ చాలా చల్లగా ఉన్నది. మీరందరూ వర్షం గురించి వ్రాసే టపా కోసం ఎందురు చూస్తూ ఉన్నామండీ..ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-18204920711633916162012-06-05T10:34:26.027-04:002012-06-05T10:34:26.027-04:00తెలుగు భావాలు నిర్మొహమాటంగా మీ అభిప్రాయం చెప్పారు....తెలుగు భావాలు నిర్మొహమాటంగా మీ అభిప్రాయం చెప్పారు. చాలా సంతోషం. త్వరలో పండు కబుర్లు వ్రాస్తానండీ..ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-37521049799210021782012-06-05T10:32:17.780-04:002012-06-05T10:32:17.780-04:00నిజమేనండీ...మాకింకా ఈ సంవత్సరం ఎండలు మొదలవలేదు. ధన...నిజమేనండీ...మాకింకా ఈ సంవత్సరం ఎండలు మొదలవలేదు. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-13294090575757906462012-06-05T10:30:56.221-04:002012-06-05T10:30:56.221-04:00ఈ పార్క్ చాలా బావుంది శశిగారూ. పెద్ద చెట్లు ఉండడం ...ఈ పార్క్ చాలా బావుంది శశిగారూ. పెద్ద చెట్లు ఉండడం వల్ల అంతా నీడగా ఉంది....పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-25824231452954702522012-06-05T10:29:11.057-04:002012-06-05T10:29:11.057-04:00ప్రతి సంవత్సరం ఓ వారం తరువాత వుండేదండీ..ఈ పార్క్ క...ప్రతి సంవత్సరం ఓ వారం తరువాత వుండేదండీ..ఈ పార్క్ కాకుండా వేరే పార్క్ అక్కడ చెట్లు తక్కువ. ఎండలో మాడిపోయేవాళ్ళం. ఈసారి ఇంకా ఎండలు మొదలవలేదు, ఈ పార్క్ అంతా చెట్లే, అందువల్ల చాలా బాగా గడిచింది. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-37105618885699057512012-06-05T10:27:19.232-04:002012-06-05T10:27:19.232-04:00నిన్న మీ పోస్ట్ చదివి మీ గురించి ఆలోచిస్తూ నేను కూ...నిన్న మీ పోస్ట్ చదివి మీ గురించి ఆలోచిస్తూ నేను కూడా ఇదే అనుకున్నాను బాబాయి గారూ...ధన్యవాదాలుజ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-36612433565755614792012-06-05T09:54:44.336-04:002012-06-05T09:54:44.336-04:00:)) mee summer outing baagundandi!:)) mee summer outing baagundandi!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-57416942840986005712012-06-05T09:39:11.758-04:002012-06-05T09:39:11.758-04:00మీ వనభోజనాల వర్ణన బాగుంది.మీ వనభోజనాల వర్ణన బాగుంది.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-86244616995580088342012-06-05T08:13:49.438-04:002012-06-05T08:13:49.438-04:00భలే మంచి రోజు...చల్ల చల్లని రోజు..:-)భలే మంచి రోజు...చల్ల చల్లని రోజు..:-)A Homemaker's Utopiahttps://www.blogger.com/profile/09308210441252274508noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-53165130047529415692012-06-05T07:43:46.112-04:002012-06-05T07:43:46.112-04:00మండుటెండల్లో చల్లని కబుర్లు విని అయినా ఏదో కొద్దిగ...మండుటెండల్లో చల్లని కబుర్లు విని అయినా ఏదో కొద్దిగా చల్లగా ఉన్నాం థాంక్ యు ..జ్యోతిర్మయి గారు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-2942893802711707752012-06-05T03:18:01.356-04:002012-06-05T03:18:01.356-04:00ఇట్టా కాదులేగానీ జ్యోతిర్మయిగొరు, అర్జంటుగా బుజ్జి...ఇట్టా కాదులేగానీ జ్యోతిర్మయిగొరు, అర్జంటుగా బుజ్జిపండు గురించేదన్నా టపా రాసేయండి - నేచెబ్తన్నా. పిల్లోడన్నాక సెట్టెక్కడా ఏంది? ఇందులో మాటర్ ఏది?

"యెల్లో తక్లు", "పైప్ మేఘాలు", "రాజకుమారుల కథలు" అన్నట్టుండాల మరి - ఆఁ! :-)Subramanya Shastryhttps://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-30928502030836935242012-06-05T02:52:47.760-04:002012-06-05T02:52:47.760-04:00cool summer day.. nice.cool summer day.. nice.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-81303230793570753632012-06-05T01:56:36.640-04:002012-06-05T01:56:36.640-04:00ఇప్పుడు వన భోజనాలా?వావ్...ప్లేస్ మాత్రం చాల బాగుంద...ఇప్పుడు వన భోజనాలా?వావ్...ప్లేస్ మాత్రం చాల బాగుంది.
మీరు వ్రాసిన విశేషాలు భలే ఆనందం కలిగించాయిశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-91350222752991616232012-06-05T00:09:04.358-04:002012-06-05T00:09:04.358-04:00వేసవి లో ఓ చల్లని రోజు ఆనందం గ గడిపారన్నమాట.మీ ఆనం...వేసవి లో ఓ చల్లని రోజు ఆనందం గ గడిపారన్నమాట.మీ ఆనందం బాగుంది .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.com