tag:blogger.com,1999:blog-4554180640180009339.post408661975749293038..comments2024-03-02T06:07:37.176-05:00Comments on శర్కరి: ఏటొడ్డున నీరెండలో...జ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-33996384092000039222014-01-08T11:00:14.624-05:002014-01-08T11:00:14.624-05:00enni sarlu chadivina.. maadee chinnappudu ade jeev...enni sarlu chadivina.. maadee chinnappudu ade jeevitam.
avsmanyam9https://www.blogger.com/profile/16701001411005417972noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-45983218730546033742012-12-15T20:05:41.806-05:002012-12-15T20:05:41.806-05:00కృష్ణప్రియ గారు మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్య...కృష్ణప్రియ గారు మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-23752736763337966502012-12-10T22:59:10.864-05:002012-12-10T22:59:10.864-05:00BeautifulBeautifulకృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-85515966436988227932012-09-01T23:32:45.285-04:002012-09-01T23:32:45.285-04:00రాఫ్సన్ గారు చాలా రోజులకు కనిపించారు. బావున్నారా.....రాఫ్సన్ గారు చాలా రోజులకు కనిపించారు. బావున్నారా... మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-84950443378629288012012-09-01T13:26:58.442-04:002012-09-01T13:26:58.442-04:00తాటి ముంజులా .....!!! అయినా వేటినీ వదిలిపెత్తరేటండ...తాటి ముంజులా .....!!! అయినా వేటినీ వదిలిపెత్తరేటండి మీరు? అయినా మీరు కింద కూర్చుని తిన్నరేమో నేనేయితే చెట్టు ఎక్కి మరీ తిన్నగా.....బాగా రాసారండి.....:))PALERUhttps://www.blogger.com/profile/15609857267999737961noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-52935144596813620792012-08-26T09:58:14.560-04:002012-08-26T09:58:14.560-04:00thank you jyothi dear.thank you jyothi dear.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-43515344829345136592012-08-25T09:06:18.234-04:002012-08-25T09:06:18.234-04:00ఫాతిమా గారూ చూపుల కన్నా ఎదురుచూపులే తియ్యన అన్నారు...ఫాతిమా గారూ చూపుల కన్నా ఎదురుచూపులే తియ్యన అన్నారు కదండీ. వచ్చే ఏడాది కోసం ఎదురుచూద్దాం. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-44124871211274143652012-08-25T09:02:27.241-04:002012-08-25T09:02:27.241-04:00ఆ జ్ఞాపకాలు ఇంకా సజీవంగా వున్నాయండీ. అందుకే ఆ భాష ...ఆ జ్ఞాపకాలు ఇంకా సజీవంగా వున్నాయండీ. అందుకే ఆ భాష కూడా అలా గుర్తుండి పోయింది. మీ వేసవివిడిది గుంటూరన్నమాట. ఇప్పుడు మరి మీ పిల్లలను అక్కడకు తీసుకువెళ్తున్నారా లేదా..ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-80126002657157795862012-08-25T08:57:07.364-04:002012-08-25T08:57:07.364-04:00జ్యోతి గారూ, వేసవి కాలం వచ్చినప్పుడు చదువుదాము అను...జ్యోతి గారూ, వేసవి కాలం వచ్చినప్పుడు చదువుదాము అనుకున్నా,
కానీ చదివేసాను తాటి ముంజిలు గుర్తు తెచ్చి ఆశ పెట్టారు....మెరాజ్

ఫాతిమా గారు ఈ మధ్య బ్లాగ్ మాజిక్ చేస్తోందో. ఐఫోన్ మహత్యమో అర్ధం కావట్లేదు. కామెంట్లు కొన్ని డిలీట్ అవుతున్నాయండి. మీ కామెంట్ మెయిల్ నుండి కాపి చేశాను.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-46061050642460690192012-08-24T08:42:35.103-04:002012-08-24T08:42:35.103-04:00మీరు నెల్లూరు యాస వ్రాసినప్పుడల్లా మేము అక్కడ వున్...మీరు నెల్లూరు యాస వ్రాసినప్పుడల్లా మేము అక్కడ వున్న రోజులు గుర్తొస్తాయి.అయినా మీరు అంత బాగా ఆ మాటలను ఎలా గుర్తుంచుకుని వ్రాస్తారండి. మా పెద్ద అమ్మమ్మ వాళ్ళ వూరు గుంటూరు దగ్గర .మేము అలాగే ఎండాకాలం అక్కడికి వెళ్ళినప్పుడల్లా అక్కడి మా అన్నయ్య ఇలాగే తాటి ముంజలు కొట్టించేవాడు.పల్లెటూరి వాతావరణాన్ని కళ్ళకు కట్టారండి.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-83002996070107019162012-08-23T18:55:06.174-04:002012-08-23T18:55:06.174-04:00జయ గారూ...మీ వ్యాఖ్య నన్నేవో లోకాలకు తీసుకుపోయింద౦...జయ గారూ...మీ వ్యాఖ్య నన్నేవో లోకాలకు తీసుకుపోయింద౦డీ. మీ కోరిక తీరేరోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-79808030864466444722012-08-23T18:53:19.846-04:002012-08-23T18:53:19.846-04:00పద్మార్పిత గారూ వేసవి దాటాక వ్రాశాననుకున్నాను. ఫరవ...పద్మార్పిత గారూ వేసవి దాటాక వ్రాశాననుకున్నాను. ఫరవాలేదు వేడి ఇంకా మిగిలే వుందన్నమాట. థాంక్యు సో మచ్.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-6064938552669820492012-08-23T18:47:54.008-04:002012-08-23T18:47:54.008-04:00రాస్తూంటే ఆ రోజులే మళ్ళీ తిరిగి వచ్చిన౦త ఆనందంగా వ...రాస్తూంటే ఆ రోజులే మళ్ళీ తిరిగి వచ్చిన౦త ఆనందంగా వుందండీ. థాంక్యు భాస్కర్ గారూ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-65970154993091147862012-08-23T17:58:49.250-04:002012-08-23T17:58:49.250-04:00మీ మాట మా ఊరి గాలిని మోసుకొస్తోంది అజ్ఞాత గారూ..ధన...మీ మాట మా ఊరి గాలిని మోసుకొస్తోంది అజ్ఞాత గారూ..ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-49496655627668935402012-08-23T17:57:42.918-04:002012-08-23T17:57:42.918-04:00వేసవిలోనే చెప్దామనుకున్నాను, సమయాభావం వలన కొంచెం ఆ...వేసవిలోనే చెప్దామనుకున్నాను, సమయాభావం వలన కొంచెం ఆలస్యమైంది రాజిగారూ..ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-8184362955679813282012-08-23T17:56:48.652-04:002012-08-23T17:56:48.652-04:00దొరికినప్పుడు అవే తింటాము కందండీ..దొరకనప్పుడే వాటి...దొరికినప్పుడు అవే తింటాము కందండీ..దొరకనప్పుడే వాటి కబుర్లు చెప్పుకోవాలి :)
థాంక్యు సో మచ్.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-21370185062151017382012-08-23T17:17:12.500-04:002012-08-23T17:17:12.500-04:00చిన్నప్పుడు ప్రతి సంవత్సరం ఎండాకాలం ఊరు వెళ్లేవాళ్...చిన్నప్పుడు ప్రతి సంవత్సరం ఎండాకాలం ఊరు వెళ్లేవాళ్ళం. చాలాకాలం తరువాత పోయినేడాది ఇండియా వచ్చినప్పుడు తాటికాయలు దొరికాయి బాబాయిగారూ. ఈ మధ్య మీరు ముంజెలే తినలేదా..అయ్యో. వచ్చేఏడాది మరచిపోకుండా తిందాం. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-299467586612045012012-08-23T09:28:16.330-04:002012-08-23T09:28:16.330-04:00 ఎప్పుడో చిన్నప్పుడు చూసిన పల్లెటూరు. ఒక చక్కటి ప... ఎప్పుడో చిన్నప్పుడు చూసిన పల్లెటూరు. ఒక చక్కటి పుస్తకం చదివిన అనుభూతి కలిగిందండి. ఎప్పుడన్నా, వీలైతే పచ్చటి కోనసీమ చూడాలన్నది నా కోరిక. జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-55228166818749828112012-08-23T08:33:43.340-04:002012-08-23T08:33:43.340-04:00ముంజికాయలపై పోస్ట్ రాసి మమ్మల్ని చల్లబరచి హాయిగొలి...ముంజికాయలపై పోస్ట్ రాసి మమ్మల్ని చల్లబరచి హాయిగొలిపారని కామోసు సూర్యుడు ఇలా వేడిని విరజిమ్మాడు ఈరోజు:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-62271521808857323542012-08-23T08:30:57.243-04:002012-08-23T08:30:57.243-04:00అందమైన బాల్యం, చక్కగా ఒదిగిపోయింది, మీ జ్ఞాపకాలలోఅందమైన బాల్యం, చక్కగా ఒదిగిపోయింది, మీ జ్ఞాపకాలలోభాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-39334377675284869942012-08-23T08:25:01.545-04:002012-08-23T08:25:01.545-04:00ఇంకోపాలి మాఊరు బోయొచ్చినట్టుండాదమ్మా!!ఇంకోపాలి మాఊరు బోయొచ్చినట్టుండాదమ్మా!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-29731967449019762862012-08-23T07:47:30.200-04:002012-08-23T07:47:30.200-04:00మీ వేసవి జ్ణాపకాలు మళ్ళీ చెప్తున్నారన్నమాట మాకు.. ...మీ వేసవి జ్ణాపకాలు మళ్ళీ చెప్తున్నారన్నమాట మాకు..
చాలా బాగున్నాయండీ మీ తాటిముంజలు,పొలాల కబుర్లు .. రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-66423053069572857832012-08-23T06:39:54.423-04:002012-08-23T06:39:54.423-04:00జ్యోతి గారూ!
ఇలా వేసవి వెళ్లి పోయాక
తాటిముంజల గుర...జ్యోతి గారూ!
ఇలా వేసవి వెళ్లి పోయాక
తాటిముంజల గురించి చెప్పి ఊరిచడం
అన్యాయమండీ...:-)
శర్మగారు చెప్పినట్లు...
అంత చల్లగా ఉంది మీ టపా చదివాక...
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-62884384343142651512012-08-23T03:21:19.202-04:002012-08-23T03:21:19.202-04:00ముంజికాయలు తిన్నంత అనుభూతి కలిగిందమ్మాయ్! ఈ మధ్య మ...ముంజికాయలు తిన్నంత అనుభూతి కలిగిందమ్మాయ్! ఈ మధ్య ముంజెలే తినలా!Anonymousnoreply@blogger.com