tag:blogger.com,1999:blog-4554180640180009339.post414176023868571401..comments2024-03-02T06:07:37.176-05:00Comments on శర్కరి: పదుగురాడిన మాట జ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-8704809929941088192016-02-15T10:44:32.513-05:002016-02-15T10:44:32.513-05:00Thank you Radha.
Thank you Radha.
జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-49975451624304178762015-12-08T17:43:11.725-05:002015-12-08T17:43:11.725-05:00Very true!! Very true!! Radhanoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-48142075887809984742015-12-04T13:06:28.347-05:002015-12-04T13:06:28.347-05:00నన్ను నిలువనీయక కదిలిన కలం మిమ్మల్నీ కదిలించిందంటా...నన్ను నిలువనీయక కదిలిన కలం మిమ్మల్నీ కదిలించిందంటారు. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-90055197008170182192015-12-04T12:33:38.426-05:002015-12-04T12:33:38.426-05:00అర్ధం చేసుకున్నారు చాలా సంతోషం సురభి గారు. ఏదైనా చ...అర్ధం చేసుకున్నారు చాలా సంతోషం సురభి గారు. ఏదైనా చెయ్యాలన్న పట్టుదల ముందుకు నడిపిస్తే, చెయ్యగలమన్న నమ్మకం ఆ పనిని సాకారం చేస్తుంది. మనమేం చెయ్యగలమన్న నిరాశావాదంతో అడుగువేస్తె చేసేందుకు ఏముంటుంది? ఒట్టి మాటలు తప్ప. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-68773963688871007532015-12-04T11:06:53.658-05:002015-12-04T11:06:53.658-05:00మనం కొన్ని పద్ధతులు,నియమాలు ఏర్పరుచుకున్నాం.వాటిని...మనం కొన్ని పద్ధతులు,నియమాలు ఏర్పరుచుకున్నాం.వాటిని కాలానుగుణంగా మార్చుకోవలసి వస్తుంది. స్త్రీలు నెమ్మదిగా చెపితే కొందరు వింటారు. కొంతమంది చాంధసులకు మామూలుగా చెపితే సరిపోదు.కృష్ణుడు చెప్పినట్లు ఎదుటివారిని మార్చాలంటే మనం మారాలి.మనం ప్రస్తుతం చూస్తున్న ప్రపంచం అదే ! దీనిని మార్చాలంటే వారు/మనం మారక తప్పదు.అవసరం మనిషిని నడిపిస్తుంది.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-67487309570437201202015-12-04T11:05:21.133-05:002015-12-04T11:05:21.133-05:00Jyothy Garu,
Totally agree with you.
It took me s...Jyothy Garu,
Totally agree with you.
It took me sometime to get out of the thoughts after reading ur post.
From home to outside world if we say something people are ready to tag with anything they want, from crazy to psycho.
Yes Sugar coated pills is the way. I strongly believe that we need to speak out and definitely there will be reaction, ego hurts but humans will understand, it only takes sometimeSurabhihttps://www.blogger.com/profile/07847001254779335771noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-14206233457460526932015-12-04T07:10:57.241-05:002015-12-04T07:10:57.241-05:00చాలాసేపు ఆలోచనల్లో ఉండిపోయానండీ పోస్టు చదివి.. ఒకట...చాలాసేపు ఆలోచనల్లో ఉండిపోయానండీ పోస్టు చదివి.. ఒకటీ, రెండూ కాదు.. చాలా విషయాలు గుర్తొచ్చాయి మరి.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-70850426449101243562015-12-04T06:12:17.940-05:002015-12-04T06:12:17.940-05:00రాజారావు గారు, అసలు పేరుతో కాక, కలం పేరుతోనే రచనలు...రాజారావు గారు, అసలు పేరుతో కాక, కలం పేరుతోనే రచనలు చేయడం అన్నది వారి స్వవిషయమని భావించాను. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-80226923154051869692015-12-04T06:04:42.727-05:002015-12-04T06:04:42.727-05:00ఈ మాట చెప్పడం గురించి ఈ మధ్యే ఓ ఫ్రెండ్ గొప్ప సలహా...ఈ మాట చెప్పడం గురించి ఈ మధ్యే ఓ ఫ్రెండ్ గొప్ప సలహా ఇచ్చారు. "ఏ విషయమైనా సూటిగా చెపితే ఎవరూ ఒప్పుకోరు. ఇగోలు అడ్డం వచ్చేస్తాయి. ప్రతి మనిషిలోను మానవత్వం ఉంటుంది. చెప్పే విధానంలో విషయం చెప్పి ఓదలివేయడమే. వెంటనే వినక పోయినా మన మాటలో సత్యం అర్ధమయ్యే రోజు తప్పకుండా వస్తుంది."

ఒక్కమాటలో చెప్పాలంటే షుగర్ కోటెడ్ పిల్ వాడడమేనటండి. ప్రయత్నించి చూశాను. కొన్ని దగ్గర పని చేస్తోంది.
జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-72371312462882183402015-12-04T05:58:01.864-05:002015-12-04T05:58:01.864-05:00సత్యం చెప్పారు. సత్యం చెప్పారు. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-1118457061349479242015-12-04T05:51:58.668-05:002015-12-04T05:51:58.668-05:00నూతన పోకడలలో గర్హించు, గర్వించు ఈ పదాలకు తేడా తెలి...నూతన పోకడలలో గర్హించు, గర్వించు ఈ పదాలకు తేడా తెలియకపోవడమే కారణం నాన్నా. కొంతమందికి అవగాహన లోపమైతే. ఎందుకులే తెలుసుకోవడం రెండూ పదాలేగా ఏది వాడితే తప్పేంటి అనే వితండవాదం మరి కొందరిది. తెలియజేయలసిన బాధ్యత అందరిదీనూ. ఎందరి త్యాగఫలితమో అయిన స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తున్నాం. కులమతాలను రెచ్చగొట్టి ఆ పరిస్థితుల్లోకి నెట్టి వేయబడుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోవడం ఉత్తమం కాదు. స్వార్ధపరులు, అధికార దాహం ఉన్న వాళ్ళు కొందరే ఉంటారు. మౌనంగా చూస్తూ ఉన్నవాళ్ళు మాత్రం అధిక సంఖ్యలో ఉంటారు. తప్పు మౌనానిదే అంటాను. ప్రశ్నించడం మొదలు పెడితేనే పరిస్థితి అదుపులోకి వస్తుంది. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-77699007012072253532015-12-04T04:13:47.654-05:002015-12-04T04:13:47.654-05:00కోరికలు వ్యవస్థను నాశనం చేస్తున్నాయని తెలిశాక కూడా...కోరికలు వ్యవస్థను నాశనం చేస్తున్నాయని తెలిశాక కూడా ఖడించక పోవడం, చూసి చూడనట్లు మాట్లాడకుండా ఊరుకుంటున్నామంటే ఆ నేరంలో మనమూ భాగం పంచుకుంటున్నామనే అర్ధం.

ఖచ్చితంగా ! మీకు చెడు అనిపించినదాన్ని ఖండించితీరాలి ! మీరు అనుమతిచ్చిన ప్రతిదీ శాసనమైపోతుంది.చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా లాభం లేదు.చాలామంది దృష్టిలో నేను చెడ్డగా అవుతున్నాను అయినా చెపుతూనే ఉన్నాను.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-90102084248092302472015-12-04T02:40:56.303-05:002015-12-04T02:40:56.303-05:00పదభిఘావళి , సూక్షి ...... ఇలా ఇలా వ్రాయడం వల్ల పాఠ...పదభిఘావళి , సూక్షి ...... ఇలా ఇలా వ్రాయడం వల్ల పాఠకులకేమీ ఇబ్బంది రాదు గాని , ( సదరు జిలేబీలను కూడా గారని సంభోదించడం నాకిష్టముండదు , వారి పేరు తెలిస్తే గారు చేర్చి ఘనంగా సంభావించవచ్చు ) వారు మాత్రం ఈ అలవాటు వరవడిలో పడి తియ్యటి తెలుగు మాటలను మరిచి పోయి , ఈ అలవాటు నుండి బయట పడక పోవడం ఖాయం . వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-85890887056365211342015-12-04T00:53:48.227-05:002015-12-04T00:53:48.227-05:00ఓరిమి లేదు కాస్తయిన , ఒఠ్ఠి యహంకృత వాక్స్రవంతిలో...ఓరిమి లేదు కాస్తయిన , ఒఠ్ఠి యహంకృత వాక్స్రవంతిలో
తీరిక లేదు వేరొకరు తెల్పిన దేమొ వినంగ , విన్ననూ
వారిది యెంతమాత్రమును వాదన కెక్కదు , తామె యింతకున్
నేరిచినట్టి వారమను నిక్కు _ కనంగ వివేకులందరున్ .
వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-69568257673823257942015-12-04T00:34:25.909-05:002015-12-04T00:34:25.909-05:00జ్యోతి ..కాలం తెస్తున్న మార్పులివి - లోకంలో అడు...జ్యోతి ..కాలం తెస్తున్న మార్పులివి - లోకంలో అడుగేస్తున్న నూతన పోకడ లివి గర్హించ దగినవి
ఇలా వ్యక్తీకరించడం తప్ప ఏమి చేయలేని అశక్తత -- సుమతి వేమన భర్తృహరి శ్రీశ్రీ ఎంతగానో ఖండించారు, ఎన్నో రచనలు చేసారు -నువ్వు చేసింది అదే - స్పందించడం మంచి మనిషిగా మన కర్తవ్యం -వినకపోవడం పాటించక పోవడం వారి వారి కర్మం బాలకృష్ణా రెడ్డిhttps://www.blogger.com/profile/04230205129663741255noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-52962332387992893882015-12-03T23:45:53.507-05:002015-12-03T23:45:53.507-05:00జిలేబి గారు,
పదభిఘావళి... పద ప్రయోగం చేయడంలో మీ ...జిలేబి గారు,

పదభిఘావళి... పద ప్రయోగం చేయడంలో మీ తరువాతే ఎవరైనా. విషయం ఇంత చక్కగా అర్ధం చేసుకుని సూక్షి తెలియడం లేదంటున్నారే...జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-90115640024323927562015-12-03T23:36:40.167-05:002015-12-03T23:36:40.167-05:00శుభం. ఆ శ్లోకంలో టైపొ లున్నాయి, తరవాత సరి చేసినది ...శుభం. ఆ శ్లోకంలో టైపొ లున్నాయి, తరవాత సరి చేసినది కామెంట్ గా ఇచ్చాను. దానిని ప్రచురించగలవు. sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-24381923585076190962015-12-03T23:33:40.809-05:002015-12-03T23:33:40.809-05:00మీ వ్యాఖ్యకు అర్ధం వెతుకుతూ వెళ్ళాను బాబాయి గారు. ...మీ వ్యాఖ్యకు అర్ధం వెతుకుతూ వెళ్ళాను బాబాయి గారు. మీ బ్లాగులో దొరికింది. మారీచుడు మంచి చెప్పే ప్రయత్నం చేశాడు, పాపం రాజకీయం తెలియదతనికి. మంచి స్నేహుతుడు చేయవలసిన ప్రయత్నం చేశాడు. వినడం వినకపోవడం పూర్తిగా రావణాసురిడి నిర్ణయం. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-77924629484199973332015-12-03T18:56:31.408-05:002015-12-03T18:56:31.408-05:00మీరేక్కడికో పోయారండీ ! సూపర్ పదభిఘావళి !
ఆలోచనకు...మీరేక్కడికో పోయారండీ ! సూపర్ పదభిఘావళి !

ఆలోచనకు ఆకలెక్కువ.
మనస్సును అదుపులో పెట్టాలంటే ఏదో ఒక పనిచేయాలి..
ఫ్రిడ్జ్ లో నండి కూరగాయలు తీసి ముక్కలు తరిగి వంట మొదలెట్టాను.

యావత్ ప్రాణకోటిలో మనిషికి మాత్రమే ఉన్న వరం... మాట.

ఇంతకీ ఈ టపా లో ఏదో "సూక్షి" ఉంది ! అది ఏమిటో తెలీటం లేదు .

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-70964257443963256882015-12-03T18:01:11.015-05:002015-12-03T18:01:11.015-05:00Pl correct
సులభా పురుషారాజన్ సతతః ప్రియవాదినః
అప్...Pl correct

సులభా పురుషారాజన్ సతతః ప్రియవాదినః
అప్రియస్య పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః......మారీచుడు.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-32862729344578200902015-12-03T17:26:46.497-05:002015-12-03T17:26:46.497-05:00సులభా పురుషారాజన్ సతతః ప్రియవాదినః
అప్రియస్య పథ్యస...సులభా పురుషారాజన్ సతతః ప్రియవాదినః
అప్రియస్య పథ్యస్య వకతా శ్రోతా దుర్లభః......మారీచుడు.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.com