tag:blogger.com,1999:blog-4554180640180009339.post4306684912193448607..comments2024-03-02T06:07:37.176-05:00Comments on శర్కరి: మావ ముచ్చట్లుజ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-51974496376529168242011-10-22T14:56:46.232-04:002011-10-22T14:56:46.232-04:00మూర్తి గారికి నమస్కారములు.
ఆ కవిత చదివినప్పుడు కొ...మూర్తి గారికి నమస్కారములు.
ఆ కవిత చదివినప్పుడు కొంచెంగా నచ్చలేదు కాని ఎక్కడో తెలియలేదు. మీరు బాగా చెప్పారు. మీ సలహా ప్రకారం
"రంగుగాజుల్దొడిగి రవ్వోలె నేనుంటె
గాజుల్ల నున్నట్టి 'జిలుగు' తానంటాడు"

అని మార్చాను ఇప్పుడు చాలా బావుంది. చిన్న మనవి నన్ను గారు అనకండి. మీ సవరణకు ధన్యవాదములు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-14924967107772575992011-10-22T11:31:43.047-04:002011-10-22T11:31:43.047-04:00జ్యోతిర్మయి గారూ,
ఈ కవిత నండూరి వారి ఎంకిపాటలు గు...జ్యోతిర్మయి గారూ,

ఈ కవిత నండూరి వారి ఎంకిపాటలు గుర్తు చేస్తోంది.
"ఎనక జల్మములోన ఎవురమో నంటే, సిగ్గొచ్చి నవ్వింది సిలక నా ఎంకి
ముందు మనకేజన్మ ముందోలె యంటె తెల్లతెల బోయింది పిల్ల నా ఎంకి
ఎన్నాళ్ళు మనకోలే ఈ సుకములంటె కంటనీరెట్టింది జంటనా ఎంకి"
ఇది శిల్పం తో పాటు structural beauty కి కూడా ఉదాహరణగా నిలుస్తుంది. మీ కవితలో పల్లవి, ముగింపులో ఇచ్చిన Refrain, 3 వ పాదం

రంగైన గాజుల్దొడిగి రవ్వోలె నేను౦టే
గాజుల్ల నున్నట్టి 'గలగలలు' తానంటాడు!

మాత్రమే నడక దెబ్బ తిన్నాయి. మిగిలినవి చాలా చక్కగా వచ్చేయి. మరోసారి ఎందుకు ప్రయత్నించ కూడదు? There is no last word for any poem

మీ మూడోపాదం ఇలా (మీకు నచ్చిన మాటలు ఎంచుకుని) సవరిస్తే మిగతా వాటితో align అవుతుంది:

రంగుగాజుల్దొడిగి రవ్వోలె నేనుంటె
గాజుల్ల నున్నట్టి "తళుకు"/ "జిలుగు"/ వెలుగు తానంటాడు

అభినందనలుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-18566010845731159352011-10-14T03:43:00.430-04:002011-10-14T03:43:00.430-04:00నెచ్చెలీ ! అని నా మనసు నింపేసారండీ...నెచ్చెలీ ! అని నా మనసు నింపేసారండీ...సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-83233135351264957462011-10-13T13:54:42.598-04:002011-10-13T13:54:42.598-04:00ఊ కొట్టాలే గాని ఉసులేల?
పలుకు తేనియలొలుకు
కవితలే చ...ఊ కొట్టాలే గాని ఉసులేల?
పలుకు తేనియలొలుకు
కవితలే చెప్పంగ
నెచ్చెలీ..నీ ప్రోత్సాహం
మరుపన్నదే లేదు ఆజన్మాంతం.

శుభ గారూ ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-14125981563301963242011-10-13T03:50:31.193-04:002011-10-13T03:50:31.193-04:00ఈ ఊసులింటుంటె
నా పలుకు ఊ కొట్టు
ఎన్ని విన్నా విన్న...ఈ ఊసులింటుంటె
నా పలుకు ఊ కొట్టు
ఎన్ని విన్నా విన్నట్టు
ఎదలోన సొద పెట్టు
బాగున్నాయండీ జ్యోతి గారు...మావ ముచ్చట్లు.సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-85117118579144847302011-10-03T15:48:09.016-04:002011-10-03T15:48:09.016-04:00నాగమణి గారూ...థాంక్ యు.నాగమణి గారూ...థాంక్ యు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-68514838690982109852011-10-01T13:09:38.883-04:002011-10-01T13:09:38.883-04:00కవిత భావయుక్తం గా బాగుంది.కవిత భావయుక్తం గా బాగుంది.నాగమణి పగడాల https://www.blogger.com/profile/03072961907845372359noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-73972678809202747332011-09-30T09:03:31.018-04:002011-09-30T09:03:31.018-04:00నా బ్లాగులో కొత్త పాళీ గారి సంతకం ఎంత బాగుందో..
బో...నా బ్లాగులో కొత్త పాళీ గారి సంతకం ఎంత బాగుందో..
బోలేడు ధన్యవాదాలు కొత్త పాళీ గారూ.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-44919077361420961782011-09-30T08:00:03.624-04:002011-09-30T08:00:03.624-04:00ముచ్చటగా ఉందిముచ్చటగా ఉందికొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-87543829083050564882011-09-28T23:43:54.988-04:002011-09-28T23:43:54.988-04:00లోకేష్ శ్రీకాంత్ గారూ..థాంక్స్ అండి.లోకేష్ శ్రీకాంత్ గారూ..థాంక్స్ అండి.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-77752270098831382902011-09-28T22:37:00.442-04:002011-09-28T22:37:00.442-04:00బావుందండిబావుందండిబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.com