tag:blogger.com,1999:blog-4554180640180009339.post4991867440622015448..comments2024-03-02T06:07:37.176-05:00Comments on శర్కరి: బాధ్యత జ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger48125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-60541583220817096462013-03-12T09:26:26.497-04:002013-03-12T09:26:26.497-04:00ధన్యవాదాలు సుబ్రమణ్యం గారు. ధన్యవాదాలు సుబ్రమణ్యం గారు. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-12567030069379757752013-03-11T13:30:33.328-04:002013-03-11T13:30:33.328-04:00good
good
avsmanyam9https://www.blogger.com/profile/16701001411005417972noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-6837111777335309692013-01-30T15:56:38.225-05:002013-01-30T15:56:38.225-05:00మార్పు వస్తుందనే ఆశిద్దాం మాధవి గారు. చాలా రోజులక...మార్పు వస్తుందనే ఆశిద్దాం మాధవి గారు. చాలా రోజులకు కనిపించారు...బావున్నారా..
ధన్యవాదాలు జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-14987325581421140792013-01-29T21:55:18.061-05:002013-01-29T21:55:18.061-05:00ఇది చాలా పెద్ద సమస్య.... కానీ, దీని పరిష్కారం మన చ...ఇది చాలా పెద్ద సమస్య.... కానీ, దీని పరిష్కారం మన చేతిలొనే ఉంది...

పిల్లలకి చక్కటి కథలు చెబుతూ అన్నం పెట్టే రోజులు పోయాయి (ఎక్కడో కొందరు తప్పించి).....Advaitha Aanandamhttps://www.blogger.com/profile/05866532074762569074noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-51398717432649785082013-01-14T18:44:21.709-05:002013-01-14T18:44:21.709-05:00నమస్కారం హై హై నాయక గారు. మీ కోరిక తీరాలని మనస్పూర...నమస్కారం హై హై నాయక గారు. మీ కోరిక తీరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-50819860137592347472013-01-09T22:54:21.949-05:002013-01-09T22:54:21.949-05:00నమస్కారం జ్యోతి గారూ,
చాలా బాగా చెప్పారండి. నా చిన...నమస్కారం జ్యోతి గారూ,
చాలా బాగా చెప్పారండి. నా చిన్నతనాన్ని మా బుజ్జిగాడి చిన్నతనంలో చూసుకోవాలనే నా కోరిక. అమ్మమ్మ నాయనమ్మలు, బాబయ్య మామయ్య అత్తలు పిన్నులు అందరి ప్రేమలో మాధుర్యం వాడు కూడా చూడాలి. అన్నిటికంటే మిన్నగా నా భాష తెలుగు వాడి భాష కూడా కావాలి. ఆ కోరిక నెరవేరడానికి మేము ఏమి చేయడానికైనా సిద్దమే. ఆఖరికి ఈ ఉద్యోగాలు వదిలేసి పల్లెకి పోదాం చలో చలో కి కూడా తయారే. హై హై నాయకా https://www.blogger.com/profile/08425615415522009260noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-85374730745520286382013-01-03T16:52:11.117-05:002013-01-03T16:52:11.117-05:00సుజాత గారు మనం చెప్పే నీతి కథలు కబుర్లు పిల్లలను స...సుజాత గారు మనం చెప్పే నీతి కథలు కబుర్లు పిల్లలను సన్మార్గంలో నడిపిస్తాయనే నా నమ్మకాన్ని బలపరిచాయి మీరు చెప్పిన విషయాలు. ధన్యవాదాలు. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-11826271356239455702013-01-03T16:50:02.640-05:002013-01-03T16:50:02.640-05:00అజ్ఞాత గారు మీ నిర్ణయం సంతోషాన్ని కలుగజేసిందండి. ఇ...అజ్ఞాత గారు మీ నిర్ణయం సంతోషాన్ని కలుగజేసిందండి. ఇలాంటి వ్యాఖ్యలే వ్రాయడానికి స్ఫూర్తిని కలుగజేస్తాయి. ధన్యవాదాలు. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-78890562232480494432013-01-01T20:43:33.399-05:002013-01-01T20:43:33.399-05:00జ్యోతి గారు,
చాల మంచిగా బాధ్యత ని గుర్తు ఎరుగచేసార...జ్యోతి గారు,
చాల మంచిగా బాధ్యత ని గుర్తు ఎరుగచేసారండి. వుగ్గుపాలు పట్టే వయసు నుండే ఇలా చేస్తే బిడ్డలకి మంచి చెడు ఎలా తెలుస్తుంది కదా! అదే ఒక అన్నమయ్య పాట పాడుతూ పోనీ మరీ పాత స్టైల్ అయితే చిట్టి కృష్ణుడికి యశోదమ్మ పెరుగు బువ్వ ఎట్లా పెట్టిందో ఒక అమరాచిత్ర కధో లేకపోతె కృష్ణుడి కధలు ఎన్ని లేవు చిన్న చిన్న ఎపిసోడ్స్ గా వీడియోస్ అవి చూపించి పెట్టొచ్చు. ఎంత తేడా పడుతుందో కదా ఆ బిడ్డ మీద మనం చూపించేవి చెప్పేవి. నేను మొన్న చిన్మయ మిషన్ వాళ్ళ వర్క్ షాప్ కి వెళ్ళాను. అక్కడికి చాల కుటుంబాలు వచ్చాయి. అందరు సేవ చేస్తున్నారు. ఒక బాబు 14 ఏళ్ళ వయసు వాడు చాల బరువు మోస్తున్నాడు (కార్ ట్రంక్ లో పెట్టటానికి). ఒక్కసారే అంత బరువు ఎందుకు నాన్న అంటే హనుమాన్ ఇస్ విత్ మీ ఆంటీ ! అన్నాడు. ఒక్క నిమిషం పట్టింది నాకు వాడు అన్నది అర్ధం చేసుకోడానికి.. ప్రతి ఒక్కళ్ళు చేసే ప్రతి పని లో భగవంతుడిని తోడుగా వుహించుకుంటే ప్రపంచం నందనవనం లా వుండదూ ! మనం అందరమూ రామాయణ భారత భాగవత గాధల్ని పసిపిల్ల లప్పటినుండే చెప్పటం చూపెట్టటం చేస్తే వాళ్ళతో పాటు మనలో కూడా అవసరమైన మార్పులు తప్పకుండా వస్తాయి. తల్లితండ్రులూ మేల్కొనండి! జ్యోతి గారు మీ మంచి మంచి పోస్ట్ లకు చాల థాంక్స్!
సుజాత Anonymoushttps://www.blogger.com/profile/11275442095350311040noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-15217080765960843362012-12-31T15:02:30.993-05:002012-12-31T15:02:30.993-05:00>>బ్లాగర్లు ఇలాంటి మంచి సామాజిక చైతన్యానికి ...>>బ్లాగర్లు ఇలాంటి మంచి సామాజిక చైతన్యానికి పూనుకోవాలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది.>>
సరిగ్గా నా మనసులో మాట చెప్పారు రాజారావు గారు. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-81803741470616563802012-12-31T14:51:43.272-05:002012-12-31T14:51:43.272-05:00Wonderfully said, mee article tho okka person chan...Wonderfully said, mee article tho okka person change aina..thats enough....As a parent, this made me think a lot and change the way i want to raise my kid...

Thanks for a thought provoking post.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-31780546897892510502012-12-25T04:47:20.573-05:002012-12-25T04:47:20.573-05:00"ముందే మేల్కోక పోతే అపరాథుల తల్లి దండ్రుల వలే..."ముందే మేల్కోక పోతే అపరాథుల తల్లి దండ్రుల వలే పశ్చాత్తప్తులవడం తప్పదు" - అనే సందేశం బలంగా మీ ఈ టపాలో విన్పిస్తోంది . ఎందరు పాటిస్తారు అనే సందేహం అనవసరం . పరిణతి పొందిన బ్లాగర్లు ఇలాంటి మంచి సామాజిక చైతన్యానికి పూనుకో వలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-69227335749952411142012-12-25T02:07:25.619-05:002012-12-25T02:07:25.619-05:00మెరాజ్ గారు అనుక్షణం సామాజిక శ్ర్యేయస్సు గురించి ఆ...మెరాజ్ గారు అనుక్షణం సామాజిక శ్ర్యేయస్సు గురించి ఆలోచించే మీనుంచి ఇలాంటి అభినందన అందుకోవడం చాలా ఆనందంగా వుంది. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-45408057670151915512012-12-24T08:37:35.788-05:002012-12-24T08:37:35.788-05:00అనురాధ మీరన్నారు చూశారా 'టెంపరరీ కంఫర్ట్' ...అనురాధ మీరన్నారు చూశారా 'టెంపరరీ కంఫర్ట్' అని చాలా బాగా చెప్పారు. దాని పర్యవసానం గురించి అలోచించి వుండరు. చక్కని వ్యాఖ్య వ్రాశారు. ధన్యవాదాలు. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-64196682529513624032012-12-24T08:34:17.655-05:002012-12-24T08:34:17.655-05:00కావ్యాంజలి గారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నో మంచి ...కావ్యాంజలి గారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నో మంచి పనులకు వాడొచ్చండి, దానినుండి ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చు. మన బాధ్యత పట్ల మనకు అవగాహన వుంటే చాలు. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-75947564298595292112012-12-24T08:31:26.843-05:002012-12-24T08:31:26.843-05:00ధన్యవాదాలు డేవిడ్ గారు.ధన్యవాదాలు డేవిడ్ గారు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-42572113363810526162012-12-24T03:15:29.958-05:002012-12-24T03:15:29.958-05:00
జ్యోతి గారూ, ఈ మద్య కొంత తీరిక లేకపోవటం వల్లా ...
జ్యోతి గారూ, ఈ మద్య కొంత తీరిక లేకపోవటం వల్లా మీ పోస్ట్ చూడలేదు, మీ వ్యాఖ్యల్లో ఉన్న ఇంగిత జ్ఞానం తెలుసు నాకు. ఎప్పుడూ ఏదో ఒక సందేశం ఇవ్వగలిగే మీ రాతలు అద్భతం, అనితర సాద్యం. ఎవరినా పాటిస్తారా లేదా అని కాదు ఆలోచన మీ మాటలు సమజానికి పనికివస్తాయి కనుక రాయండి. మంచి పోస్ట్ అభినందనలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-42052301023367846812012-12-24T01:04:55.531-05:002012-12-24T01:04:55.531-05:00బాగా రాసారు జ్యోతిర్మయి గారు, నిజమే పిల్లలకి మంచి ...బాగా రాసారు జ్యోతిర్మయి గారు, నిజమే పిల్లలకి మంచి చెడు చెప్పాల్సిన భాద్యత తల్లిదండ్రులదే...కానీ, ఇప్పుడు తల్లిదండ్రులు బిజీ గా ఉండి, మీరన్నట్టు ఫోన్ లో /pc లో గేమ్స్...లేదా టీవీ అలవాటు చేస్తున్నారు పిల్లలకి :(కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-10032767479521653502012-12-23T09:56:42.087-05:002012-12-23T09:56:42.087-05:00పద్మార్పిత గారు అన్యాయాలకు బలౌతున్న వాళ్ళు మనలాంటి...పద్మార్పిత గారు అన్యాయాలకు బలౌతున్న వాళ్ళు మనలాంటి వారే అన్న స్పృహ వున్నవాళ్ళు తప్పకుండా పాటిస్తారండి. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-58199563184298339602012-12-23T09:51:34.040-05:002012-12-23T09:51:34.040-05:00రాజి గారు మీరన్నారు చూశారా >>తల్లిదండ్రులు ప...రాజి గారు మీరన్నారు చూశారా >>తల్లిదండ్రులు పాటిస్తూ అని>> అది చాలా ముఖ్యం. చాలా వరకు చిన్నపిల్లలు మనల్ని అనుకరిస్తూ నేర్చుకుంటారు. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-38557849759484755622012-12-23T09:49:54.343-05:002012-12-23T09:49:54.343-05:00స్వాగతం జగదీష్ గారు. అలాంటి తల్లిదండ్రులున్న మీరు ...స్వాగతం జగదీష్ గారు. అలాంటి తల్లిదండ్రులున్న మీరు చాలా అదృష్టవంతులు. ప్రతిఒక్కరు అలా ఆలోచించాలని కోరుకుందాము. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-49421230819587546642012-12-23T00:45:59.335-05:002012-12-23T00:45:59.335-05:00చాలా బాగారాశారు...చాలా బాగారాశారు...Davidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-36351538390051349092012-12-22T21:39:23.382-05:002012-12-22T21:39:23.382-05:00chala baga chepara andi jyothi garu..manchi post.....chala baga chepara andi jyothi garu..manchi post...andariki telisana vishayamu kani temporary comfort kosam marchipotuvuntaru...pelllalu ki first and best teacher parents...pellalu ki manchi sankaramulu echi, manchi vyaktitva ayina manishaga chesey bhadyata talli-tandrilu dey...eee post choosee chala mandi telisana vishayamu malli telusukuni aacharistarani bhavistananu..
Thanks
Anuradha
praveenhttps://www.blogger.com/profile/03596583013779115707noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-67951650921587589472012-12-22T12:33:19.741-05:002012-12-22T12:33:19.741-05:00సందేశాత్మకమైన పోస్ట్....కానీ ఎందరు పాటిస్తారో!
సందేశాత్మకమైన పోస్ట్....కానీ ఎందరు పాటిస్తారో!
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-79593402030109749512012-12-22T10:13:09.089-05:002012-12-22T10:13:09.089-05:00జ్యోతిర్మయి గారూ..
బాధ్యత కుటుంబం,సమాజం ప్రతి ఒక్క...జ్యోతిర్మయి గారూ..
బాధ్యత కుటుంబం,సమాజం ప్రతి ఒక్కరిదీ..

కాకపోతే చిన్ని మనసులకు ఇల్లే మొదటి బడి కాబట్టి అక్కడి నుండే వాళ్ళకు నైతిక విలువలు,మానవత్వం ఇలాంటివి తెలియచేయాల్సిన అవసరం ఉంది..
తల్లిదండ్రులు పాటిస్తూ పిల్లలకి నేర్పటం మంచి ఫలితాలను ఇస్తుందన్నది మీలాగే చాలా మంది అభిప్రాయం కూడా..రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.com