tag:blogger.com,1999:blog-4554180640180009339.post4992569155968123680..comments2024-03-02T06:07:37.176-05:00Comments on శర్కరి: అద్దబాలుజ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-27241514915255828562012-07-11T12:11:32.839-04:002012-07-11T12:11:32.839-04:00జిలేబి గారూ..చాలా కాలానికి కనిపించారు. కుశలమేనా......జిలేబి గారూ..చాలా కాలానికి కనిపించారు. కుశలమేనా...మీ వ్యాఖ్య కనిపించగానే చాలా ఆనందం కలిగింది. ఊర్లో లేకపోవడం వలన ఆలశ్యంగా సమాధనమిస్తున్నాను. ఏమనుకోకండి.
బుజ్జిపండుకు పులితో పోట్లాడే వయసు రాగానే వేరే కథలు చెప్దాంలెండి. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-15014658002905550762012-07-11T12:06:06.219-04:002012-07-11T12:06:06.219-04:00మీ ప్రోత్సాహమే నా రచనలకు స్ఫూర్తి. ధన్యవాదాలు మాధవ...మీ ప్రోత్సాహమే నా రచనలకు స్ఫూర్తి. ధన్యవాదాలు మాధవి గారూ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-64090916006599356942012-07-11T12:05:09.433-04:002012-07-11T12:05:09.433-04:00ధన్యవాదాలు వెన్నెల గారూ..ధన్యవాదాలు వెన్నెల గారూ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-87019397738450316002012-07-05T20:15:33.255-04:002012-07-05T20:15:33.255-04:00ఓలమ్మో, ఓలమ్మో
బుజ్జి పండు మీద అందరూ ఇలా కలిసి గూ...ఓలమ్మో, ఓలమ్మో

బుజ్జి పండు మీద అందరూ ఇలా కలిసి గూడు పుటాణి చేసి అతన్ని మంచి బాలుణ్ణి చేస్తారా!
ఇది ఒప్పుకోము సుమీ ! నాన్నా పులి అని చెబ్తే పోనీలేరా పులి తో పోట్లాడి విజయమో వీరస్వర్గమో కనవోయ్ అని చెప్పాల్సిన కాలం కదా మరి ఇది!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-5279764370886068212012-07-05T19:27:23.981-04:002012-07-05T19:27:23.981-04:00మీరు ఇలాగే రాస్తుండండి..... నేను వీటిని భద్రపరిచి...మీరు ఇలాగే రాస్తుండండి..... నేను వీటిని భద్రపరిచి భవిష్యత్తులో ఉపయోగించుకుంటాను....

మీ రచనా శైలి అద్భుతం అండీ.....Advaitha Aanandamhttps://www.blogger.com/profile/05866532074762569074noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-72801462804493013712012-07-01T21:55:12.459-04:002012-07-01T21:55:12.459-04:00కౌముది లో మీ కవిత నాకు నచ్చింది జ్యోతి గారు!!కౌముది లో మీ కవిత నాకు నచ్చింది జ్యోతి గారు!!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-28657958380342497192012-06-30T15:14:26.190-04:002012-06-30T15:14:26.190-04:00బుజ్జిపండుకు కూడా మిమ్మల్ని కలవాలనివు౦దట. త్వరలో క...బుజ్జిపండుకు కూడా మిమ్మల్ని కలవాలనివు౦దట. త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు వెన్నెల గారూ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-68444547770670265862012-06-30T15:12:25.582-04:002012-06-30T15:12:25.582-04:00ధన్యవాదాలు భాస్కర్ గారూ..ధన్యవాదాలు భాస్కర్ గారూ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-11277528074466205652012-06-30T15:12:05.594-04:002012-06-30T15:12:05.594-04:00వనజ గారూ పిల్లలందరూ ఇంతేకదా. :) ధన్యవాదాలు.వనజ గారూ పిల్లలందరూ ఇంతేకదా. :) ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-5511846618978428172012-06-29T01:16:33.704-04:002012-06-29T01:16:33.704-04:00బుజ్జిపండుని నాకు కలవాలని ఉందోచ్!! ఎంత బాగా రాస్తా...బుజ్జిపండుని నాకు కలవాలని ఉందోచ్!! ఎంత బాగా రాస్తారో తెలుసా మీరు ఇలాంటి కబుర్లు? So sweet అనాలని అనిపిస్తుందండి!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-57837328970145041022012-06-28T08:17:07.715-04:002012-06-28T08:17:07.715-04:00chakkaga raasaaru, abhinandanalu.chakkaga raasaaru, abhinandanalu.the treehttp://bhaskar321.blogspot.innoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-44802953414013724722012-06-28T01:00:22.320-04:002012-06-28T01:00:22.320-04:00జ్యోతిర్మయి గారు ..బుజ్జిపండు "అద్దబాలు"...జ్యోతిర్మయి గారు ..బుజ్జిపండు "అద్దబాలు" విని చాలా ముచ్చటేసి.. మా అబ్బాయిని గుర్తు తెచ్చుకున్నాను అండీ! బుజ్జి పండు ముద్దు ముద్దు చేష్టలు..ఆనందమానందం.
మీరు ఇంటిల్లపాది ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా బావుంది. మీ రచనా శైలికి అభినందనలు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-79895160617816141732012-06-26T17:48:10.990-04:002012-06-26T17:48:10.990-04:00ధన్యవాదాలు సుస్మిత గారూ..ధన్యవాదాలు సుస్మిత గారూ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-8185114032895102822012-06-26T17:47:46.200-04:002012-06-26T17:47:46.200-04:00అయితే మీకూ అనుభవమే నన్నమాట ఇలాంటివాన్నీనూ... ధన్యవ...అయితే మీకూ అనుభవమే నన్నమాట ఇలాంటివాన్నీనూ... ధన్యవాదాలు సురేష్ గారూ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-13944609714084675032012-06-26T17:45:29.129-04:002012-06-26T17:45:29.129-04:00పండుతో అనుబంధం అలా రాయిస్తోందండీ...ధన్యవాదాలు వేణు...పండుతో అనుబంధం అలా రాయిస్తోందండీ...ధన్యవాదాలు వేణు గారూ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-35945177459320965652012-06-26T17:07:58.000-04:002012-06-26T17:07:58.000-04:00పండు అద్దబాలు బాగున్నాయండి :)
-సుస్మితపండు అద్దబాలు బాగున్నాయండి :)

-సుస్మితAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-63491553641531076872012-06-26T11:00:38.440-04:002012-06-26T11:00:38.440-04:00బాగుందండి మీ పండు అల్లరి..అబద్దాలు. మీరు చెప్పిన వ...బాగుందండి మీ పండు అల్లరి..అబద్దాలు. మీరు చెప్పిన విధానం కూడా బాగుంది. మా వాడు తొమ్మిదేళ్ళ వయసొచ్చినా ఇప్పటికీ అబద్దాలు చెప్పి వాటిని వాళ్ళ అక్క మీదకు తోసేస్తాడు.
బాగా వ్రాసారు జోతిర్మయి గారు...అభినందనలు!నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-80669446184852550242012-06-26T09:57:42.853-04:002012-06-26T09:57:42.853-04:00చాలాబాగుందండి.. పండు అల్లరి ముద్దుగా ఉంటే మీరు రాస...చాలాబాగుందండి.. పండు అల్లరి ముద్దుగా ఉంటే మీరు రాసిన విధానం మరింతబాగుంది..
మొదటి రెండు మూడు పేరాలు చదువుతుంటే కళ్ళముందు ఒక్కో దృశ్యం కనిపిస్తుంటే ఆ అనుభూతి ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-56994196105079806972012-06-26T07:06:20.249-04:002012-06-26T07:06:20.249-04:00తప్పక రాయగలరు. స్వతహాగా చిన్న పిల్లల విషయాలు బాగుం...తప్పక రాయగలరు. స్వతహాగా చిన్న పిల్లల విషయాలు బాగుంటాయి. అందునా మీరు బుజ్జిపండు గురించి రాసే శైలి మరీ బాగుంటుంది.Subramanya Shastryhttps://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-92092627672192002812012-06-25T23:12:57.286-04:002012-06-25T23:12:57.286-04:00ఫాతిమా గారూ పిల్లలందరూ మంచివాళ్ళే కదండీ..పండు దగ్గ...ఫాతిమా గారూ పిల్లలందరూ మంచివాళ్ళే కదండీ..పండు దగ్గర్నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను. మీ అభిమానానికి ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-83765260498539115202012-06-25T23:11:50.031-04:002012-06-25T23:11:50.031-04:00రవిశేఖర్ గారూ మన భాషలో ఎన్ని నీతి కథలు ఉన్నాయో కదా...రవిశేఖర్ గారూ మన భాషలో ఎన్ని నీతి కథలు ఉన్నాయో కదా..పిల్లలు విననట్లే ఉంటారు కాని వారి ప్రవర్తనలో ఆ సంస్కారం కనిపిస్తూనే ఉంటుంది. నా శైలి నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-55845168226080534212012-06-25T23:09:49.441-04:002012-06-25T23:09:49.441-04:00తెలుగు భావాలు గారూ మీరిస్తున్న ప్రోత్సాహంతో మరిన్న...తెలుగు భావాలు గారూ మీరిస్తున్న ప్రోత్సాహంతో మరిన్ని పిల్లల కబుర్లు వ్రాయాలని ఉందండీ...మీకు బోలెడు ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-36733583111222268342012-06-25T23:08:50.387-04:002012-06-25T23:08:50.387-04:00శ్రీ గారూ ధన్యవాదాలు.శ్రీ గారూ ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-20502888481423174252012-06-25T23:08:35.517-04:002012-06-25T23:08:35.517-04:00అలాంటిదే బాబాయి గారూ..మీరు భలే వారే...ఇంగ్లీష్ చక్...అలాంటిదే బాబాయి గారూ..మీరు భలే వారే...ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతారు. ధన్యవాదాలుజ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-55058097261392109182012-06-25T23:06:42.424-04:002012-06-25T23:06:42.424-04:00అరుణ గారూ నా బ్లాగుకు స్వాగతమండీ...పిల్లల మాటలు ము...అరుణ గారూ నా బ్లాగుకు స్వాగతమండీ...పిల్లల మాటలు మురిపెంగా ఉంటాయి కందండీ..అవే వ్రాస్తున్నాను. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.com