tag:blogger.com,1999:blog-4554180640180009339.post516238419486248166..comments2024-03-02T06:07:37.176-05:00Comments on శర్కరి: బుజ్జిపండు...పెరడు...పైప్ మేఘాలుజ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-90113624244445462372012-04-09T16:18:02.717-04:002012-04-09T16:18:02.717-04:00అపర్ణ గారూ మా పిల్లల కబుర్లు మీ బాల్యాన్ని గుర్తుచ...అపర్ణ గారూ మా పిల్లల కబుర్లు మీ బాల్యాన్ని గుర్తుచేశాయన్నమాట. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-16063417155779947882012-04-09T08:26:18.494-04:002012-04-09T08:26:18.494-04:00ఉన్నపళంగా నా చిన్నతనానికి వెళ్లిపోయా.. నా కజిన్ తమ...ఉన్నపళంగా నా చిన్నతనానికి వెళ్లిపోయా.. నా కజిన్ తమ్ముడితో ఆడుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. నైస్ పోస్ట్ :)మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-10166563705737545042012-04-09T01:35:08.978-04:002012-04-09T01:35:08.978-04:00@ చిన్ని ఆశ గారూ మా పండు కబుర్లు నచ్చినందుకు చాలా ...@ చిన్ని ఆశ గారూ మా పండు కబుర్లు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

@ రవిశేఖర్ గారూ పని ఒత్తిడిలో నాకూ వెంటనే సమాధానం ఇవ్వడానికి కుదరలేదండీ..మా కబుర్లు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-85954476153632771112012-04-07T12:46:11.468-04:002012-04-07T12:46:11.468-04:00కొన్ని సాంకేతిక కారణాల వలన మీ బ్లాగు కు రావటం ఆలస్...కొన్ని సాంకేతిక కారణాల వలన మీ బ్లాగు కు రావటం ఆలస్యము అయింది .కాని మీరు జరిగిన సంఘటనలను భలే వర్ణిస్తారు.వున్నదున్నట్టుగా !కబుర్లు చెబుతున్నట్టు.ఈ వేగ జీవితం లో పిల్లల ముచ్చట్లు బాగున్నాయి.oddula ravisekharhttp://ravisekharo.blogspot.innoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-86542086328345314932012-04-06T20:38:13.404-04:002012-04-06T20:38:13.404-04:00మీ బుజ్జిపండు కబుర్లు చాలా ముద్దుగా ఉన్నాయండీ!
kee...మీ బుజ్జిపండు కబుర్లు చాలా ముద్దుగా ఉన్నాయండీ!
keep writing!Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-84944954805922134002012-04-06T11:59:44.072-04:002012-04-06T11:59:44.072-04:00మాధవి గారూ మీకూ ఆహ్లాదంగా అనిపించిందా! సుబ్రహ్మణ్య...మాధవి గారూ మీకూ ఆహ్లాదంగా అనిపించిందా! సుబ్రహ్మణ్యంగారికి మీకూ ఒకే అనుభూతి కలిగిందన్నమాట. ప్రతి టపా చదివి వ్యాఖ్యలతో ప్రోత్సహిస్తున్నందుకు మీకు బోలెడు ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-77246324442313563772012-04-05T18:34:22.103-04:002012-04-05T18:34:22.103-04:00నేను కామెంటు పెట్టి మిగితావారి కామెంట్లు చూస్తుంటే...నేను కామెంటు పెట్టి మిగితావారి కామెంట్లు చూస్తుంటే బులుసు వారి 'ఆహ్లాదం' కనబడింది....
బులుసువారికి,
కాపీ కొట్టలేదు మాస్టారు... నాకు అనిపించింది చెప్పానంతే...Advaitha Aanandamhttps://www.blogger.com/profile/05866532074762569074noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-16937862672126025262012-04-05T18:32:36.006-04:002012-04-05T18:32:36.006-04:00చాలా చాలా చాలా బాగుందండీ....
ఎందుకో ఈ పోస్టు మనసు...చాలా చాలా చాలా బాగుందండీ....

ఎందుకో ఈ పోస్టు మనసుకి ఆహ్లాదకరంగా ఉంది..Advaitha Aanandamhttps://www.blogger.com/profile/05866532074762569074noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-32811215632090874012012-04-05T08:39:24.915-04:002012-04-05T08:39:24.915-04:00మీరంత ప్రోత్సాహిస్తుంటే నాకూ ఉత్సాహం వచ్చేస్తోంది....మీరంత ప్రోత్సాహిస్తుంటే నాకూ ఉత్సాహం వచ్చేస్తోంది. తప్పకుండా చేద్దాం లలితగారూ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-9170770127572905962012-04-05T08:32:00.790-04:002012-04-05T08:32:00.790-04:00"కథ అనేసరికి ఓ సందేశమో, నీతో వుంటే బావుంటుంది..."కథ అనేసరికి ఓ సందేశమో, నీతో వుంటే బావుంటుంది."
అలా లేని సరదా కథలు కూడా కావాలనే నేను మీ కథలు ఇష్టపడేది. ఒక వేళ సందేశమే కావాలనుకుంటే అది "ఊహా శక్తి" ని ప్రోత్సహించడం. ఇంకా మాట్లాడితే తోటపనులలో అమ్మకు సాయం చెయ్యడం అనుకోవచ్చు. చిన్న పిల్లల కథకి కావలిసినవన్నీ ఉన్నాయి ఇందులో. ఆంగ్ల సాహిత్యంలో పిల్లల పుస్తకాలు ఇలాంటి ముద్దొచ్చే విషయాలతో ఉంటాయి. అవి పిల్లలు ఎంత ఇష్టపడుతుంటారో మీకు తెలిసే ఉంటుంది కదా. అదీ నా ఉద్దేశ్యం. అన్నిటికన్నా మించిన ప్రయోజనం పిల్లలు ఇష్టంగా చదివితే భాష, సృజనాత్మకత అలవడుతాయి. నాకు కూడా కొన్ని రోజులు పిల్లల సెలవుల మూలంగా తీరిక దొరకకపోవచ్చు. మీతో సెలవుల తర్వాత మాట్లాడతాను.lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-65411260572767460942012-04-05T07:58:57.124-04:002012-04-05T07:58:57.124-04:00లలితగారూ మీరు చెప్పింది నిజమేనండీ తెలుగులో కథల పుస...లలితగారూ మీరు చెప్పింది నిజమేనండీ తెలుగులో కథల పుస్తకాలు చాలా తక్కువ. అందులోనూ వాడుక భాషలో ఇంకా తక్కువ. ఇప్పుడు నేను వ్రాస్తున్నవన్నీ నా జ్ఞాపకాలు. కథ అనేసరికి ఓ సందేశమో, నీతో వుంటే బావుంటుంది. అలా వ్రాయడానికి ప్రయత్నిస్తాను. మా విశేషాలు నచ్చి మీరు బ్లాగులో పెట్టుకు౦టానంటే అంతకంటేనా..అది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అభిమానానికి బోలెడు ధన్యవాదాలు. మీరు చెప్పిన విషయం గుర్తుంది. ఈ మధ్య పని వత్తిడి మరీ ఎక్కువగా ఉందండీ..త్వరలో ప్రయత్నిస్తాను.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-65800916992854077932012-04-05T07:47:59.650-04:002012-04-05T07:47:59.650-04:00@ సుబ్రహ్మణ్యం గారూ ఆ కబుర్లు ఎప్పుడు తలచుకున్నా న...@ సుబ్రహ్మణ్యం గారూ ఆ కబుర్లు ఎప్పుడు తలచుకున్నా నాకూ అదే భావన అండీ..ధన్యవాదాలు.

@ జిలేబి గారూ బుజ్జిపండును భలే దీవించారే.. ధన్యవాదాలు.

@ మాలా కుమార్ గారూ అవన్నీ ఉండేవండీ..ఇంకా కాప్సికం, చిక్కుళ్ళు, బీరకాయలు కూడా ఉండేవి. పింక్ జాస్మిన్ అంటే చమేలీయేనండీ. ఓ మూడు వారాలు పువ్వులు బాగా పూస్తుంది. ఇప్పుడు వేరే ఊరికి వచ్చాము. ఇక్కడ కూడా మొక్కలు నాటుతున్నాము. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-78120620219785197632012-04-05T07:40:42.603-04:002012-04-05T07:40:42.603-04:00@ వనజ గారూ పిల్లల మనసులో ఎన్ని ఆలోచనలో కదా..బుజ్జి...@ వనజ గారూ పిల్లల మనసులో ఎన్ని ఆలోచనలో కదా..బుజ్జిపండు మేలుకుని వున్న౦తసేపూ అమ్మతో కబుర్లు చెపుతూనే ఉంటాదండీ..ధన్యవాదాలు.

@ వెన్నెల గారూ అవునండీ..పిల్లలతో ఉంటే ప్రపంచమే తెలియదు. ధన్యవాదాలు.

@ తెలుగు పాటలు గారూ కాగితం పడవలు చేసి నీళ్ళలో వేశారా లేదా.... :) ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-59267959967387948862012-04-05T07:36:15.186-04:002012-04-05T07:36:15.186-04:00@ రాజి గారూ మా కబుర్లనీ వినేసి మాకో కబురందించినందు...@ రాజి గారూ మా కబుర్లనీ వినేసి మాకో కబురందించినందుకు మీకు బోలెడు ధన్యవాదాలు.

@ కృష్ణ గారూ స్వాగతం. మీ వ్యాఖ్య నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది. ధన్యవాదాలు.

@ మౌళి గారూ ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-58446700030481263752012-04-05T07:11:57.060-04:002012-04-05T07:11:57.060-04:00జ్యోతిర్మయి గారూ,
మీ పిల్లల ముచ్చట్లు ఎంత బావున్న...జ్యోతిర్మయి గారూ,
మీ పిల్లల ముచ్చట్లు ఎంత బావున్నాయో, మీరు వాటిని కథ అల్లి చెప్పే తీరు అంతకన్నా చాలా బావుంది. ఇలాంటి విషయాలు మీరు పిల్లల కథల పుస్తకంలా తయారు చెయవచ్చు. ఎంతో బావుంటుంది. తెలుగులో నేరుగా పిల్లల కథలు చెప్పే పుస్తకాలు చాల తక్కువ కనిపించాయి నాకు. కొత్తవి ఎప్పుడూ వస్తూ ఉంటే బావుంటుంది. ఎవరైనా పూనుకుని ఇవి పుస్తకంగా తెస్తే బావుంటుంది. ఒక కథ తెలుగు4కిడ్స్ కోసం అప్పుడే అడిగాను మిమ్మల్ని. తెలుగు4కిడ్స్ లో మీ కథలన్నీ ఉంచినా నాకు ఇష్టమే, మీకు అభ్యంతరం లేకపోతే. ఐతే పుస్తకంలాగా కూడా వస్తే బావుంటుంది.లలిత (తెలుగు4కిడ్స్)http://telugu4kids.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-57227754951118388522012-04-05T06:46:57.860-04:002012-04-05T06:46:57.860-04:00మీ తోట లో నిజంగా అన్ని చెట్లు వున్నాయా ? పింక్ జాస...మీ తోట లో నిజంగా అన్ని చెట్లు వున్నాయా ? పింక్ జాస్మిన్ అంటే చంబేలీలా ? మీ తోట కబుర్లు బాగున్నాయి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-27685656364723593292012-04-05T02:09:55.657-04:002012-04-05T02:09:55.657-04:00వామ్మో,
రాబోయే కాలానికి న్యూటన్ అన్న మాట !
చీర్స...వామ్మో,

రాబోయే కాలానికి న్యూటన్ అన్న మాట !

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-43080716950727950992012-04-05T01:21:35.224-04:002012-04-05T01:21:35.224-04:00బుజ్జి పండు కబుర్లు ఆహ్లాదం గా ఉన్నాయి.బుజ్జి పండు కబుర్లు ఆహ్లాదం గా ఉన్నాయి.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-75655377605821593552012-04-04T14:15:00.711-04:002012-04-04T14:15:00.711-04:00బలే ఉందే అన్నట్లు ఇవాలా మాదేగ్గర కూడా వర్షం పడిందో...బలే ఉందే అన్నట్లు ఇవాలా మాదేగ్గర కూడా వర్షం పడిందోచ్...♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-87685478170625968552012-04-04T13:21:38.494-04:002012-04-04T13:21:38.494-04:00sweet! Loved the post! పిల్లలు చిన్నప్పుడు ఎంత అమా...sweet! Loved the post! పిల్లలు చిన్నప్పుడు ఎంత అమాయకంగా, ముద్దుగా ఉంటారో!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-36331676058114201912012-04-04T13:05:38.756-04:002012-04-04T13:05:38.756-04:00బుజ్జి పండు భలే ముద్దు ముద్దు మాటలు.. యెంత బాగున్న...బుజ్జి పండు భలే ముద్దు ముద్దు మాటలు.. యెంత బాగున్నాయో! పైపు మేఘాలు.. బాగున్నాయి. క్లౌడ్ సీడింగ్ లా .వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-49016994406223802972012-04-04T12:55:13.538-04:002012-04-04T12:55:13.538-04:00Very SweetVery SweetMaulihttp://teepi-guruthulu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-31587476632225649002012-04-04T12:19:06.563-04:002012-04-04T12:19:06.563-04:00fairy tale :-)
very nicefairy tale :-)
very niceKrishna Palakolluhttps://www.blogger.com/profile/16885504522333422747noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-35981383100434423172012-04-04T11:53:12.366-04:002012-04-04T11:53:12.366-04:00జ్యోతిర్మయి గారూ..
మీ పెరడు విశేషాలు,అమ్మ,బుజ్జిప...జ్యోతిర్మయి గారూ..
మీ పెరడు విశేషాలు,అమ్మ,బుజ్జిపండు,అక్క
తోట లో విహారాలు,పైప్ మేఘాల కబుర్లు బాగున్నాయండీ..రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.com