tag:blogger.com,1999:blog-4554180640180009339.post5916657767638543394..comments2024-03-02T06:07:37.176-05:00Comments on శర్కరి: అన్నదాతా సుఖీభవజ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-61428263471815318432012-01-21T07:46:50.243-05:002012-01-21T07:46:50.243-05:00మాధవి గారూ మంచి పని చేశారు. మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఎ...మాధవి గారూ మంచి పని చేశారు. మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఎప్పటికీ మరచి పోరు. బాగ్ చదివి వ్యాఖ్యలు పెడుతున్నందుకు మీకు బోలెడు ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-57928036373485679672012-01-18T20:25:45.626-05:002012-01-18T20:25:45.626-05:00నిజంగా చాలా బాగా వివరించారు....
నేనూ, నా స్నేహితుర...నిజంగా చాలా బాగా వివరించారు....
నేనూ, నా స్నేహితురాలు కలిసి మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఉన్న ఇంకో స్నేహితురాలికి ఈ మధ్య ఇలాగే వండి ఇచ్చాము వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేంతవరకు....తనకి బెడ్ రెస్ట్ అన్నారు డాక్టర్......... మాకు కొంచెం సాన్నిహిత్యం ఎక్కువే అందుకని ఒక్కొసారి వళ్ళింటికే సాయంత్రం తొందరగా వెళ్ళి ఫ్రిజ్ ఓపెన్ చేసేసి ఏమేమి ఉన్నాయో చూసి కూరలు, పప్పు చేసి వచ్చేవారము....

ఇప్పుడు వారికి పాప పుట్టింది..... అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు... అంతా హ్యప్పీస్...Advaitha Aanandamhttps://www.blogger.com/profile/05866532074762569074noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-69756024313936007632011-11-19T00:24:08.955-05:002011-11-19T00:24:08.955-05:00@ మౌళి గారూ ధన్యవాదములు.@ మౌళి గారూ ధన్యవాదములు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-16863158872991088172011-11-13T10:32:39.551-05:002011-11-13T10:32:39.551-05:00:):)Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-5193698725071493952011-11-13T09:09:55.838-05:002011-11-13T09:09:55.838-05:00@ నాగేంద్ర గారూ..పిల్లలకు అలా గుర్తుచేస్తూ ఉండక పో...@ నాగేంద్ర గారూ..పిల్లలకు అలా గుర్తుచేస్తూ ఉండక పోతే వాళ్ళు పూర్తిగా మర్చిపోతారండీ. మాతృభాష కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీనీ. మీ స్పందనకు ధన్యవాదములు.

@ అలాంటి వారు మార్గదర్శకులు వనజగారూ..ధన్యవాదములు

@ మానవత్వం గురించి కొంచెం పంచుకోవలనిపించిది. మీ స్పందనకు ధన్యవాదములు శర్మగారూ.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-51442485676170123182011-11-13T08:56:20.445-05:002011-11-13T08:56:20.445-05:00@ ఆ సమయంలో అలంటి వారు పక్కనుండడం నా అదృష్టమే శుభా....@ ఆ సమయంలో అలంటి వారు పక్కనుండడం నా అదృష్టమే శుభా..తర్వాత చాలా విషయాల్లో ఆవిడ మాకు పెద్దరికంగా నిలిచారు. ధన్యవాదాలు.

@ అమ్మ ఒడి అందరికీ దొరకదుగా రసజ్ఞా..నీ స్పందనకు ధన్యవాదాలు.

@ కళ్యాణ్ గారూ ఆవిడ అన్నపూర్ణే కాదు, ఒక మార్గదర్శకం కూడా. ఇప్పటికీ ఏదైనా కష్టం వస్తే నా ఆలోచన ఆ వైపే వెళ్తుంది. ధన్యవాదములు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-25049954485670611952011-11-13T07:55:22.580-05:002011-11-13T07:55:22.580-05:00చదువుంటేనే బాధగా వుంది.చదువుంటేనే బాధగా వుంది.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-85804994486657920702011-11-12T20:17:08.608-05:002011-11-12T20:17:08.608-05:00కొంచెం శ్రమ, మరి కొంత అర్ధం చేసుకునే తత్వం ... కలస...కొంచెం శ్రమ, మరి కొంత అర్ధం చేసుకునే తత్వం ... కలసి అన్నపూర్ణ లైన తల్లులందరికి వందనములు చెప్పుతూ.. అన్నదాతా..సుఖీ భవ!!వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-22904304139414881032011-11-12T11:10:15.132-05:002011-11-12T11:10:15.132-05:00అమెరికాలో తెలుగువాళ్ళు పడుతున్న బాధలు 'మీ జ్ఞ...అమెరికాలో తెలుగువాళ్ళు పడుతున్న బాధలు 'మీ జ్ఞాపకాల' ద్వారా తెలియచేసినందుకు ధన్యవాదాలు. మీ అమ్మాయి "ఐ విల్ స్టే హియర్ యు గో గెట్ డాడి" అన్నప్పుడు మీరు 'తెలుగు' అనడం చూస్తుంటే, అమెరికాలో ఉంటున్నా తెలుగు భాష పైన మీకున్న ప్రేమ
ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇంగ్లీష్ మోజులోపడి తెలుగు భాషను చిన్నచూపు చూసే వాళ్ళు సిగ్గుతో తలదించుకొనేలా ఉంది.కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-30795027283088407482011-11-12T06:22:48.044-05:002011-11-12T06:22:48.044-05:00@జ్యోతిర్మయి
ఇది సత్యము అన్నము పెట్టినదేవరైనా వార...@జ్యోతిర్మయి
ఇది సత్యము అన్నము పెట్టినదేవరైనా వారు దైవ సమానులు. కాని అర్థం చేసుకొని సమయానికి , తగినవారికి చేస్తే మరింత పుణ్యము. మీరు చెప్పిన ఆవిడెవరో మాకు తెలియక పోయిన అ తల్లికి మా తరపు ధన్యవాదాలు. అలాగే ఆ అన్నదాత గురించి మాతో పంచుకునందుకు మీకు ధన్యవాదాలు.Kalyanhttps://www.blogger.com/profile/00628835953003970511noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-53975160759610144302011-11-11T22:42:14.901-05:002011-11-11T22:42:14.901-05:00చెప్పలేని భావం మదిని తాకినప్పుడు మాటలు మూగపోయాయి. ...చెప్పలేని భావం మదిని తాకినప్పుడు మాటలు మూగపోయాయి. ఒంట్లో కొంచెం నలతగా అనిపిస్తే వెంటనే అమ్మ ఒడి గుర్తుకొస్తుంది ఎందుకో??? ఆ ప్రేమగా నిమిరే చేయి కోసమేమో!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-3317870878601658412011-11-11T21:28:06.260-05:002011-11-11T21:28:06.260-05:00చదివిన తర్వాత ఏం చెప్పాలో తెలియడం లేదండి..ఎక్కడో ద...చదివిన తర్వాత ఏం చెప్పాలో తెలియడం లేదండి..ఎక్కడో దూరాన, వాళ్ళకేం సంతోషంగా ఉంటారు, అన్నీ ఉంటాయ్,బాగా ఎంజాయ్ చేస్తారు అనుకునే వాళ్ళకి అక్కడి చెప్పుకోలేని సంగతులు ఇలాంటివి ఎన్నో ఉంటాయన్నమాట. అలా మనసు తెలుసుకుని సహాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండీ.ఏమైనా ఆ సమయంలో మీరు అదృష్టవంతులే.ఎప్పుడైనా అన్నదాతలు అన్నపూర్ణలే అండీసుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.com