tag:blogger.com,1999:blog-4554180640180009339.post5974112271333312411..comments2024-03-02T06:07:37.176-05:00Comments on శర్కరి: నేనూ దిగనా...జ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-56987406454783026082021-03-21T10:59:38.053-04:002021-03-21T10:59:38.053-04:00పల్లె ను గురుతు చెసెలా. చాల చక్కగా ఉంది.పల్లె ను గురుతు చెసెలా. చాల చక్కగా ఉంది.అశోకుడుhttps://www.blogger.com/profile/11049488289362560656noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-74382455658391348812011-12-20T18:47:02.679-05:002011-12-20T18:47:02.679-05:00@ మౌనముగా నీ మనసు పాడినా గారూ...మీ బ్లాగు పేరు బావ...@ మౌనముగా నీ మనసు పాడినా గారూ...మీ బ్లాగు పేరు బావుందండీ..మీ బ్లాగులో పాట విన్నప్పట్ను౦చీ మనసులో అదే తిరుగుతోంది..కాని పిలవాలంటేనే చాలా పొడవుగా ఉంది. పిలవడానికో పేరు సూచి౦చ౦డీ..

@ మధుర గారూ తీరిగ్గా,మఓపిగ్గా బ్లాగులో అవీ ఇవీ చదివి వ్యాఖ్యానించి ప్రోత్సహిస్తున్నారు. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-78053764268955308162011-12-20T15:32:52.819-05:002011-12-20T15:32:52.819-05:00హహ్హహ్హా... very cute! :)
కళ్యాణ్ గారూ.. మీ జ్ఞాపక...హహ్హహ్హా... very cute! :)
కళ్యాణ్ గారూ.. మీ జ్ఞాపకం కూడా బాగుంది.. చిన్నపిల్లలకి భలే భలే సందేహాలొస్తాయి.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-85038957196805324722011-12-17T09:48:10.384-05:002011-12-17T09:48:10.384-05:00ఇందు మూలముగా అందరికి తెలియజేయునది ఏమి అనగ? మేము ప...ఇందు మూలముగా అందరికి తెలియజేయునది ఏమి అనగ? మేము పేరు మార్చుకొని వచ్చాము మా పేరు మీ అందరికి నచ్చుతుంది అని ఆశతో మీ మౌనముగా మనసుపాడినా బ్లాగ్మౌనముగా మనసుపాడినాhttps://www.blogger.com/profile/14434548839598698210noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-42622118976959828542011-12-16T00:53:26.988-05:002011-12-16T00:53:26.988-05:00ధన్యవాదాలు తెలుగు భావాలు గారూ..ధన్యవాదాలు తెలుగు భావాలు గారూ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-20938532435505044982011-12-15T07:02:28.570-05:002011-12-15T07:02:28.570-05:00చాలా బాగా లాసాలందీ. ఒక్క చనం ఇలాంతిదే ఓ సంగతన గుల్...చాలా బాగా లాసాలందీ. ఒక్క చనం ఇలాంతిదే ఓ సంగతన గుల్తొచ్చింది...(చాలా బాగా రాసారండి. ఒక్క క్షణం ఇలాంటిదే ఓ సంఘటన గుర్తొచ్చింది...)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-82323031568539652192011-12-13T19:27:18.106-05:002011-12-13T19:27:18.106-05:00తెలుగు పాటలు గారూ మీకు రెండు బ్లాగులు ఉన్నాయా?
న...తెలుగు పాటలు గారూ మీకు రెండు బ్లాగులు ఉన్నాయా?

నిన్న బ్లాగులో 'సూరే సె౦ద్రులతోటి, సుక్కల్ల తోటి ఆటాడుకుందాము అడనే ఉందాము' అని పాట పెట్టినట్టున్నారు. మీరెళ్ళమన్నారనుకుని బహుశ అక్కడికెళ్ళి వుంటుంది. మనందరమూ కలసి వెతుకుదాము. మీరేమీ కంగారు పడకండి.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-78699766619348108362011-12-13T17:13:38.263-05:002011-12-13T17:13:38.263-05:00తెలుగు పాటలు బ్లాగ్ కనిపించటం లేదు సంకలిని లో కనప...తెలుగు పాటలు బ్లాగ్ కనిపించటం లేదు సంకలిని లో కనపడుట లేదు? మాలిక లో కనపడటం లేదు? మీకు ఎవరికీ అయిన కనిపించినను నాకు తెలియపరచండి
ఇట్లు
మీ తెలుగు పాటలు బ్లాగ్
అడ్రస్: తెలుగువారి వీది,
ఉరు : ఆంద్రప్రదేశ్
ఇగా నేను వెళ్లి వెతుకుతా ధన్యవాదములుతెలుగు పాటలుhttps://www.blogger.com/profile/04320226976925352923noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-36027531398872727922011-12-13T13:04:21.145-05:002011-12-13T13:04:21.145-05:00@ తెలుగు పాటలు గారూ :)
@ జిలేబిగారూ..ధన్యవాదములు....@ తెలుగు పాటలు గారూ :)

@ జిలేబిగారూ..ధన్యవాదములు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-79319621878301114872011-12-12T17:00:10.253-05:002011-12-12T17:00:10.253-05:00“నేనూ దిగనా?” చిట్టితల్లి.
"వద్దులే తల్లీ, ...“నేనూ దిగనా?” చిట్టితల్లి.

"వద్దులే తల్లీ, మొత్తం జీపునే దింపేశాము" !

చీర్స్
జిలేబి.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-50961131929016686742011-12-12T14:45:40.002-05:002011-12-12T14:45:40.002-05:00@ కళ్యాణ్ గారూ..మీ అల్లుడికి భలే సందేహం వచ్చిందండీ...@ కళ్యాణ్ గారూ..మీ అల్లుడికి భలే సందేహం వచ్చిందండీ..రెండు వారాలక్రితం చక్కగా పిల్లలతో ఎంజాయ్ చేసారన్నమాట. బావుంది. ధన్యవాదాలు.

@ తెలుగు పాటలు గారూ అస్సలు దిగొద్దండీ.

ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-53713514769911951812011-12-12T14:42:33.254-05:002011-12-12T14:42:33.254-05:00@ బాబాయిగారూ అప్పటికి పాప వయస్సు రెండున్నరేళ్ళ౦డీ....@ బాబాయిగారూ అప్పటికి పాప వయస్సు రెండున్నరేళ్ళ౦డీ. పిల్లలకు పెద్దవాళ్ళను చూసి నేర్చుకు౦టారనడానికి ఇది ఓ చక్కని నిదర్శనం. ధన్యవాదాలు.

@ గీత యశస్వి గారూ...ధన్యవాదాలండీ..

@ మూర్తిగారూ అదే౦ లేదండీ..ఏదో తోచినట్లుగా వ్రాస్తున్నాను. మీ లాంటివారి ప్రోత్సాహం అంతే. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-81008116578761711232011-12-12T10:35:40.596-05:002011-12-12T10:35:40.596-05:00nenu matram diganu comment rayatam lo hahaha bagun...nenu matram diganu comment rayatam lo hahaha bagundi andi♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-65596139501123408222011-12-12T09:12:43.395-05:002011-12-12T09:12:43.395-05:00@జ్యోతిర్మయి గారు హహహ బాగుంది పాపడి మాటలు. ఇలాగే మ...@జ్యోతిర్మయి గారు హహహ బాగుంది పాపడి మాటలు. ఇలాగే మేము 2 వారాల ముందు తిరుమలకి వెళ్ళాం నా చిన్న అల్లుడికి కోడలికి గుండు కొట్టించి పోగులు వేయాలని. సరే ఎలాగో వచ్చాం కదా అని చిన్నోడితో పాటు పెద్ద అల్లుడికి కూడా కొట్టిన్చాం. సరే ఆ తతంగం అంతా పూర్తయ్యి తీరిగ్గా బైటకొచ్చాం . పక్కన ఇంకొంతమందికి గుండు కొడుతుంటే ఇంతలో పెద్దోడికి ఓ సందేహం వచ్చింది నేను తమ్ముడు మామయ్యా వొళ్ళో కూర్చొని కొట్టిన్చుకున్నాం కదా వాళ్ళు మామయ్యా వొళ్ళో కూర్చొని ఎందుకు కొట్టించుకోవట్లే అని. ఇంక అంతే అందరు గొల్లున నవ్వుకున్నాం. అ చిన్ని మెదడులో ఇంత పేద సందేహమా అని :)Kalyanhttps://www.blogger.com/profile/00628835953003970511noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-39179109408579980142011-12-12T04:51:55.280-05:002011-12-12T04:51:55.280-05:00Jyothirmayee,
Where did you get this narrative te...Jyothirmayee,

Where did you get this narrative technic? Grandfather or Grandmother? You sustain interest in whatever you say. congrats.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-25661551432290503682011-12-12T01:18:31.247-05:002011-12-12T01:18:31.247-05:00okkokkasari chinnapillalaku vachhina alochana, viv...okkokkasari chinnapillalaku vachhina alochana, vivekam peddavallaku vundadu. chinnakathalo chaala baaga chepparu.యశోదకృష్ణ https://www.blogger.com/profile/13756439902275771286noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-81069136796663855232011-12-11T23:24:43.987-05:002011-12-11T23:24:43.987-05:00cinnapillalani takkuvagaa amcanaa veyakudadau mar...cinnapillalani takkuvagaa amcanaa veyakudadau mari.okkokappudu vaalla spamdana manalni kadilistumdi.kastephalenoreply@blogger.com