tag:blogger.com,1999:blog-4554180640180009339.post6068488377399861030..comments2024-03-02T06:07:37.176-05:00Comments on శర్కరి: మువ్వల పట్టీలుజ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger35125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-24254787423629138122013-05-06T20:44:55.182-04:002013-05-06T20:44:55.182-04:00స్వాగతం సువర్చల గారు. ఇంత వెనక్కి వచ్చి చదివారు. న...స్వాగతం సువర్చల గారు. ఇంత వెనక్కి వచ్చి చదివారు. నచ్చినందుకు చాలా సంతోషం ధన్యవాదాలండి.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-53841680609709483772013-05-03T05:47:28.664-04:002013-05-03T05:47:28.664-04:00ఆ గుబులు , ఆ ఇన్నోసెన్స్ ఇప్పటికీ తలుచుకుంటే..అప్ప...ఆ గుబులు , ఆ ఇన్నోసెన్స్ ఇప్పటికీ తలుచుకుంటే..అప్పటికి, అక్కడికి వెళ్లిపోతాం! ఆనాటి మానసిక స్థితిని అద్భుతంగా చిత్రించారు జ్యోతిగారు! suvarchalahttps://www.blogger.com/profile/16072778134970153954noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-52818835709165891872013-01-25T22:06:23.156-05:002013-01-25T22:06:23.156-05:00ఎప్పటికీ తాజాగా..వెన్నంటి వుండే జ్ఞాపకాలు...
ధన్యవ...ఎప్పటికీ తాజాగా..వెన్నంటి వుండే జ్ఞాపకాలు...
ధన్యవాదాలు సురేష్ గారు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-36006414033084243372013-01-23T12:06:59.055-05:002013-01-23T12:06:59.055-05:00సూపర్బ్ జ్యోతి గారూ!..ఇలా కళ్ళు అక్షరాల వెంట తర్వా...సూపర్బ్ జ్యోతి గారూ!..ఇలా కళ్ళు అక్షరాల వెంట తర్వాత ఏముందో అని చదివించేలా వ్రాసే నేర్పు, శైలి మీ సొంతం ...మువ్వలపట్టీలతో బాటు ఎన్నెన్ని జ్ఞాపకాలు తీసుకొని వెడుతుందో చాలా బాగా చెప్పారు.....అభినందనలు...@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-90541433986030736362012-05-07T06:18:09.518-04:002012-05-07T06:18:09.518-04:00లక్ష్మీ శిరీష గారూ... మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్లి వచ...లక్ష్మీ శిరీష గారూ... మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్లి వచ్చారన్నమాట...బావుందండీ...ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-48059761096464033562012-05-06T12:32:12.784-04:002012-05-06T12:32:12.784-04:00చాలా బాగా చెప్పారు జ్యోతిర్మయి గారు ! చాలా హాయి గ...చాలా బాగా చెప్పారు జ్యోతిర్మయి గారు ! చాలా హాయి గా అనిపించి .... నేను మా ఇంటి దగ్గర మందారా చెట్టు, కొబ్బరి చెట్టు, సన్నజాజి తీగ జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయాను... :) చిన్న చిన్న పదాలలో పెద్ద భావం అందం గా వోదిగిపోయింది :)లక్ష్మీ శిరీషhttps://www.blogger.com/profile/10583887183714123513noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-43590454579624811032012-05-01T12:29:37.549-04:002012-05-01T12:29:37.549-04:00బాలూ గారూ నాక్కూడా ఆ వాక్యం చాలా నచ్చింది. ధన్యవాద...బాలూ గారూ నాక్కూడా ఆ వాక్యం చాలా నచ్చింది. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-21581572589058152412012-05-01T12:24:46.386-04:002012-05-01T12:24:46.386-04:00'గాలి కూడా జాలిగావీస్తోంది'... ఈ వర్ణన చాల...'గాలి కూడా జాలిగావీస్తోంది'... ఈ వర్ణన చాలు మొత్తం మనసులో బాధ తెలియజేయడానికి.బాగుందండి.Baluhttps://www.blogger.com/profile/04333831701221095508noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-84307169426154355382012-05-01T12:15:30.592-04:002012-05-01T12:15:30.592-04:00వెన్నెల గారూ నేను వదిలి వచ్చినవన్నీ ఒక్కోసారి ఎదుర...వెన్నెల గారూ నేను వదిలి వచ్చినవన్నీ ఒక్కోసారి ఎదురుగా వచ్చి భలే ఇబ్బంది పెడుతూ ఉంటాయండీ..ఈ సారి కనిపించగానే వాటిని బ్లాగులో పెట్టేశాను. కవిత నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-32322364270265134322012-05-01T11:56:07.027-04:002012-05-01T11:56:07.027-04:00మీరు చాలా సున్నిత మనస్కులండి! చాలా బాగా రాసారు. నా...మీరు చాలా సున్నిత మనస్కులండి! చాలా బాగా రాసారు. నాకు మాత్రం ఇలాంటి జ్ఞాపకాలు లేవు కనక మొదటి సారి చదివినప్పుడు relate చేసుకోలేకపోయాను. మీ కవిత కూడా చదివాను కౌముది లో.. బాగుందండి!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-19261515514745942782012-05-01T11:17:49.797-04:002012-05-01T11:17:49.797-04:00సురేష్ గారూ..రచనను మెచ్చుకోవవడమే కాక మంచి మనసుతో అ...సురేష్ గారూ..రచనను మెచ్చుకోవవడమే కాక మంచి మనసుతో అభినందనలందించారు. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-59588405709769004682012-05-01T03:30:22.823-04:002012-05-01T03:30:22.823-04:00ఆడపిల్ల పెళ్ళయ్యాక మొదటిసారిగా అత్తవారింటికి వెళుత...ఆడపిల్ల పెళ్ళయ్యాక మొదటిసారిగా అత్తవారింటికి వెళుతున్నప్పుడు తన వారు, చుట్టూ వున్న పరిసరాలు ఎలా స్పందిస్తారో ఎంత చక్కగా చెప్పారండి! ఇంత సునిశిత దృష్టి వున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను జ్యోతిర్మయి గారు!
Best Wishes,
Suresh Peddarajuనిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-41296535414866335752012-04-30T23:54:26.949-04:002012-04-30T23:54:26.949-04:00@ వేణు గారూ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదా...@ వేణు గారూ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

@ ప్రిన్స్ గారూ ఏమిటండీ పేరు మార్చుకున్నారా!అప్పుడప్పుడూ ఎదలోతులను స్పృశించడం మంచిదేకందండీ..ధన్యవాదాలు.

@ సత్య గారూ స్వాగతమండీ. ఓ జ్ఞాపకానికి రూపమేనండీ ఇది. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-75410062839950339652012-04-30T23:49:25.535-04:002012-04-30T23:49:25.535-04:00@ శశి కళ గారూ మీరు చెప్పాక నాకూ ఆ సన్నివేశం గుర్తొ...@ శశి కళ గారూ మీరు చెప్పాక నాకూ ఆ సన్నివేశం గుర్తొచ్చింద౦డీ. ఎక్కడ దొరుకుతుందో మరోసారి చదవాలి. ధన్యవాదాలు.

@ జయ గారూ చాలా బాగా చెప్పారు. మీ వ్యాఖ్య చాలా ఆత్మీయంగా అనిపించిందండీ..ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-25887026225419058362012-04-30T23:40:46.562-04:002012-04-30T23:40:46.562-04:00@ మూర్తిగారూ పూర్తిగా చదివి విపులంగా చేర్చించే మీ ...@ మూర్తిగారూ పూర్తిగా చదివి విపులంగా చేర్చించే మీ ప్రోత్సాహమే నాతో ఇవి వ్రాయిస్తుందండీ...మీ అభిమానానికి ధన్యవాదాలు.

@ ఫణీంద్ర గారూ ఆ అమ్మాయి తన పరిసరాలను వదిలి వెళ్తున్న౦దుకు పడే బాధ అది. అదే సమయంలో తను నిర్వర్తించే పనులన్నీ ఎవరు చేస్తారు, తను లేకపోతే ఇబ్బంది పడతారు కదా అన్న ఆవేదన కూడానూ..ధన్యవాదాలుజ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-67061030072851308132012-04-30T22:57:31.109-04:002012-04-30T22:57:31.109-04:00@ ఆనందం గారూ.... పెళ్లి వేడుకలు ముగిశాక, జీవితాన్న...@ ఆనందం గారూ.... పెళ్లి వేడుకలు ముగిశాక, జీవితాన్ని మలుపు తిప్పే ఈ చివరి ఘట్టమే బాధాకరమైనది. ధన్యవాదాలు.

@ తృష్ణ గారూ..నా బ్లాగుకు స్వాగతమండీ...ధన్యవాదాలు.

@ మాలాకుమార్ గారూ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-14913710315367602752012-04-30T22:51:43.168-04:002012-04-30T22:51:43.168-04:00@ రవిశేఖర్ గారూ మీ సందేహానికి జయగారు సమాధానమిచ్చార...@ రవిశేఖర్ గారూ మీ సందేహానికి జయగారు సమాధానమిచ్చారు చూడండి. పుట్టిపెరిగిన పరిసరాలను, కన్నవాళ్ళను వదిలి వెళ్లడం ఎవరికైనా బాధాకరమైన విషయమేనండీ..ధన్యవాదాలు.

@ రాజి గారూ ఓ జ్ఞాపకం... మీతో పంచుకున్నాను ధన్యవాదాలు.

@ లతగారూ ఆ సమయంలో అందరి ఆలోచనలు ఇలాగే ఉంటాయి కదూ..ధన్యవాదాలుజ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-68761266335211795532012-04-30T22:47:14.267-04:002012-04-30T22:47:14.267-04:00@ వనజ గారూ... మది దాగిన తలపులు చమరింతల నెలవులు కదూ...@ వనజ గారూ... మది దాగిన తలపులు చమరింతల నెలవులు కదూ..ధన్యవాదాలు.

@ శ్రావ్య గారూ ధన్యవాదాలు.

@ శ్రీ లలితగారూ స్త్రీ జీవితం గురించి చక్కని కవిత చెప్పారు. ధన్యవాదాలు.

@ బాబాయి గారూ ఎవరికైనా ఉన్న వూరిని ఆ పరిసరాలను వదిలి రావడం చాలా బాధాకరమైన విషయం...ధన్యవాదాలుజ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-35859952844173092592012-04-30T17:02:38.710-04:002012-04-30T17:02:38.710-04:00chala chala baga rasaru ... sahithyam chala bagund...chala chala baga rasaru ... sahithyam chala bagundi ...satyahttps://www.blogger.com/profile/07416208888027722005noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-28282850920826965212012-04-30T15:19:04.578-04:002012-04-30T15:19:04.578-04:00Elaa Vraste Elanandi...Elaa Vraste Elanandi...♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-67403179117074724492012-04-30T14:17:20.581-04:002012-04-30T14:17:20.581-04:00చాలా బాగా రాశారండీ..చాలా బాగా రాశారండీ..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-79665384809243337262012-04-30T12:56:06.669-04:002012-04-30T12:56:06.669-04:00తనతో అనుబంధం పెంచుకున్న ప్రతి అంగుళం, ప్రతీ వ్యక్త...తనతో అనుబంధం పెంచుకున్న ప్రతి అంగుళం, ప్రతీ వ్యక్తీ తన వియోగంలో అనుభవించే, తమ పరస్పర వ్యధ ఈ అప్పగింతలు. మగవారు ఎంతకాలం దూరమైనా ఆ ఇల్లు తమదే అనే భావం వీడదు. కాని ఆడవారి విషయం అలా కాదుకదా! ప్రతి ఆడపిల్ల భావాలకు అద్దం పట్టిన ఈ పుత్తడిబొమ్మ మనసు మాత్రం నాకు చాలా నచ్చింది జ్యోతిర్మయి గారు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-49505579766402946712012-04-30T10:28:17.909-04:002012-04-30T10:28:17.909-04:00మీ పోస్ట్ చదివితే శకుంతల అత్తవారింటికి వెళ్ళే సీన్...మీ పోస్ట్ చదివితే శకుంతల అత్తవారింటికి వెళ్ళే సీన్
గుతుకు వచ్చి మనసు భారం అయింది.చాలా చక్కగా వ్రాసారుశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-34987523726905326092012-04-30T09:52:02.020-04:002012-04-30T09:52:02.020-04:00మేడం.. ఆమె తనకు దూరం అవుతున్న వాటి గురించి బాధ పడు...మేడం.. ఆమె తనకు దూరం అవుతున్న వాటి గురించి బాధ పడుతూ బాహిరంగా తన బాధను వాటికి ఆపాదిస్తోందా... లేక, నేను లేకపోతే ఇవన్నీ ఏమయిపోతాయో అనే అహమా... :) ఆ క్లారిటీ కొంచెం మిస్ అయింది. (నా చూపు తేడాయో మరేమో...)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-4184246380184884852012-04-30T09:12:17.806-04:002012-04-30T09:12:17.806-04:00అమ్మా జ్యోతిర్మయీ,
అద్భుతంగా ఉంది. అత్తవారింటికి మ...అమ్మా జ్యోతిర్మయీ,
అద్భుతంగా ఉంది. అత్తవారింటికి మొదటిసారిగా వెళ్తూ తనపరిసరాల్ని వీడలేక వీడలేక వెళ్ళే అమ్మాయి అనుభూతుల్ని ఇంతపదిలంగా దాచుకున్నందుకు అభినందనలు. ఇది చాలా చక్కని కవిత్వం. ముఖ్యంగా :
తొలిసారి ఓణీ వేసుకున్నరోజు, ఈ మందారమొక్కే కదూ నాతో ఫోటో కావాలని సరదా పడింది. ఆ జ్ఞాపకం గోడమీద బొమ్మై నిలిచింది కూడానూ.
ఆకాశంలో మబ్బెక్కడా కనిపించలేదు కానీ, వర్షం మాత్రం ధారగా చెంపపై కురుస్తోంది. ఈ ముసురు ఈ వేళ ఆగేలా లేదు.
పక్షం క్రితమే నా మెడలో చేరిన ఈ మాంగల్యం ఈ వేళ మరీ బరువుగా ఉంది. ఓ మంత్రదండంలా నా సొంతమైన ప్రంపంచాన్ని పరాయిగా మార్చేసింది.
ఈ వాక్యాలు చాలా లోతుగా, గంభీరంగా, రసనిష్యందంగా ఉన్నాయి.
అభినందనలు.nsmurtyhttps://www.blogger.com/profile/13444124093731939929noreply@blogger.com