tag:blogger.com,1999:blog-4554180640180009339.post6767219551624347919..comments2024-03-02T06:07:37.176-05:00Comments on శర్కరి: కడుపు చించుకుంటే...జ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger47125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-57015212391269675012023-08-24T12:27:44.820-04:002023-08-24T12:27:44.820-04:00చాలా బాగుందిచాలా బాగుందిsirihttps://www.babynamesintelugu.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-62542724166563672362015-04-23T08:53:20.253-04:002015-04-23T08:53:20.253-04:00:)) థాంక్యు రాధ.:)) థాంక్యు రాధ.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-72266001086785273182015-04-16T15:08:00.111-04:002015-04-16T15:08:00.111-04:00మీ అత్తగారు బానే చెప్పారు .. కడుపులో దాచుకోవాలని. ...మీ అత్తగారు బానే చెప్పారు .. కడుపులో దాచుకోవాలని. మరీ ఒక్క మేరుపు తీగ కోసం ఇంత మందిని భయ పెట్టారు!!!!radhahttps://www.blogger.com/profile/03545378503847600623noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-40501912154020586402013-03-12T09:48:58.762-04:002013-03-12T09:48:58.762-04:00పరిష్కారం తేలిగ్గానే దొరుకుతుందిలెండి. బెంగపడవలసిన...పరిష్కారం తేలిగ్గానే దొరుకుతుందిలెండి. బెంగపడవలసినదేమీ లేదు :))
ధన్యవాదాలు మానస గారు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-72472045977515304222013-02-26T07:58:38.088-05:002013-02-26T07:58:38.088-05:00:)) Very nice, మీరు కుక్కపిల్ల గురించి చెప్తున్నార...:)) Very nice, మీరు కుక్కపిల్ల గురించి చెప్తున్నారేమో అనుకున్నా మొదట. నాకు అవంటే చచ్చే భయం. రోడ్డు మీద కనపడితేనే రోడ్డు దాటాక కానీ నడవను ;).

మెట్టినింట్లో మా అత్తగారికి తప్ప అందరికీ ఇష్టమే..ఏ అర్థరాత్రో మా తమ్ముడూ నేనూ వెళ్ళి మిలమిల మెరిసే కళ్ళున్న బుజ్జి కుక్క పిల్లను తెచ్చి నీ పక్కన పడుకోబెడతాం చూడంటూ భయపెడుతూ ఉంటారు :)))

మీవీ నా కష్టాలేమో అనుకున్నా ;)- కాదన్న్నమాట- బెంగపడాల్సినవి ఇంకా ఉన్నాయని రిమైండర్ ఇచ్చారు మీరు.
Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-91184045318081077992012-05-25T23:42:41.294-04:002012-05-25T23:42:41.294-04:00ఉష గారూ నా బాధ విని నవ్వుకుంటున్నారా...ఇదేమన్నా న్...ఉష గారూ నా బాధ విని నవ్వుకుంటున్నారా...ఇదేమన్నా న్యాయంగా ఉందా... :))).
మీరు చెప్పిన పాట ఏదో కొత్తగా ఉందే...ఆ పాట ఎక్కడిదండీ? చెప్పండి నేనూ పాడుకుంటాను.
ధన్యవాదాలుజ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-27621661078296680992012-05-25T17:38:23.203-04:002012-05-25T17:38:23.203-04:00బాగుంది మీ బాధామయ కేశ చరిత్ర విని నవ్వుకోడానికి. ;...బాగుంది మీ బాధామయ కేశ చరిత్ర విని నవ్వుకోడానికి. ;) మా నాన్న గారు మంచి స్ఫురద్రూపి - అందుకు సింహభాగమైన ఒత్తైన ఉంగరాల జుట్టులో ఒక వెండి తీగెకి ఎంత అల్లాడిపోయారో గుర్తు పెట్టుకున్నాక, నా వంతుకి బాధ పళ్ళేదు పెద్దగా! కాకపొతే, సన్నజాజి మొగ్గ 'పూసిన' తలలో గోరింట 'పండింది' - అంతే అంతే అం...తే! అని పాడుకోడానికి కాస్త సమయం పట్టింది. ఇక, పిల్లలకి ఈ షాంపూల దుష్ఫలితం పుణ్యమాని పట్టుమని పదేళ్ళు నిండకుండానే వాటి బారిన పడుతున్నారనుకోండి. :( మా పిల్లదీ మినహాయింపు కాలేదు...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-64851821965613129612012-05-25T14:26:50.641-04:002012-05-25T14:26:50.641-04:00చిట్టి పండు గార్లను హాయిగా నవ్వించానాన్నమాట....
న...చిట్టి పండు గార్లను హాయిగా నవ్వించానాన్నమాట....
నిజమేనండీ..ఇప్పుడు పిల్లలకు కూడా ఈ కష్టాలు తప్పడం లేదు. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-18460355678411782872012-05-25T14:23:45.950-04:002012-05-25T14:23:45.950-04:00మాధవి గారూ సస్పెన్స్ త్రిల్లర్ అంటారా.. :)). ధన్యవ...మాధవి గారూ సస్పెన్స్ త్రిల్లర్ అంటారా.. :)). ధన్యవాదాలుజ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-42065126947969617342012-05-25T14:22:04.751-04:002012-05-25T14:22:04.751-04:00శ్రీ గారూ...ఈ కష్టాలు మీరూ పడ్డారన్నమాట..పోనీలెండి...శ్రీ గారూ...ఈ కష్టాలు మీరూ పడ్డారన్నమాట..పోనీలెండి పడ్డవారెప్పుడూ చెడ్డవారు కాదు. :))
ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-1826274169905027502012-05-25T13:36:59.912-04:002012-05-25T13:36:59.912-04:00హ హ్హా! జ్యోతిర్మయి గారూ!
ఉత్కంఠంగా చదువుతూ ఏంటేంట...హ హ్హా! జ్యోతిర్మయి గారూ!
ఉత్కంఠంగా చదువుతూ ఏంటేంటో ఊహించేస్తూ చివరిలో హాయిగా నవ్వకుండా ఉండలేక పోయాం...
హమ్మయ్య, అందరికీ తప్పదనమాట ఈ గొడవ అయితే ఎప్పుడో ఒకప్పుడు ;)Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-61633231560055267682012-05-24T15:08:42.947-04:002012-05-24T15:08:42.947-04:00ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్లు రాయడంలో మీకు మీరే సాట...ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్లు రాయడంలో మీకు మీరే సాటి అంటే నమ్మండి....Advaitha Aanandamhttps://www.blogger.com/profile/05866532074762569074noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-2068528079935372672012-05-24T00:26:30.368-04:002012-05-24T00:26:30.368-04:00ఇలాంటి సమస్యలు మాక్కూడా ఉన్నాయండోయ్...

మంచ...ఇలాంటి సమస్యలు మాక్కూడా ఉన్నాయండోయ్...

మంచి ప్రస్తుతి...
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-90008080595322815112012-05-21T12:23:24.499-04:002012-05-21T12:23:24.499-04:00ఆ..... 'ఆ౦....టీ గారా' ఇంకా నయం అమ్మమ్మ...ఆ..... 'ఆ౦....టీ గారా' ఇంకా నయం అమ్మమ్మ అనలా...ఎవరూ చూడకముందే ఈ వ్యాఖ్య తీసేస్తే పోలా... :))

మీ వ్యాఖ్య భలే నచ్చేసింది మానస గారూ...ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-13817733803701609652012-05-21T12:04:27.167-04:002012-05-21T12:04:27.167-04:00నిజమే కదండీ... కష్టాలు మనుషులకు కాక మానులకి వస్తాయ...నిజమే కదండీ... కష్టాలు మనుషులకు కాక మానులకి వస్తాయా!
ఎలాగోలా భారిచాల్సిందే... "ఆంటీ గారూ" :Dమానస..https://www.blogger.com/profile/03265916673222488465noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-69634153009770817932012-05-21T11:09:35.759-04:002012-05-21T11:09:35.759-04:00:)). సరదాగా వ్రాశాను నాన్నా..ధన్యవాదాలు.:)). సరదాగా వ్రాశాను నాన్నా..ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-78493337105226998242012-05-21T11:08:25.341-04:002012-05-21T11:08:25.341-04:00బాబాయి గారూ ఇంకా "వానా వానా వల్లప్పా" అమ...బాబాయి గారూ ఇంకా "వానా వానా వల్లప్పా" అమ్మయినేనా... మీ దృష్టిలో నా బాల్యాన్ని చూసుకుని సంతోషంగా అనిపించింది. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-19482632093906803552012-05-21T11:07:10.494-04:002012-05-21T11:07:10.494-04:00వెన్నెల గారూ ఇంకా నయం చదవడం మధ్యలో ఆపేసి మావారి ఫో...వెన్నెల గారూ ఇంకా నయం చదవడం మధ్యలో ఆపేసి మావారి ఫోన్ నంబర్ అడగలేదు. :)). మీ సలహా పాటిస్తున్నాను. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-10683952274783737512012-05-19T19:35:27.601-04:002012-05-19T19:35:27.601-04:00అమ్మాయ్! తెగ భయపెట్టేసేవు కదమ్మా! కాసేపు,...వానా వ...అమ్మాయ్! తెగ భయపెట్టేసేవు కదమ్మా! కాసేపు,...వానా వానా వల్లప్పా అని... ఇంకా స్థంబాలు పట్టుకుని ఆడుకుంటున్న అమ్మాయి..... అప్పుడే.... :) :) :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-61326470136625523022012-05-19T18:20:17.905-04:002012-05-19T18:20:17.905-04:00OMG! అసలు మీకొచ్చిన ఆ కష్టమేమిటా అని ఉత్కంటతో నేను...OMG! అసలు మీకొచ్చిన ఆ కష్టమేమిటా అని ఉత్కంటతో నేను ఊపిరి కూడా తీసుకోకుండా అలా చదివేసా చివరివరకు... తీరా చూస్తే మీ తెల్ల వెంట్రుక గురించా ఈ బాధ అని నేను light తీసుకున్నా...అంతలో అలోచిస్తే అదెంత పెద్ద చిక్కో నాకర్ధం అయ్యింది. హెన్నా బెస్ట్ అని అనుభవంతో చెప్పేస్తున్నా... ఎంత బాగా రాసారో! మీకు అభినందనలు జ్యోతిగారు.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-46687713182795666162012-05-19T17:44:37.797-04:002012-05-19T17:44:37.797-04:00గోపాల కృష్ణ గారూ నమస్కారం. మీ అభినందనలు అందచేశానండ...గోపాల కృష్ణ గారూ నమస్కారం. మీ అభినందనలు అందచేశానండీ....మా ఇరువురి తరపునా ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-77212431940888489402012-05-19T01:27:44.252-04:002012-05-19T01:27:44.252-04:00సినారే అంటారు
' ఊడిపొయే జుత్తును ఎంత ఒత్తినా ...సినారే అంటారు
' ఊడిపొయే జుత్తును ఎంత ఒత్తినా ఏముందిలే
రాలిపోయే ఆకును ఎవరాపినా ఏముందిలే '
అలా ఉంది నీ పరిస్తితి దిగులు పడకు అమ్మడు !!..
ప్చ్ .... ఎంత కష్టం వచ్చి పడింది
వైద్యం కూడా తెలిసిందిగా ఇంకేం
అయినా ఇంత దానికి అంత గాభరా పెట్టాలాబాలకృష్ణా రెడ్డిhttps://www.blogger.com/profile/04230205129663741255noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-8074245675947881562012-05-18T22:43:48.720-04:002012-05-18T22:43:48.720-04:00ఒక్క "మెరుపు తీగ" మీ లాంటి మెరుపు తీగల్న...ఒక్క "మెరుపు తీగ" మీ లాంటి మెరుపు తీగల్ని ఎంత కలవరపెట్టగలదో చదివితే కడుపు తరుక్కు పోతోంది.దాన్నిమెరుపు తీగగా అభివర్ణించిన మీ వారిని అభినందించండి.www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-72494518194130115542012-05-18T21:21:39.603-04:002012-05-18T21:21:39.603-04:00స్ఫురిత గారూ :)) ధన్యవాదాలు.స్ఫురిత గారూ :)) ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-4960849546952801882012-05-18T21:21:12.430-04:002012-05-18T21:21:12.430-04:00కృష్ణ ప్రియ గారూ చాల రోజులకు కనిపించారు..బావున్నార...కృష్ణ ప్రియ గారూ చాల రోజులకు కనిపించారు..బావున్నారా?
ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.com