tag:blogger.com,1999:blog-4554180640180009339.post7762431227637165136..comments2024-03-02T06:07:37.176-05:00Comments on శర్కరి: నీకో అరుదైన బహుమానం ఇవ్వాలని....జ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-76322070820304384012013-05-21T10:15:25.000-04:002013-05-21T10:15:25.000-04:00ధన్యవాదాలు శైలబాల గారు.ధన్యవాదాలు శైలబాల గారు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-20347448984821808982013-05-16T13:24:26.706-04:002013-05-16T13:24:26.706-04:00కవిత చాలా బాగుంది జ్యోతిర్మయి గారు.
ఒకసారి మా బృంద...కవిత చాలా బాగుంది జ్యోతిర్మయి గారు.
ఒకసారి మా బృందావనం చూసి మీ అభిప్రాయం తెలియచేయండి
www.brundavanam.orgAnonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-60974181207840489052013-04-16T15:12:13.450-04:002013-04-16T15:12:13.450-04:00ఎగిసే అలలు గారు నా బ్లాగుకు స్వాగాతమండి. మీకు నచ్చ...ఎగిసే అలలు గారు నా బ్లాగుకు స్వాగాతమండి. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-83664176511504688442013-04-14T07:07:44.675-04:002013-04-14T07:07:44.675-04:00చాలా బావుంది జ్యోతిర్మయి గారు..."మదిలోని భావమ...చాలా బావుంది జ్యోతిర్మయి గారు..."మదిలోని భావమును కవితగా.......భాష లేదని తెలుసుకున్నాను" ఇది మాత్రం నాకు బాగా నచ్చేసింది... Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-2131900475746462662013-03-20T12:21:07.897-04:002013-03-20T12:21:07.897-04:00ధన్యవాదాలు విద్యాసాగర్ గారు.ధన్యవాదాలు విద్యాసాగర్ గారు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-21457443922617838752013-03-19T15:33:45.909-04:002013-03-19T15:33:45.909-04:00నీరెండ జల్లులోని విరిసే ఇంద్రధనస్సు నడిగాను,
ని నవ...నీరెండ జల్లులోని విరిసే ఇంద్రధనస్సు నడిగాను,
ని నవ్వుకి సరితూగే వర్ణం తన దరి లేదన్నది !

నీ కౌగిలి చేరిన మరుక్షణం రాణినయ్యాను
సామ్రాజ్ఞినయ్యను

చాలా చాలా బాగుందండి Saghttps://www.blogger.com/profile/01761725499658796058noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-14604741007131473832013-02-20T19:26:24.289-05:002013-02-20T19:26:24.289-05:00కవిత బావుంది నాన్నా..కవిత బావుంది నాన్నా..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-80593205962414658402013-02-20T01:43:23.661-05:002013-02-20T01:43:23.661-05:00భావగీతమొకటి ఎదలోయలలో ఝుమ్మన్నది
ఎన్నెన్నో కవి సమ...భావగీతమొకటి ఎదలోయలలో ఝుమ్మన్నది
ఎన్నెన్నో కవి సమయాల సాయం కోరుకున్నది
రాగమైనా అనురాగమైనా మనసులోనే ఉన్నది అని తెలుసుకున్నది
ఆ హృదయాన మధూదయం అడుగిడినది
అంత ఒక సామ్రాజ్యమే కట్టెదుట కనబడినది
దానికి తానే సామ్రాజ్ఞి ఐనది

అరుదైన భావాలకు అభినందనం
అందమైన కవితకు కవితాభి వందనం
బాలకృష్ణా రెడ్డిhttps://www.blogger.com/profile/04230205129663741255noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-35942028043638511242013-02-19T15:00:28.244-05:002013-02-19T15:00:28.244-05:00ధన్యవాదాలు అనురాధ గారు.ధన్యవాదాలు అనురాధ గారు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-13097624483970138442013-02-19T15:00:10.069-05:002013-02-19T15:00:10.069-05:00రాజారావు గారు ఒకరికొకరుగా మెలగు వారివురూ అదృష్టవంత...రాజారావు గారు ఒకరికొకరుగా మెలగు వారివురూ అదృష్టవంతులే...మీ పద్యం చాలా బావుంది. ధన్యవాదాలు. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-35115733263002371162013-02-19T10:31:57.914-05:002013-02-19T10:31:57.914-05:00chaala bagundandi jyothigaru...chaala bagundandi jyothigaru...Anuradhahttp://yahoo.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-61792131275043728292013-02-17T09:06:34.491-05:002013-02-17T09:06:34.491-05:00లోకేష్ శ్రీకాంత్ గారు చాలా రోజులకు కనిపించారే...ధన...లోకేష్ శ్రీకాంత్ గారు చాలా రోజులకు కనిపించారే...ధన్యవాదాలు. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-76681873271550002072013-02-17T09:05:52.648-05:002013-02-17T09:05:52.648-05:00హై హై నాయక గారు ఏదో కథాంశం కోసం వెతుకుతుంటే డ్రాఫ్...హై హై నాయక గారు ఏదో కథాంశం కోసం వెతుకుతుంటే డ్రాఫ్ట్స్ లో సంగం వ్రాసిన కవిత దొరికిందండి. పూర్తిచేసాను. అది యాదృచ్చికంగా ప్రేమికుల రోజే అయింది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-19454162682307217372013-02-17T09:01:49.866-05:002013-02-17T09:01:49.866-05:00హరి గారు నిజమేనండి. ధన్యవాదాలు. హరి గారు నిజమేనండి. ధన్యవాదాలు. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-44718714646152352852013-02-17T09:00:39.978-05:002013-02-17T09:00:39.978-05:00చిన్ని ఆశ గారు బాగానే గమనించారే...వచనం మొదలు పెట్ట...చిన్ని ఆశ గారు బాగానే గమనించారే...వచనం మొదలు పెట్టాక కవిత వ్రాయడం కాస్త కష్ట౦గా వుంది. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-65058647585997879192013-02-17T08:58:02.430-05:002013-02-17T08:58:02.430-05:00ధన్యవాదాలు హర్షా..ధన్యవాదాలు హర్షా..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-21690506858314727812013-02-17T08:56:12.504-05:002013-02-17T08:56:12.504-05:00ధన్యవాదాలు కిషోర్ వర్మ గారు.ధన్యవాదాలు కిషోర్ వర్మ గారు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-48407277222902854892013-02-17T08:55:55.403-05:002013-02-17T08:55:55.403-05:00ధన్యవాదాలు వేణు శ్రీకాంత్ గారు.ధన్యవాదాలు వేణు శ్రీకాంత్ గారు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-47107186246259354212013-02-17T05:55:01.165-05:002013-02-17T05:55:01.165-05:00చాలా బావుంది జ్యోతిర్మయి గారు.చాలా బావుంది జ్యోతిర్మయి గారు.బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-47330992498131552692013-02-16T23:15:33.542-05:002013-02-16T23:15:33.542-05:00మీవారికి ప్రేమికుల రోజు కానుకా? చాలా బాగుందండి మీవారికి ప్రేమికుల రోజు కానుకా? చాలా బాగుందండి హై హై నాయకా https://www.blogger.com/profile/08425615415522009260noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-54685815790382825022013-02-16T13:08:12.431-05:002013-02-16T13:08:12.431-05:00నిండు మనస్సు-
ఇంతకంటే గొప్ప బహుమానం ఏముంటుంది చెప్...నిండు మనస్సు-
ఇంతకంటే గొప్ప బహుమానం ఏముంటుంది చెప్పండి.
simply superb.
Hari Podilihttps://www.blogger.com/profile/10582213159388561528noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-79408678095357513422013-02-14T21:51:41.504-05:002013-02-14T21:51:41.504-05:00చాలా రోజులకి మీ కవిత మళ్ళీ.
Simply superb!చాలా రోజులకి మీ కవిత మళ్ళీ.
Simply superb!Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-78152654897960743152013-02-14T19:07:02.043-05:002013-02-14T19:07:02.043-05:00WOW WOW :)WOW WOW :)ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-92173725292210790772013-02-14T12:34:47.729-05:002013-02-14T12:34:47.729-05:00అతని పిలుపు కన్న నాపాత మథురమౌ
పాట లేదను ప్రియ భావ...అతని పిలుపు కన్న నాపాత మథురమౌ
పాట లేదను ప్రియ భావన గన
అతని కన్న భువిని నత్యంత సంపన్ను
డుండ బోడు ప్రేమ భాగ్య శాలి వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-45014617433459856242013-02-14T10:40:44.972-05:002013-02-14T10:40:44.972-05:00కవిత చాలా బాగుంది జ్యోతిర్మయి గారు.కవిత చాలా బాగుంది జ్యోతిర్మయి గారు.Dantuluri Kishore Varmahttps://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com