tag:blogger.com,1999:blog-4554180640180009339.post8116942762171914774..comments2024-03-02T06:07:37.176-05:00Comments on శర్కరి: తామెల్లరూ విచ్చేసి...జ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger87125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-43975901384621873172016-02-15T10:44:00.433-05:002016-02-15T10:44:00.433-05:00Thank you Radha.Thank you Radha.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-90895912953059723702015-12-05T23:45:32.441-05:002015-12-05T23:45:32.441-05:00Your blog buffet is awesome! ! All of them are tem...Your blog buffet is awesome! ! All of them are tempting👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻Radhanoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-67885966573301580222013-02-28T03:13:55.213-05:002013-02-28T03:13:55.213-05:00కెవ్వ్! నాకిప్పటిదాకా ఈ టపా గురించి తెలియనే తెలియద...కెవ్వ్! నాకిప్పటిదాకా ఈ టపా గురించి తెలియనే తెలియదూ! నేను పైని శోభ గారికంటే లేటు!
మీ ఓపిక్కి చాలా పెద్ద నమస్కారం :-)
నా బ్లాగును కూడా ప్రస్తావించినందుకు థాంక్స్.
Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-23381454135227428292013-01-25T22:05:11.963-05:002013-01-25T22:05:11.963-05:00శోభ గారు ఆత్మీయంగా వచ్చారు..అది చాలు. అన్నీ చదివేయ...శోభ గారు ఆత్మీయంగా వచ్చారు..అది చాలు. అన్నీ చదివేయండి మరి.
ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-51055550328660639492013-01-23T14:00:10.861-05:002013-01-23T14:00:10.861-05:00సూపర్ అండి మీరు జ్యోతిర్మయిగారు... చదవాల్సిన టపాలు...సూపర్ అండి మీరు జ్యోతిర్మయిగారు... చదవాల్సిన టపాలు చాలానే ఉన్నాయి.... ఈ టపా చూడ్డంలో నేను మరీ లేటేమో...... :)శోభhttps://www.blogger.com/profile/16983068428568182219noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-86168088703832347622012-12-15T20:07:57.199-05:002012-12-15T20:07:57.199-05:00కృష్ణప్రియ గారు నాకు నచ్చినవన్నీ మళ్ళీ మళ్ళీ చదువు...కృష్ణప్రియ గారు నాకు నచ్చినవన్నీ మళ్ళీ మళ్ళీ చదువుకోవాలంటే వెతకక్కరలేకుండా ఇలా అన్నమాట. థాంక్యు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-20741105973611302952012-12-10T23:04:45.677-05:002012-12-10T23:04:45.677-05:00వావ్.. భలే ఉంది. చాలా కష్టపడి బ్రహ్మాండంగా రాశారు....వావ్.. భలే ఉంది. చాలా కష్టపడి బ్రహ్మాండంగా రాశారు. కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-57936816597184361232012-11-10T07:50:29.768-05:002012-11-10T07:50:29.768-05:00కోపమా భలేవారే. ఆలశ్యం అయింది ఏం వెళతాంలే అనుకోకుండ...కోపమా భలేవారే. ఆలశ్యం అయింది ఏం వెళతాంలే అనుకోకుండా వచ్చి ఓ మాట చెప్పరు చాలా సంతోషం. ధన్యవాదాలు చిన్ని ఆశ గారు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-43142854241006550802012-11-09T21:24:33.264-05:002012-11-09T21:24:33.264-05:00జ్యోతిర్మయి గారి వంద (విందు) భోజనం, ఎలా మిస్ అయ్యా...జ్యోతిర్మయి గారి వంద (విందు) భోజనం, ఎలా మిస్ అయ్యాం?
కంగ్రాచ్యులేషన్స్ అండీ!
లేట్ గా చెప్తున్నామని కోప్పడ్రు కదా? ;)Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-75357382636376524242012-10-16T11:58:38.685-04:002012-10-16T11:58:38.685-04:00జయ గారు పొరపాటున రెండింటికీ ఒకే లింక్ ఇచ్చినట్లున్...జయ గారు పొరపాటున రెండింటికీ ఒకే లింక్ ఇచ్చినట్లున్నానండి. ఇప్పుడు మార్చాను.
సారి ఏమనుకోకండి. థాంక్యు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-67570669164793159042012-10-16T11:46:07.558-04:002012-10-16T11:46:07.558-04:00ధన్యవాదాలండి. మీ ఊరు బాగా నచ్చిందనా, నన్ను కూడా &#...ధన్యవాదాలండి. మీ ఊరు బాగా నచ్చిందనా, నన్ను కూడా 'ఎదసడి' తో కలిపేసారు:) వంద టపాల అభినందనలండి. జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-28973385566312559702012-10-16T07:48:11.601-04:002012-10-16T07:48:11.601-04:00శిశిర గారు...అమ్మ గురించి మీర్రాసిన మాటల్లో మా ఊరు...శిశిర గారు...అమ్మ గురించి మీర్రాసిన మాటల్లో మా ఊరు కనిపించింది. మీ వ్యాఖ్య నన్ను మేఘాల పైకి తీసుకెళ్ళింది. థాంక్యు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-27664510307229453732012-10-16T00:12:00.344-04:002012-10-16T00:12:00.344-04:00ఎంత శ్రమ ఉందో ఈ టపా వెనుక! వంద టపాలని ఏరి కూర్చడం ...ఎంత శ్రమ ఉందో ఈ టపా వెనుక! వంద టపాలని ఏరి కూర్చడం మాటలు కాదు. మా అమ్మను కూడా చేర్చినందుకు ధన్యవాదాలు. మీ వందవ టపా కూడా మీ ప్రతి టపాలాగే ప్రత్యేకంగా ఉంది. మీ శ్రమని గౌరవిస్తూ మీరు వడ్డించిన వంద టపాలూ మళ్ళీ చదువుతాను. మీకు శతటపోత్సవ శుభాకాంక్షలు. :) రాస్తూనే ఉండండి. మీ శైలి నాకు చాలా ఇష్టం.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-27417216492090106022012-10-15T13:08:08.404-04:002012-10-15T13:08:08.404-04:00కళ్యాణ్ గారూ...చాలా రోజులకు కనిపించారు. బావున్నారా...కళ్యాణ్ గారూ...చాలా రోజులకు కనిపించారు. బావున్నారా? బ్లాగ్ అంతా కాచి వడపోసి చక్కటి విశ్లేషణ ఇచ్చారు. మీ వ్యాఖ్య ఎంతటి సంతోషాన్నిచ్చి౦దో మాటల్లో చెప్పలేను. మీకు బోలెడు బోలెడు ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-80981506285936248622012-10-15T13:03:56.904-04:002012-10-15T13:03:56.904-04:00భాస్కర్ గారు...కష్టమేం లేదండీ, పైగా చాలా ఇష్టంగా క...భాస్కర్ గారు...కష్టమేం లేదండీ, పైగా చాలా ఇష్టంగా కూడా వున్నది. థాంక్యు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-78026634341773228352012-10-14T05:06:12.984-04:002012-10-14T05:06:12.984-04:00జాబిలీ వెన్నల పువ్వు తోట చీకటి వెలుగు సరసం సంతోషం ...జాబిలీ వెన్నల పువ్వు తోట చీకటి వెలుగు సరసం సంతోషం కష్టం నష్టం ఓదార్పు నిటూర్పు వంట వార్పూ రుచి అభిరుచి నిదానం గమ్యం పయనం పండగ భవిత కవిత విద్య వైద్యం పేదరికం పెద్దరికం అమ్మ నాన్న కుటుంబం కోలాహలం సింధూరం సిగ్గు కల కళ అభిరుచి అభిమానం అచ్చులు హల్లులు సంసారం సాగరం ఆహ్వానం దైవం దిశలు దిక్కులు సూచనలు సోయగాలు ఆయుధం ఆమని కోకిల కోరిక ................
మీ శతకంలో నుంచి నేను నేర్చుకున్న అర్థ సతకమండి.... ఇంకా చాలానే ఉన్నాయి చెప్పాలంటే కాపోతే క్లుప్తంగా అవి ...
వయసు పల్లకి ఎక్కేకొద్ది వలపులు వాడిపోతాయి అది ఆ దేవుడి రీతి... భావాల పందిరి నీడలో ఉంటేనే చాలు వయసుతో పనేముంది అనేది మీ రీతి... ఆహా చాలా బాగుందండి జ్యోతిర్మయి గారు ... ఒక్క దారము ఎన్ని ముత్యాలనైన కూర్చగలదని చెప్పకనే చెప్పారు... ఇంకా ఇలా ఎన్నో విషయాలు మీ అనుభవాలనుంచి మాకు పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను .... :)Kalyanhttps://www.blogger.com/profile/00628835953003970511noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-30739659797017203972012-10-13T08:49:50.090-04:002012-10-13T08:49:50.090-04:00ఎంత కష్టం,..ఎంత కష్టం .......
ఇంత మందిని మీ ఆతిధ్య...ఎంత కష్టం,..ఎంత కష్టం .......
ఇంత మందిని మీ ఆతిధ్యంతో ఆనందింపచేసినందుకు,..ఆ పంక్తిలో నాకు కాస్తా చోటిచ్చినందుకు,..
మీకు బోలెడన్ని ధన్యవాదాలండి,..భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-42605713271334367792012-10-11T13:13:37.255-04:002012-10-11T13:13:37.255-04:00Thanks Praveena garu.Thanks Praveena garu.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-46985487441356148762012-10-11T07:05:36.055-04:002012-10-11T07:05:36.055-04:00కొన్ని వంటకాలు కడుపు నిండా తిన్నాను. ఇంకా రుచి చుడ...కొన్ని వంటకాలు కడుపు నిండా తిన్నాను. ఇంకా రుచి చుడాల్సినవి చాలానే వున్నాయి.

I appreciate your work.ఎంత సమయం వెచ్చించి ఉంటారో....మా అందరికి భుక్తాయాసం వచ్చేటంత శ్రమ కదూ..అంతే అధ్బుతంగా వుంది ప్రవీణhttps://www.blogger.com/profile/13766271832888620157noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-17014336602117259172012-10-10T20:59:11.469-04:002012-10-10T20:59:11.469-04:00మానస గారూ మీరు మిస్ అవలేదు, సమయానికే వచ్చారు. కమ్మ...మానస గారూ మీరు మిస్ అవలేదు, సమయానికే వచ్చారు. కమ్మని వంట వండిన వాళ్ళందరకూ మీ అభినందనలు చెందుతాయి. మరిన్ని రాయమన్న మీ ప్రోత్సాహం నేను మరువలేనిది. థాంక్యు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-32432121111716351582012-10-10T20:52:10.440-04:002012-10-10T20:52:10.440-04:00గోపాల కృష్ణా రావు గారూ..మీరు పెద్దలు నన్ను గారూ అన...గోపాల కృష్ణా రావు గారూ..మీరు పెద్దలు నన్ను గారూ అనకండి. మనవాళ్ళన్నారు కదా. ఆ మాట చాలు. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-1336238042353304682012-10-10T20:49:04.292-04:002012-10-10T20:49:04.292-04:00బాబాయ్ గారూ..ఉదయమే మీగురించి ఆలోచిస్తూ ఎక్కడా కనిప...బాబాయ్ గారూ..ఉదయమే మీగురించి ఆలోచిస్తూ ఎక్కడా కనిపించడం లేదేమిటా అనుకున్నాను. ఆలశ్యం ఏం లేదు బాబాయి గారు, దూరాభారం కదా! అనుకున్నప్పుడల్లా రావడం కుదరదుగా...పైగా ఇంకా రావలసిన వాళ్ళూ వున్నారు. వందో టపా సందర్భంగా నేను అభివాదం చెయ్యక మునుపే నాకు ఆశీర్వాదాలు అందిచారు. మీకు పాదాభివందనాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-89755552440386819912012-10-10T10:50:57.686-04:002012-10-10T10:50:57.686-04:00ఓహ్! నేను ఇది మిస్ అయ్యానండీ! :(. :(. మీ విందు భుక...ఓహ్! నేను ఇది మిస్ అయ్యానండీ! :(. :(. మీ విందు భుక్తాయాసం తెప్పించేలా ఉంది :). మీకు శుభాభినందనలు. మరిన్ని వ్రాయాలని విన్నపాలు :)
Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-50182076846345637032012-10-10T01:50:27.528-04:002012-10-10T01:50:27.528-04:00జ్యోతిర్మయిగారూ,నన్నుకూడా గుర్తుంచుకున్నందుకు ధాంక...జ్యోతిర్మయిగారూ,నన్నుకూడా గుర్తుంచుకున్నందుకు ధాంక్స్. ఈ పోస్టు ఇప్పుడే ఆలస్యంగా చూసేను.అయినా వడ్డించే వాళ్లు మనవాళ్లయినప్పుడు ఎంత ఆఖరులో వచ్చినా ఫరవాలేదంటారుగదా?--అపురూపం. www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-53675007774367633032012-10-10T00:03:15.842-04:002012-10-10T00:03:15.842-04:00అమ్మాయ్!
ఏమ్మా పనిలో ఉన్నావా? ఏంటో బయలుదేరి వచ్చేట...అమ్మాయ్!
ఏమ్మా పనిలో ఉన్నావా? ఏంటో బయలుదేరి వచ్చేటప్పటికి ఆలస్యమైపోయిందమ్మా. వందవ టపా విందుకి అభినందనలు, బాగుంది,ఏంటీ! నా మాట కచేరీ పెట్టేవా వినోదానికి, సంతోషం. శతమనంతం భవతి.

sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.com