tag:blogger.com,1999:blog-4554180640180009339.post8260202401995444674..comments2024-03-02T06:07:37.176-05:00Comments on శర్కరి: కథాజగత్ - ధనలక్ష్మిజ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-11563583229940132142012-04-17T15:48:33.280-04:002012-04-17T15:48:33.280-04:00పద్మజ గారూ రమణ గారి కథలు చదువుతుంటే మనసు ఈ లోకంలో ...పద్మజ గారూ రమణ గారి కథలు చదువుతుంటే మనసు ఈ లోకంలో ఉండదు. నేను ఆయన అభిమానిని. రమణ గారి ప్రతి కథా మనసులలో అలా నిలిచిపోతుంది. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-59092704606991348862012-04-17T15:36:53.363-04:002012-04-17T15:36:53.363-04:00Chaala years back ee story India Today special edi...Chaala years back ee story India Today special edition lo chadivanu. Writer name appudu anthaga chusokoledu. Kaani kadha maathram chaala baaga gurthu vundi. Ippdu ee kadha raasindi Ramana gaarani telisi bhale anandam anipinchidi. Thanks for the review. - PadmajaPadmaja, Seattle, WA.noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-86830374993630076252012-01-31T15:31:36.055-05:002012-01-31T15:31:36.055-05:00@ బాబాయిగారూ కథా పరిచయం నచ్చినందుకు ధన్యవాదాలు.
...@ బాబాయిగారూ కథా పరిచయం నచ్చినందుకు ధన్యవాదాలు. <br /><br />@ వేణూ శ్రీకాంత్ గారూ ధన్యవాదాలు.<br /><br />@ కృష్ణ ప్రియ గారూ మీరీ కథ ఇంతవరకూ చదవకపోవడం ఆశ్చర్యమే..సమీక్ష నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-55754196341746034712012-01-30T01:28:01.965-05:002012-01-30T01:28:01.965-05:00మీ పరిచయం పుణ్యమాని ఈ కథ ఈరోజే చదివాను. చాలా బాగున...మీ పరిచయం పుణ్యమాని ఈ కథ ఈరోజే చదివాను. చాలా బాగున్నాయి, శ్రీరమణ గారి కథ, మీ సమీక్షా.. రెండూనూ..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-14328350009470786952012-01-29T09:50:12.012-05:002012-01-29T09:50:12.012-05:00నాకు కూడా చాలా ఇష్టమైన కథండీ.. బాగా రాశారు..నాకు కూడా చాలా ఇష్టమైన కథండీ.. బాగా రాశారు..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-54013975041363930512012-01-27T17:48:10.290-05:002012-01-27T17:48:10.290-05:00చదివేనుకాని వ్యాఖ్య వెంటనే పెట్టలేకపోయా. మంచి కధ చ...చదివేనుకాని వ్యాఖ్య వెంటనే పెట్టలేకపోయా. మంచి కధ చదివేను. పరిచయం కూడా బాగుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-23012323099785361962012-01-27T10:50:34.348-05:002012-01-27T10:50:34.348-05:00శ్రావ్య గారూ నవోదయ పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేసిన...శ్రావ్య గారూ నవోదయ పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేసిన 'మిధునం' పుస్తకంలోని ఎనిమిది కథలూ చాలా బావుంటాయండీ..మీరు చదివేవుంటారేమో. మీకు సమీక్ష నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-13176088477008133192012-01-27T10:05:36.677-05:002012-01-27T10:05:36.677-05:00నాకు చాల ఇష్టమైన కథ అండి ఇది ! మీ పరిచయం కూడా బా...నాకు చాల ఇష్టమైన కథ అండి ఇది ! మీ పరిచయం కూడా బావుంది !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.com