tag:blogger.com,1999:blog-4554180640180009339.post8843789994385692744..comments2024-03-02T06:07:37.176-05:00Comments on శర్కరి: నందనవనంజ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-43058372235230059612011-10-27T22:02:45.117-04:002011-10-27T22:02:45.117-04:00@జ్యోతిర్మయి గారు తప్పు తప్పు పువ్వులు మట్టుకు విర...@జ్యోతిర్మయి గారు తప్పు తప్పు పువ్వులు మట్టుకు విరబూయలేదు వాటితోపాటు వారి మాటల్లా తియ్యని పండ్లు, ప్రేక్షకుల్లా సీతాకోక చిలుకలు, పిల్ల గాలుల్లా కరచాల ధ్వనులు , పచ్చిక వేదికపై అనుభవాల చెట్లు .. ఇలా ఓ నందన వనము లాగ అయిపోయిందండి ...Kalyanhttps://www.blogger.com/profile/00628835953003970511noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-20273579009857168592011-10-27T10:11:54.345-04:002011-10-27T10:11:54.345-04:00@ మీ సుభాభినందనలే నాకు సుమధరకుసుమాలు.
ధన్యవాదాలు శ...@ మీ సుభాభినందనలే నాకు సుమధరకుసుమాలు.<br />ధన్యవాదాలు శుభా..<br /><br />@ మల్లెలూ, గెర్బరాలు... నాకూ ఇష్టమే మల్లెల్ని జడలో తురిమి గెర్బరాలను వాజ్ లో పెట్టా.. మీకవి ఇష్టమని తెలీదుగా రసజ్ఞ గారూ, లేకపోతే అట్టేపెట్టేదాన్ని. ఇంకా చాలా పూలున్నాయ్ అందంగా.. పట్టుకెళ్ళండి. ధన్యవాదములు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-66508292599751191172011-10-27T09:54:59.592-04:002011-10-27T09:54:59.592-04:00అయ్యయ్యో! ఇక్కడ నాకిష్టమయిన మల్లెలు, జెర్బరాలు లేవ...అయ్యయ్యో! ఇక్కడ నాకిష్టమయిన మల్లెలు, జెర్బరాలు లేవు!ఎలాగా? (ఏదో సరదాకి అన్నా) జ్యోతిగారు మీ నవ్వుల పువ్వులకన్నా మాకేం కావాలి? కనుక ఇందులో ఉన్న కుసుమాలన్నీ నాకే! అంటే మీ నవ్వులన్నీ నాకేగా!!!!!!!!!!!!!!!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-64455200611503124112011-10-27T08:31:17.304-04:002011-10-27T08:31:17.304-04:00బాగుందండీ మీ నందనవనం చూడముచ్చటగా.. ఇలానే ఎప్పుడూ మ...బాగుందండీ మీ నందనవనం చూడముచ్చటగా.. ఇలానే ఎప్పుడూ మీ వనంలో మరుల విరులే కాదు హరివిల్లులు కూడా విరబూయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.com