tag:blogger.com,1999:blog-4554180640180009339.post9071231855592286956..comments2024-03-02T06:07:37.176-05:00Comments on శర్కరి: అమ్మా మన్నుతినంగనే...జ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger34125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-32887499864193965862013-04-16T15:17:32.349-04:002013-04-16T15:17:32.349-04:00ప్రియవర్ధనబాబు గారు మీ అభిమానానికి ధన్యవాదాలండి. ...ప్రియవర్ధనబాబు గారు మీ అభిమానానికి ధన్యవాదాలండి. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-5763051832025664572013-04-16T15:16:54.199-04:002013-04-16T15:16:54.199-04:00ప్రియవర్ధానబాబు గారు చిట్టితల్లికి ప్రమోషన్ వచ్చేస...ప్రియవర్ధానబాబు గారు చిట్టితల్లికి ప్రమోషన్ వచ్చేసిందండి. :) ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-61095863192726328742013-03-31T12:47:14.816-04:002013-03-31T12:47:14.816-04:00Amma Chittitalli jagrattha
Amma Chittitalli jagrattha
Anonymoushttps://www.blogger.com/profile/00474962205001347942noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-66523038128971383292013-03-31T12:46:26.034-04:002013-03-31T12:46:26.034-04:00Ayyoo Chittitalli mastaaru ayipoyinde Ayyoo Chittitalli mastaaru ayipoyinde Anonymoushttps://www.blogger.com/profile/00474962205001347942noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-9577742763695092412012-01-13T06:36:14.596-05:002012-01-13T06:36:14.596-05:00ayyo digulugaa undaa..alaa digulugaa unnappudallaa...ayyo digulugaa undaa..alaa digulugaa unnappudallaa 22 number bus ekkesi canadaalo digeyyadame...bus stop lo ninchuni 'ennelaa' ani okka keka pedite chaalu ...aa kekaki evaraite oka nimushamlo haajaravutaaro..adey ennela (nenaa kaadaa annadi tarvaataa alochinchukovachchu)!!!!!Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-27426257959300634662012-01-11T17:02:07.606-05:002012-01-11T17:02:07.606-05:00@ శైలబాలా గారూ చాలా రుజులకు కనిపించారు. ధన్యవాదాలు...@ శైలబాలా గారూ చాలా రుజులకు కనిపించారు. ధన్యవాదాలు.

@ రసజ్ఞా అయ్యో చిన్నప్పుడు నువ్వలాంటివేమీ తినలేదా. నేను కూడా తినలేదు(ట).ప్చ్..పోనీ ఇప్పుడు ట్రై చేద్దామా. ;) ధన్యవాదాలు.

@ ఉమాదేవి గారూ స్వాగతం..బావుంది మీ వ్యాఖ్య.
ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-79665895952395174482012-01-11T05:32:56.482-05:002012-01-11T05:32:56.482-05:00చిన్నికృష్ణులు రోటికిగాక గోడకు కట్టుబడిపోయినట్టుంద...చిన్నికృష్ణులు రోటికిగాక గోడకు కట్టుబడిపోయినట్టుంది! సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-22546032657394679872012-01-10T23:24:56.773-05:002012-01-10T23:24:56.773-05:00హహహ! బాగుంది!చక్కగా గోడలన్నిటినీ ఐస్ క్రీముతో చేయి...హహహ! బాగుంది!చక్కగా గోడలన్నిటినీ ఐస్ క్రీముతో చేయిస్తే ఎంత బాగుంటుందో!!!! మా స్నేహితులు కూడా ఇలా చాలా మండే బంక మట్టి, చాక్ పీసులూ, సున్నం, సుద్దా ముక్కలూ, బలపాలూ, పెన్సిళ్ళు, చెట్టు బెరడ్లు, పుల్లలు, ఇలా చాలా చాలా తినేవారు ప్చ్ ఏంటో నేను ఒక్కసారి కూడా రుచి చూడలేదు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-46933892385137184762012-01-10T23:12:23.831-05:002012-01-10T23:12:23.831-05:00బావుంది..కాకపోతే ఎందుకు మట్టి తిన్నావు అంటే వాళ్ళు...బావుంది..కాకపోతే ఎందుకు మట్టి తిన్నావు అంటే వాళ్ళు చెప్పే కారణాలు ఇంకా సూపర్ గా ఉంటాయి.నాకు మీ చిట్టి తల్లి సూపర్ గా నచ్చేసింది.Anonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-29509854226651958932012-01-10T22:14:02.675-05:002012-01-10T22:14:02.675-05:00@ వేణూ శ్రీకాంత్ గారూ..స్వాగతం. ఇది పూర్తిగా యదార్...@ వేణూ శ్రీకాంత్ గారూ..స్వాగతం. ఇది పూర్తిగా యదార్ధ గాధేనండీ. పిల్లలు నాకలాగే ట్విస్ట్ ఇచ్చారు మరి. ధన్యవాదాలు.

@ మాధవి గారూ :)) టపా రాశాక మీకోసం చూడడం నాకు బాగా అలవాటయిపోయింది. ధన్యవాదాలు.

@ ఎన్నెల గారూ..తిన్నాక వెయ్యాల్సిన మందుకూడా చెప్పేస్తున్నారా! హెంత శ్రద్ద..హెంత శ్రద్ద.
ఇవాళెందుకో కొంచెం దిగులుగా ఉన్నది మీ వ్యాఖ్య చూడగానే చిరునవ్వు తోసుకుని వచ్చి ఆ పక్క బ్లాగులో ఓ తింగరి కామెంట్ పెట్టి వచ్చా......ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-15771812140981860902012-01-10T21:52:54.333-05:002012-01-10T21:52:54.333-05:00no doubt about it andee...oka saari tinipinchi aa ...no doubt about it andee...oka saari tinipinchi aa tarvaata bcomplex chukkalu , calcium chukkalu moodu pootlaa ...hahahahahEnnelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-39940259588993937722012-01-10T18:07:19.136-05:002012-01-10T18:07:19.136-05:00హ హ హ..... భలే బాగా చెప్పారు.....
పిల్లలంటే అంతే క...హ హ హ..... భలే బాగా చెప్పారు.....
పిల్లలంటే అంతే కదా.......!!Advaitha Aanandamhttps://www.blogger.com/profile/05866532074762569074noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-8921459185950306682012-01-10T12:39:48.087-05:002012-01-10T12:39:48.087-05:00హహహ చాలా బాగుందండీ..
చివర్లో ట్విస్ట్ ఐతే అసలు సూ...హహహ చాలా బాగుందండీ..
చివర్లో ట్విస్ట్ ఐతే అసలు సూపరండీ..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-19465579546464500302012-01-10T12:04:38.974-05:002012-01-10T12:04:38.974-05:00@ మందాకినీ గారూ అక్కడ చదివొచ్చి మరీ ఇక్కడ వ్యాఖ్య ...@ మందాకినీ గారూ అక్కడ చదివొచ్చి మరీ ఇక్కడ వ్యాఖ్య వ్రాశారా..చాలా సంతోషంగా ఉందండీ..ధన్యవాదాలు.

@ అయ్యో సౌమ్య గారూ మీరూనా...
:) ధన్యవాదాలు.

@ తెలుగు పాటలు గారూ సౌమ్య గారు ఉత్తుత్తినే అనుంటారు, మీరేమీ కంగారు పడకండి.

@ లలిత గారూ యజ్ఞమే..ఎంతో ఇష్టంగా చేసే యజ్ఞం..ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-57925872137519249042012-01-10T10:54:44.952-05:002012-01-10T10:54:44.952-05:00పిల్లలను సవ్యంగా పెంచడం అంటే యఙ్ఞం చేసినంత పని...
...పిల్లలను సవ్యంగా పెంచడం అంటే యఙ్ఞం చేసినంత పని...
బాగా చెప్పారు..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-9712767464435423092012-01-10T10:33:54.367-05:002012-01-10T10:33:54.367-05:00ఆ.సౌమ్య గారు ఏమిటి అలా అనేశారు :-Oఆ.సౌమ్య గారు ఏమిటి అలా అనేశారు :-O♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-81727938617969726382012-01-10T09:36:36.829-05:002012-01-10T09:36:36.829-05:00అబ్బ నాకు మళ్ళీ సున్నం గుర్తుచేసారా...అయ్యో నాలుక ...అబ్బ నాకు మళ్ళీ సున్నం గుర్తుచేసారా...అయ్యో నాలుక జివ్వుమంటోంది. :Dఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-17792402727976969772012-01-10T08:44:11.172-05:002012-01-10T08:44:11.172-05:00జ్యోతిర్మయి గారు,
హారం పత్రికలో ఈ పేరుతో వచ్చిన కవ...జ్యోతిర్మయి గారు,
హారం పత్రికలో ఈ పేరుతో వచ్చిన కవితలో కొసమెఱుపు చాలా బాగుంది. అభినందనలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-44715352798736195162012-01-10T08:00:50.854-05:002012-01-10T08:00:50.854-05:00@ జిలేబి గారూ చిట్టితల్లి ఆ వయసు దాటేసింది..ఇక ఫరవ...@ జిలేబి గారూ చిట్టితల్లి ఆ వయసు దాటేసింది..ఇక ఫరవాలేదు. మన గోడలు క్షేమమే..ధన్యవాదాలు.

@ కళ్యాణ్ గారూ చిట్టితల్లి సందేశాన్ని చక్కగా అర్ధం చేసుకున్నారు...ఇంకెప్పుడు మసాలా తిన్నా మీ మాటే గుర్తొచ్చేస్తుంది. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-48471511148976096882012-01-10T07:56:34.035-05:002012-01-10T07:56:34.035-05:00@ శర్మ గారూ నిజంగానే చిట్టితల్లి ఆ చిన్ని కృష్ణుడు...@ శర్మ గారూ నిజంగానే చిట్టితల్లి ఆ చిన్ని కృష్ణుడు చేసిన౦త అల్లరి చేసేదండీ...ఒకసారి తప్పనిసరి పరిస్తితులలో చిట్టితల్లిని వాకర్లో ఉంచి సిలిండర్ కి కట్టేయాల్సి వచ్చింది. అయినా నవ్వుకుంటూ దాని చుట్టూ గిరగిరా తిరగడమే..

@ ఎన్నెల గారూ మీరప్పుడు ఆ చుట్టుపక్కల లేరు ఉంటే నేను చూడకుండా చిట్టితల్లికి మట్టి తినిపించే వారే.
:) ధన్యవాదాలు.

@ బులుసు గారూ మీరు కూడా వెనుకేసుకొస్తున్నారా
అసలు ఇంతమంది చిట్టితల్లి తరపుకు మారిపోతారని తెలుసుంటే నేను ఈ టపా వ్రాయకనేపోదును.
ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-71864964258232321442012-01-10T05:14:01.195-05:002012-01-10T05:14:01.195-05:00చదివిన వెంటనే నాకు గుర్తొచ్చింది ఇది ..... మన్నైనా...చదివిన వెంటనే నాకు గుర్తొచ్చింది ఇది ..... మన్నైనా తినవోయి కాని మసాలా తినకోయి అని, ఈ కాలపు మసాలా కంటే మన్నే మేలు అని చిట్టి తల్లి అప్పుడే చెప్పేసింది కాబోలు ...Kalyanhttps://www.blogger.com/profile/00628835953003970511noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-4722973158034624072012-01-10T01:11:46.721-05:002012-01-10T01:11:46.721-05:00నాకో సందేహం,
ఆ చిట్టి తల్లే ఏమన్నా ఇప్పుడు శర్కరీ...నాకో సందేహం,

ఆ చిట్టి తల్లే ఏమన్నా ఇప్పుడు శర్కరీ బ్లాగ్ గోడల్ని అందం గా తీర్చి దిద్దు తుందేమో నని !

చీర్స్
జిలేబి.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-89085659422791300632012-01-10T01:07:03.935-05:002012-01-10T01:07:03.935-05:00మనం చేసిన పని మన పిల్లలు చేస్తే తప్పేమిటండీ?.... ద...మనం చేసిన పని మన పిల్లలు చేస్తే తప్పేమిటండీ?.... దహా

పద్మార్పిత గారి సలహా కి రెండు లైక్ లు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-33318278509372354622012-01-09T23:06:02.816-05:002012-01-09T23:06:02.816-05:00hahaha..chitti tallini kaasta mannu tinaniste mee ...hahaha..chitti tallini kaasta mannu tinaniste mee sommem poyindee..mallee peddayyaka tinamante thintundaa yentee??Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-59074886766045975852012-01-09T22:21:51.246-05:002012-01-09T22:21:51.246-05:00బాల కృష్ణుని లీల ఇది, మీరూ యశోద అయిపోయారు.బాల కృష్ణుని లీల ఇది, మీరూ యశోద అయిపోయారు.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.com