tag:blogger.com,1999:blog-4554180640180009339.comments2024-03-02T06:07:37.176-05:00శర్కరిజ్యోతిర్మయి http://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comBlogger3233125tag:blogger.com,1999:blog-4554180640180009339.post-3847223107054839872024-03-02T06:07:37.176-05:002024-03-02T06:07:37.176-05:00Thank you. Will post soon.Thank you. Will post soon.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-60170374767163327122024-02-24T22:22:57.280-05:002024-02-24T22:22:57.280-05:00Ni key explained andi. Waiting for next episode. Ni key explained andi. Waiting for next episode. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-22293238160799757472024-02-24T20:52:19.652-05:002024-02-24T20:52:19.652-05:00ధన్యవాదాలండి. ఫ్లోరెన్స్ వెళ్ళే ముందు పెద్దగా అనిప...ధన్యవాదాలండి. ఫ్లోరెన్స్ వెళ్ళే ముందు పెద్దగా అనిపించలేదు కానీ ఆ ఊరు చూసాక మాత్రం ఎంతో నచ్చేసింది. మరో రెండు రోజులైనా అక్కడ ఉంటే బావుండేది అని కూడా అనుకున్నాము. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-29296171923580174732024-02-19T00:52:07.487-05:002024-02-19T00:52:07.487-05:00మైకెలేంజెలో చిత్రాలు శిల్పాలు, మెడిచి కుటుంబం వారి...మైకెలేంజెలో చిత్రాలు శిల్పాలు, మెడిచి కుటుంబం వారి కళాపోషణలతో విలసిల్లిన ఫ్లారెన్స్ నగరాన్ని సందర్శించిన మీరు చాలా అదృష్టవంతులు 🤨.

డేవిడ్ శిల్పం దగ్గర కనిపిస్తున్న (మీ ఫొటోలో) సీను మాత్రం ఈ కాలపు జనాల మనస్తత్వాలకు చక్కటి ప్రతిబింబం. ఫొటోలు తప్ప వేరే ధ్యాస వుండడం లేదు. పారిస్ లోని Louvre Museum లోనూ ఇదే సీను చూశాను. మోనాలిస వంటి చిత్రం, వీనస్ (చేతుల్లేని) లాంటి శిల్పం దగ్గర వాటిని ఆస్వాదించడం, అక్కడ వ్రాసున్న వివరాలు చదవడం - ఇవేమీ లేవు. ముందు ఫొటో తీసేసుకుందాం, ఇంటికి వెళ్ళి తీరిగ్గా చదువుకుందాం అన్నట్లు తోస్తుంది వాళ్ళ ఫొటోల హడావుడి చూస్తుంటే. ఫొటో తీసుకోవలసిందే తప్పు లేదు, కానీ దాంతో బాటు అక్కడ వ్రాసున్న వివరాలు, చరిత్ర కూడా అక్కడే ఓసారి చదువుకుంటే బాగుంటుంది కదా. అది చెయ్యరు, చదువుదామనుకునే వారికి దారియ్యరు.

Raviola కోసం మీరు ఆర్డర్ చేసిన ప్రహసనం బాగుంది 🙂. మేం కూడా యూరప్ లో (స్విట్జర్లాండ్ లో) Risotto అనే ఇటాలియన్ రైస్ వంటకం తెమ్మన్నాం. ఓన్లీ వెజిటేరియన్ అని కూడా నొక్కి వక్కాణించాం. కాసేపటికి సర్వారాయుడు తీసుకొచ్చాడు. ఎందుకైనా మంచిదని వెజిటేరియనే కదా అని మరోసారి అడిగాం. ఆఁ, ఆఁ, వెజిటేరియనే, బాగుటుందని కాస్త చికెన్ కూడా కలిపాం అన్నాడు 😏😏. అప్పుడనుకున్నాం ఇక నుంచీ నో మీట్ అని చెప్పడం మంచిదేమో అని. అది కూడా పని చెయ్యదని ఇప్పుడు మీ అనుభవం గురించి చదివి తెలుసుకున్నాం. ఫారిన్ రెస్టారాం లలో ఎలా చెప్పాలో బోధపడడం లేదు 😞.
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-29890650027949824812024-01-24T21:05:23.018-05:002024-01-24T21:05:23.018-05:00ఈ ఐడియా బావుంది, మసాలా ఛాయ్ కూడా పెట్టేద్దా౦. :)ఈ ఐడియా బావుంది, మసాలా ఛాయ్ కూడా పెట్టేద్దా౦. :)జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-65323865250877343102024-01-15T22:08:28.134-05:002024-01-15T22:08:28.134-05:00మంచి ఐడియా - ఓ హాట్ హాట్ పెసరట్టు / జిలేబి స్టాల్ ...మంచి ఐడియా - ఓ హాట్ హాట్ పెసరట్టు / జిలేబి స్టాల్ అక్కడ ఓపెన్ చేసి పెట్టేసుకుని వచ్చీ పోయే కస్టమర్లతో మాట్లాడుతూ టైమ్ పాస్ చేసేయొచ్చు :)

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-23015852455015924662024-01-15T19:50:03.984-05:002024-01-15T19:50:03.984-05:00అంతే నంటారా, అమెరికాలో పనులతో రోజు ఇరుకై పోతోంది. ...అంతే నంటారా, అమెరికాలో పనులతో రోజు ఇరుకై పోతోంది. అక్కడయితే విశాలమౌతుందేమో నని :)జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-16351456760680633692024-01-02T13:22:54.753-05:002024-01-02T13:22:54.753-05:00-
రిటైర్ అయ్యాక ఆ ఊరికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అను...-
రిటైర్ అయ్యాక ఆ ఊరికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనుకుంటూ.....

రెండే రోజుల్లో పారిపోయి మళ్లీ అమరిక యైన స్వంత వూరికి వెళ్లేదానికి పెట్టేబేడా సర్దేసుకుంటారు :)

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-79439912527602972902023-12-28T21:38:20.463-05:002023-12-28T21:38:20.463-05:00జిలేబి గారు థాంక్యు. అవునండీ, పీసా టవర్ దగ్గర కామా...జిలేబి గారు థాంక్యు. అవునండీ, పీసా టవర్ దగ్గర కామా పెట్టాము, మరెప్పుడైనా వెళ్ళగలమేమో చూద్దాం. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-47809732156238934362023-12-27T18:10:38.104-05:002023-12-27T18:10:38.104-05:00హడావిడి అంతా ఏమైందో పసిపాప నిద్రలేవక ముందు ఇల్లెలా...హడావిడి అంతా ఏమైందో పసిపాప నిద్రలేవక ముందు ఇల్లెలా ఉంటుందో....

తల్లి మనసు ఎక్కడికెళ్ళినా .....

అద్బుతః పీసాటవర్ వెళ్లక పోవడమా!

బావుంది Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-3472262522883535572023-12-12T22:22:03.301-05:002023-12-12T22:22:03.301-05:00ధన్యవాదాలండీ. ధన్యవాదాలండీ. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-563358871319034772023-12-12T22:21:25.397-05:002023-12-12T22:21:25.397-05:00భలే చెప్పారు. భలే చెప్పారు. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-63874505475898495672023-12-12T22:19:17.992-05:002023-12-12T22:19:17.992-05:00జిలేబి గారు, అయితే ఉండవేమో అని మారుస్తాను లెండి. ...జిలేబి గారు, అయితే ఉండవేమో అని మారుస్తాను లెండి. :).

ఏమిటీ గోదావరి లంకల నుండి వెనిస్ కు వలస వెళ్ళారా. వెళ్ళే ఉంటారు లెండి.

అవునట, క్రూజ్ షిప్ లను కాస్త దూరంగా ఉంచుతున్నారట. వారణాసి నాగలక్షి గారన్నట్లు వెనిస్ స్వప్నసీమ.

థాంక్యు.

జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-85886063161254529372023-12-12T22:08:49.243-05:002023-12-12T22:08:49.243-05:00నరసింహా రావు గారు, వాటర్ టాక్సీ మోటార్ తో నడుస్తుం...నరసింహా రావు గారు, వాటర్ టాక్సీ మోటార్ తో నడుస్తుందండి. గండోలాను పడవలాగా తెడ్డుతో నడుపుతారు. వెనిస్ గురించి వ్రాసిన ఆఖరి పోస్ట్ లో గండోలా గురించి వ్రాసాను. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-29575853984731085912023-12-12T22:05:25.581-05:002023-12-12T22:05:25.581-05:00అవునండి.అవునండి.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-69239765213895071142023-12-12T22:01:44.480-05:002023-12-12T22:01:44.480-05:00శివరామకృష్ణా గారూ, ధన్యవాదాలండీ. వెనిస్ లో నాలుగు ...శివరామకృష్ణా గారూ, ధన్యవాదాలండీ. వెనిస్ లో నాలుగు రోజులు ఉన్నారా, అయితే అక్కడన్నీ చూసే వుంటారు కదూ! జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-17229072820028650462023-12-12T19:12:07.002-05:002023-12-12T19:12:07.002-05:00-
ప్రపంచంలో మరెక్కడా అన్ని ద్వీపాలు, బ్రిడ్జ్ లు ...-

ప్రపంచంలో మరెక్కడా అన్ని ద్వీపాలు, బ్రిడ్జ్ లు ఉండనే ఉండవు.....

మా ఇండోనేషియాకి వచ్చి చూడండీ పదివేల పై చిలుకు ద్వీపాలు కొన్నిటికి పేర్లు కూడాలేవు :) బ్రిడ్జీలున్నూ లేవు :)

బైదివే వెనటీ వాళ్ల పూర్వీకం మా గోదావరి లంకల్లోనట అందుకే వారక్కడ వలసపోయి సెటిలయ్యేరు.

వెనిస్ ఫోటో లు బావున్నాయి. ఓ ముప్పై వత్సరాలుగా మునిగి పోతుంది సుమా అంటూనే వున్నారు ఇంకా నిలచి వుంది కొంత కాలంలో మా మద్రాసు వెనిసయి పోయే ఆస్కారాలు మెండు :)

చీర్స్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-10197416911726745942023-12-12T09:37:11.018-05:002023-12-12T09:37:11.018-05:00 “వాటర్ టాక్సీ” కి , గొండోలా కి (gondola) తేడా ఉంద... “వాటర్ టాక్సీ” కి , గొండోలా కి (gondola) తేడా ఉందాండి? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-48866932600335536502023-12-12T09:20:22.642-05:002023-12-12T09:20:22.642-05:00ఇక్కడ ఫొటోలల్లో కనిపిస్తున్న బిల్డింగ్ లన్నీ కూడా ...ఇక్కడ ఫొటోలల్లో కనిపిస్తున్న బిల్డింగ్ లన్నీ కూడా నీళ్ళల్లోనే కట్టినవాండి? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-20968590274290151722023-12-12T08:53:42.377-05:002023-12-12T08:53:42.377-05:00"ఎటు వెళితే ఏమొస్తుందో తెలియకుండా ఆ రోడ్స్ లో..."ఎటు వెళితే ఏమొస్తుందో తెలియకుండా ఆ రోడ్స్ లో నడవడం భలేగా ఉంది."
కానీ సాయంత్రానికి ఇంటికి చేరాలి కదా! ఉన్న నాలుగు రోజులూ పిల్లలతో తిరిగాను. వాళ్లయితే వచ్చిన దోవ గుర్తు పెట్టు కుంటారు.
వెనిస్ గురించి చక్కగా వ్రాశారు Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-50309078672008881852023-12-10T21:30:10.139-05:002023-12-10T21:30:10.139-05:00Chaala baagundi. Andi. Chaala baagundi. Andi. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-29112272118796970382023-12-10T21:28:22.616-05:002023-12-10T21:28:22.616-05:00-
ఇటలీ మిలాను నగరము !
తటిత్తు కాంతులను జూడ తనువూ...-

ఇటలీ మిలాను నగరము !
తటిత్తు కాంతులను జూడ తనువూగెన్ వె
న్కటి భవనమ్ముల సొబగుల
హొ టింగు రంగా యటంచు హొయలను జూపన్

జిలేబుల్స్Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-33939943680133404052023-12-10T13:14:51.704-05:002023-12-10T13:14:51.704-05:00:) Thanks andi:) Thanks andiజ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-58954838210825147252023-12-09T05:01:33.695-05:002023-12-09T05:01:33.695-05:00"అప్పడే ఒక గమ్మత్తు జరిగింది. నది ఒడ్డున నీళ్..."అప్పడే ఒక గమ్మత్తు జరిగింది. నది ఒడ్డున నీళ్ళ పక్కకు ఒక చిన్న సైజ్ టూర్ బస్ నీళ్ళ దగ్గరగా వచ్చి ఆగింది. టూరిస్ట్ లు దిగుతారేమో అని చూస్తూ ఉన్నా౦. బస్ లోంచి ఇద్దరు చెంగున కిందకు దూకి, బస్ కు అటూ ఇటూ రెండు మొప్పలు తొడిగారు. పాపం పిచ్చిది తనొక బస్సునని మర్చి పోయి చేపలాగా ఈదుకుంటూ నీళ్ళ లోకి వెళ్ళిపోయింది." - అవునా!నిజమా,అమ్మబాబోయ్!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-4554180640180009339.post-44640504097462545632023-12-03T12:22:54.742-05:002023-12-03T12:22:54.742-05:00Chaala baagundi andi. Keep going the series. Chaala baagundi andi. Keep going the series. Anonymousnoreply@blogger.com