Showing posts with label ప్రయాణం. Show all posts
Showing posts with label ప్రయాణం. Show all posts

Sunday, March 1, 2026

Musings and Moments

పద్నాలుగేళ్ళ క్రితం ఈ బ్లాగ్ మొదలెట్టినప్పుడు రాయడం నాకింత ఉత్సాహాన్ని ఇస్తుందని, ఇన్ని సంవత్సరాలు రాస్తానని అనుకోలేదు. 

ఆ ఇష్టంతోనే ఒక కొత్త ప్రయోగం చేద్దామని Musings and Moments అనే మరో బ్లాగ్ మొదలు పెట్టాను. ఆ బ్లాగ్ లో ఇంగ్లీష్ లో పోస్ట్ లు రాయాలని ఆలోచన. ఆ బ్లాగ్ లో మేము పోయిన సంవత్సరం వెళ్ళిన నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ ప్రయాణం కబుర్లు From Dutch Canals to French Castles రాస్తున్నాను. ఆసక్తి ఉన్న వాళ్ళు చదవగలరు.