సంబరంగా జాజితీగ
నవ్వుపువ్వులు రువ్వుతోంది!
గాలిపాటకు కొబ్బరాకు
పరవశంగా ఊగుతోంది!
అరవిరిసిన చెంగలువ
పరిమళాలు చల్లుతోంది!
ఆకసాన తుంటరిమేఘం
వలపుగీతం పాడుతోంది!
వెన్నెలవేళ నీలాకాశం
వింత అంద౦ ఒలికిస్తోంది!
సత్యునిగాంచిన సంతసం
పార్ధివిమోమున పొడవడుతోంది!!
నవ్వుపువ్వులు రువ్వుతోంది!
గాలిపాటకు కొబ్బరాకు
పరవశంగా ఊగుతోంది!
అరవిరిసిన చెంగలువ
పరిమళాలు చల్లుతోంది!
ఆకసాన తుంటరిమేఘం
వలపుగీతం పాడుతోంది!
వెన్నెలవేళ నీలాకాశం
వింత అంద౦ ఒలికిస్తోంది!
సత్యునిగాంచిన సంతసం
పార్ధివిమోమున పొడవడుతోంది!!
very nice .....
ReplyDeleteపరవశం కొబ్బరాకుకో నాకో తెలియట్లేదు చదివిన తర్వాత.చాలా బాగుందండీ..
ReplyDeleteమల్లెమొగ్గ (bold) కలము నుండి జాలు వారిన పదాల పులకరింతలో మనసు నిజంగానే పురి విప్పుతోంది!
ReplyDelete@ వనజగారూ ధన్యవాదాలు..
ReplyDelete@ సుభా ఇప్పటికైనా తెలిసిందా? ధన్యవాదాలు.
@ రసజ్ఞా రాముని చూచిన ఆనందం జానకి మోములో కనిపిస్తో౦దని నేనంటే...మధ్యలో ఈ మల్లెమొగ్గలేమిటి?
మనసు పూరి విప్పితే నాట్యం చేసేయడమే.
ధన్యవాదాలు.