"జీవితం"అనే పరీక్ష వ్రాస్తున్నట్లుంది కవితలో,ఎవరి ప్రశ్నలు వారివే, వ్రాసే జవాబులే వారి జీవితాలు.చక్కని అన్వయం.బాగుందండి.
ధన్యవాదాలు రవిశేఖర్ గారు.
వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.
"జీవితం"అనే పరీక్ష వ్రాస్తున్నట్లుంది కవితలో,ఎవరి ప్రశ్నలు వారివే, వ్రాసే జవాబులే వారి జీవితాలు.చక్కని అన్వయం.బాగుందండి.
ReplyDeleteధన్యవాదాలు రవిశేఖర్ గారు.
Delete