Friday, December 9, 2011

'కడలి' సుభ గారికి పుట్టినరోజు 'సుభా'కాంక్షలు



"‘కడలి' అని పేరు పెట్టాను కదా అని ఇందులో ముత్యాలేవో ఉంటాయనుకునేరు అలాంటిదేమీ లేదండోయ్"....అంటూనే అందమైన బొమ్మలతో ముత్యాల్లాంటి కవితలు వ్రాసిన మన ‘సుభ’ గారు నిండు నూరేళ్ళు సుఖః శాంతులతో వర్ధిల్లాలని ఆశిస్తూ..సుభ గారికి జన్మదిన శుభాకాంక్షలు.





22 comments:

  1. సుభ గారికి జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  2. హ్యాపీ హ్యాపీ జన్మదినాలు మళ్ళి మళ్ళి చేసుకోవాలి అని మనసారా కోరుకుంట్టు సుభ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. సుభ గారికి శుభాకాంక్షలు, పుట్టిన రోజుకి.

    ReplyDelete
  4. "సుభ" గారికి జన్మదిన 'సుభా'కాంక్షలు..
    Let the GOD decorate each
    GOLDEN RAY OF THE SUN reaching you with wishes of Success,
    Happiness and prosperity for you..

    Wish you a Very Happy Birthday.

    Many Many Happy Returns Of The Day..

    ReplyDelete
  5. సుభ గారూ..

    ఇలాంటి మధురమైన రోజులు మరిన్ని మీ దోసిట్లో నిండాలని మనస్ఫూర్తిగ కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలండీ


    గీతిక

    ReplyDelete
  6. సుభగార్కి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. సుభగార్కి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  8. సుభ గారికి జన్మదిన శుభాకాక్షలు .

    ReplyDelete
  9. జ్యోతిర్మయి గారు
    సుభాగారి పుట్టినరోజు 9th or 10th ?
    సంకలిని తరుఫున శుభాకాంక్షలు చెపుదాం అని

    ReplyDelete
  10. అప్పారావు గారూ 9th అండీ..

    ReplyDelete
  11. సంకలిని తరుఫున సుభ గారికి జన్మదిన శుభాకాంక్షలు
    http://www.sankalini.org/

    ReplyDelete
  12. సుభ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. :)

    ReplyDelete
  13. subhaa...
    wishing you happiness as big as Ganesha apetite
    troubles as small as his mouse
    life as long as his trunk
    and moments as sweet as his favorite laddu
    wish you a very happy birthday!

    happy happy birthdayలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా సుభా కాంక్షలందుకొనుమా మిత్రమా!

    ReplyDelete
  14. 'సుభానల్లా! '

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  15. Subhaa.. garu.. Puttina roju..shubhaakaankshalu. mallee mallee ilaati puttinarojulu.. jarupukovaali.. ani korukuntoo..

    ReplyDelete
  16. సుభ గారికి జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  17. హాపీ బర్త్ డే సుభగారూ

    ReplyDelete
  18. జ్యోతిర్మయి గారూ చాలా surprised gift ఇచ్చారండీ నాకు. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్ధం కావడం లేదు. ఎలా చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్ని మందులేస్కుంటున్నా తగ్గని జ్వరం ఒక్క మీ టపా తో పోగేట్టేసారు. మీకు మరియు కల్యాణ్ గారికి వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
    అలాగే ఇక్కడ శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
    సంకలిని అప్పారావు శాస్త్రి గారు,
    తెలుగు పాటలు గారు,
    కష్టే ఫలే గారూ.
    రాజీ గారూ,
    గీతిక గారూ,
    బాలూ గారూ.
    మాలా కుమార్ గారూ,
    మధురవాణి గారూ,
    రసజ్ఞ గారూ,
    జిలేబి గారూ,
    వనజ గారూ,
    జ్యోతి గారూ,
    లత గారూ, అందరికీ పేరు పేరునా ధన్యవాదాలండీ. మీ అందరి ఆశీర్వాదాలు పొందడం నిజ్జంగా నా అదృష్టమండీ..Thanks a loooooooooooot once again to all.

    ReplyDelete
  19. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete
  20. సుభా నీ పుట్టినరోజున చిన్న కానుక అ౦తే. త్వరగా జ్వరం తగ్గించుకుని వచ్చెయ్. నీకోసం అందరం ఎదురుచూస్తున్నాం.

    ReplyDelete
  21. Hi akka..this comment is on behalf of your friend..Nagu akka..!!!

    She read some of your blog posted dated as late as october...she read the poem that you wrote on "Friendship", she read the letter to your mother...etc etc..!!!

    "Jyothi, I felt you think that all bonds that you are associated with may not be complete but i also felt that "Friendship" has a different place in your heart...and i hope it remains the way it forever and ever and may be even more better..!!"
    ---from nageswari

    bye akka..i finally made my sis to read your blog...felt so happy..!!!

    happy blogging..!!

    ReplyDelete
  22. యామినీ థాంక్ యు సో మచ్..నాగూ నువ్వు బ్లాగ్ చదివినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.