>>All we have to do is exercise..>>ఇండియాలో పీపుల్ రోజూ ఇలాంటి డ్రెస్సే వేసుకుంటారు..>>షేం షేం పాటలకు డాన్స్..పండు నిజంగానే పిల్లడేనాండీ ! :)
పిల్లాడే..పిల్లాడే.. :) థాంక్స్ నాగార్జున గారు.
“ఇంకా షేం షేం పాటలకు డాన్స్ చేయడం కూడా.." :-)అక్కడేమో కానీ ఇక్కడైతే ఇదే కల్చర్.. 'షేం షేం పాటలకి' పిల్లలతో డాన్సులు చేయించి అదేదో గొప్పలా చెప్పుకోవటం :(
ఏం చేద్దాం తృష్ణ గారు. మొన్న ఈ విషయం గురించి ఆరు ఏడు తరగతుల పిల్లలతో మాట్లాడాను. అలంటి డ్రస్సులు, పాటలు చూడాలంటె చాలా ఎంబరాసింగ్ గా ఉందని చెప్పారు వాళ్ళు. పిల్లాల్ను పని గట్టుకుని పాడుచేస్తున్నామేమో అనిపిస్తుంది. :(థాంక్యు
చదివి అక్కడే చెప్తా.. ;)
కొంచెం గట్టిగా చెప్పండి రాజ్ గారు వినిపించలేదు. థాంక్యు.
:) అవును. కల్చర్ అంటే అంతే అంతే! బుజ్జి పండే రైట్.
కదా కృష్ణ ప్రియగారు. బుజ్జివాళ్ళు ఎప్పుడూ రైటే. ధన్యవాదాలు.
బుజ్జి పండు రాక్స్ :))బాగుంది జ్యోతిర్మయి గారు!
థాంక్యు హర్షా..
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభకామనలు
మీక్కూడా బాబాయి గారు.(కాస్త ఆలస్యంగా) ధన్యవాదాలు.
విజయనామ ఉగాది శుభాకాంక్షలండి.
మీక్కూడా శుభాకాంక్షలు రవిశేఖర్ గారు. ఆలస్యంగా చెపుతున్నాను ఏమీ అనుకోకండి.
వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.
>>All we have to do is exercise..
ReplyDelete>>ఇండియాలో పీపుల్ రోజూ ఇలాంటి డ్రెస్సే వేసుకుంటారు..
>>షేం షేం పాటలకు డాన్స్..
పండు నిజంగానే పిల్లడేనాండీ ! :)
పిల్లాడే..పిల్లాడే.. :) థాంక్స్ నాగార్జున గారు.
Delete“ఇంకా షేం షేం పాటలకు డాన్స్ చేయడం కూడా.." :-)
ReplyDeleteఅక్కడేమో కానీ ఇక్కడైతే ఇదే కల్చర్.. 'షేం షేం పాటలకి' పిల్లలతో డాన్సులు చేయించి అదేదో గొప్పలా చెప్పుకోవటం :(
ఏం చేద్దాం తృష్ణ గారు. మొన్న ఈ విషయం గురించి ఆరు ఏడు తరగతుల పిల్లలతో మాట్లాడాను. అలంటి డ్రస్సులు, పాటలు చూడాలంటె చాలా ఎంబరాసింగ్ గా ఉందని చెప్పారు వాళ్ళు. పిల్లాల్ను పని గట్టుకుని పాడుచేస్తున్నామేమో అనిపిస్తుంది. :(
Deleteథాంక్యు
చదివి అక్కడే చెప్తా.. ;)
ReplyDeleteకొంచెం గట్టిగా చెప్పండి రాజ్ గారు వినిపించలేదు. థాంక్యు.
Delete:) అవును. కల్చర్ అంటే అంతే అంతే! బుజ్జి పండే రైట్.
ReplyDeleteకదా కృష్ణ ప్రియగారు. బుజ్జివాళ్ళు ఎప్పుడూ రైటే. ధన్యవాదాలు.
Deleteబుజ్జి పండు రాక్స్ :))
ReplyDeleteబాగుంది జ్యోతిర్మయి గారు!
థాంక్యు హర్షా..
Deleteమీకు మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభకామనలు
ReplyDeleteమీక్కూడా బాబాయి గారు.(కాస్త ఆలస్యంగా) ధన్యవాదాలు.
Deleteవిజయనామ ఉగాది శుభాకాంక్షలండి.
ReplyDeleteమీక్కూడా శుభాకాంక్షలు రవిశేఖర్ గారు. ఆలస్యంగా చెపుతున్నాను ఏమీ అనుకోకండి.
Delete