"శర్కరీ... ఓయ్ శర్కరీ ఎక్కడా?"
"ఇక్కడిక్కడ...ఏమిట౦త ఉత్సాహం?"
"ఉత్సాహమా...అంత కంటే పెద్ద పదం ఏదైనా.."
"ఆహా...ఏమిటో విశేషం?"
"విశేషమే మరి"
"చెప్పకూడదా?"
"చెప్పాలనేగా వచ్చాను."
"అయితే సరి...చెప్పు మరీ."
"అంత తొందరే.."
"ఉండదా?"
"ఉంటుందనుకో.."
"మాటలతోనే సరా?"
"కాదు"
"మరి?"
"పసందైన విందు!"
"ఓస్ అంతేనా?"
"అంతేనా!"
"కాక.."
"ఎక్కడని అడగవా?"
"ఎక్కడైతేనేం"
"అక్కడే వుంది విశేషం"
"అయితే చెప్పు"
"సైకత తీరాల వెంబడి శార్వరీ సమీపాన..."
"ఊ"
"చందన సమీరాలు వీస్తుండగా..."
"నీకేమమ్మా ఎక్కడికైనా వెళ్తావు..ఏమైనా చేస్తావు"
"ఉడుక్కోకే వెఱ్ఱిదానా"
"మరేం చెయ్యగలను?"
"అందుకేగా నీ కోసం..."
"ఏమిటీ....నా కోసమే?"
"ఊ...శత భక్ష్య పరమాన్నాలతో..."
"ఏమిటీ వందే...గొప్ప విశేషమే! ఇంతకూ అసలు విషయం చెప్పనేలేదు"
"నా నెచ్చెలివి....ఊహించలేవా?"
"అంత సూటిగా అడిగితే....ఓ...ఇది వందో టపా కదూ"
"సరిగ్గా చెప్పావ్. వంద పూర్తయిన సందర్భాన.... "
"మాకందరకూ విందన్నమాట"
"అతిధిలు కూడా వేంచేశారు, మరి వడ్డన మొదలు పెట్టనా?"
"తప్పకుండా...."
"ఇవన్నీ నన్ను ఆకట్టుకున్నవి...మది దోచినవీను."
"మృష్టాన్నభోజనమన్నమాట..."
"అన్నమాటే౦! ఉన్నమాటే."
తామెల్లరూ శర్కరి సహపంక్తిని ఈ బ్లాగింట విందారగించి చందన తాంబూలాలు స్వీకరించ వలసినదిగా ప్రార్ధన.
"ఇక్కడిక్కడ...ఏమిట౦త ఉత్సాహం?"
"ఉత్సాహమా...అంత కంటే పెద్ద పదం ఏదైనా.."
"ఆహా...ఏమిటో విశేషం?"
"విశేషమే మరి"
"చెప్పకూడదా?"
"చెప్పాలనేగా వచ్చాను."
"అయితే సరి...చెప్పు మరీ."
"అంత తొందరే.."
"ఉండదా?"
"ఉంటుందనుకో.."
"మాటలతోనే సరా?"
"కాదు"
"మరి?"
"పసందైన విందు!"
"ఓస్ అంతేనా?"
"అంతేనా!"
"కాక.."
"ఎక్కడని అడగవా?"
"ఎక్కడైతేనేం"
"అక్కడే వుంది విశేషం"
"అయితే చెప్పు"
"సైకత తీరాల వెంబడి శార్వరీ సమీపాన..."
"ఊ"
"చందన సమీరాలు వీస్తుండగా..."
"నీకేమమ్మా ఎక్కడికైనా వెళ్తావు..ఏమైనా చేస్తావు"
"ఉడుక్కోకే వెఱ్ఱిదానా"
"మరేం చెయ్యగలను?"
"అందుకేగా నీ కోసం..."
"ఏమిటీ....నా కోసమే?"
"ఊ...శత భక్ష్య పరమాన్నాలతో..."
"ఏమిటీ వందే...గొప్ప విశేషమే! ఇంతకూ అసలు విషయం చెప్పనేలేదు"
"నా నెచ్చెలివి....ఊహించలేవా?"
"అంత సూటిగా అడిగితే....ఓ...ఇది వందో టపా కదూ"
"సరిగ్గా చెప్పావ్. వంద పూర్తయిన సందర్భాన.... "
"మాకందరకూ విందన్నమాట"
"అతిధిలు కూడా వేంచేశారు, మరి వడ్డన మొదలు పెట్టనా?"
"తప్పకుండా...."
"ఇవన్నీ నన్ను ఆకట్టుకున్నవి...మది దోచినవీను."
"మృష్టాన్నభోజనమన్నమాట..."
"అన్నమాటే౦! ఉన్నమాటే."
తామెల్లరూ శర్కరి సహపంక్తిని ఈ బ్లాగింట విందారగించి చందన తాంబూలాలు స్వీకరించ వలసినదిగా ప్రార్ధన.
- మదిని కోరికలు...మదన గీతికలు... కొత్తావకాయ
- ఆషాఢ౦ జాజిపూలు
- బబుల్ గం మొక్కు మధురవాణి
- గాయపడిన నమ్మకాలు స్నేహమా
- నిర్వేదన కల్హార
- నటీనటులు కావలెను చందు.S రచనలు
- అయ్యా! పిల్లలు గలోణ్ణి...! పని లేక
- అసంపూర్ణ మనసుతో ఆలోచనలు
- మట్టిలో మాణిక్యాలు కష్టేఫలే
- అమ్మో ఏమి రుచి!!! కృష్ణప్రియ డైరి
- భామిని విభునకు నెమలి కన్ను
- ఆహా ఏమి రుచి సాహితి
- అడుగులో అడుగునై మానసవీణ
- పేరుమారిన నగరం వానచినుకులు
- ఊహలు గుసగుసలాడే....చిన్ని ఆశ
- కొన్ని ఒప్పుకోలేని నిజాలు బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు
- నీవు లేక మధు మానసం
- ఇత్తడి బిందె పలక-బలపం
- గాజుల సవ్వడి నవరసభరితం
- ఒక కల పద్మార్పిత
- రంగు పడుద్ది ఎన్నెల
- కొన్ని పుస్తకాలు తృష్ణ
- కుచ్చిళ్ళు నిజంగా నేనేనా??
- కొత్తావకాయే...నా కంటి ఎరుపాయే! వెన్నెల సంతకం
- తెలుగులో మాటాడు... సుజన సృజన
- బుజ్జిపండు తెలుగు చదువు జిలేబి
- అనుకోని అతిధి కవితా సుమాహారం
- పాలబువ్వ తీపి వనజ వనమాలి
- కనబడుట లేదు కనిపిస్తే చెపుతారా ఇల్లాలి ముచ్చట్లు
- దేవుని కటాక్షం...మనస్వి
- అసమర్ధుని జీవిత యాత్ర భాస్కర్
- ఎవరు చెపుతారు శ్రీ లలిత
- తెలుగు భాషా విశ్వరూపం సౌమ్య రైట్స్
- నేను ఎవరు రవీయం
- ఎంత మధురమీ స్నేహం నిత్య వసంతం
- మీరంతా ఆహ్వానితులే..:) వెన్నెల
- అంతా నీవల్లే చందు.S రచనలు
- సాహిత్యం నెమలి కన్ను
- అక్షరలక్ష్యం చిన్ని గుండె చప్పుళ్ళు
- మా నాన్న... శ్రీ కవితలు
- మిస్ పనిమంతురాలు మధురవాణి
- ఓదార్పు సంతకం వెన్నెలదారి
- నిజంగా మనం మంచి వాళ్ళమా మనసులో
- తెలుగు బ్లాగులు జ్యోతి
- నీ చెలిమి నన్ను స్పృశించే వేళ కడలి
- అమ్మ అన్నది ఒక కమ్మని మాట నా చిన్ని ప్రపంచం
- తెలుగు భాషను మర్చిపోతున్నామా... నా కలం కదిలిన వేళ
- ఇది నా 'సొరా'జ్యం లీలామోహనం
- తాబేలు తెలివితేటలు కథాసుధ
- అశాశ్వత క్షణాలు కొత్తపాళీ
- నిక్కి నిక్కి చూసెరదె నెరితెర తియ్యరో ... అన్నమయ్య సాహితీ వైభవము
- మా నాన్నగారికి నోబుల్ శాంతి బహుమతి కొత్తావకాయ
- పాణి బంధం కలం కలలు
- పుస్తకాలు/సాహిత్యం మనసులో మాట
- మా ఇంటబ్బాయ్ వంట మధురవాణి
- ఏదో ఇంటి పట్టున ఉండాలి కానీ... ఇదీ సంగతి
- మా ఇంటికి రండి కొత్తావకాయ
- మావారి 'అమ్మ' కథ మనసులో మాట
- చిక్కనైన చక్కని మన కలలు తీరేవేళ కృష్ణవేణీతీరం
- మడిబట్ట కట్టి తెలుగును కాపాడుకోగలమా..అపురూపం
- ఆ ఆదిలాబాద్ స్త్రీ..మల్లెపూదండ
- ఓ ప్రియ నేస్తమా! రవిశేఖర్ హృ(మ)దిలో
- తూర్పు వెళ్ళే మనసు నా రాతలు
- మమతల సడి కవితాంధ్ర
- అమ్మ...నేను...కొన్ని కబుర్లు...! పని లేక
- మౌన ముద్ర మనసు పలికే
- పెద్దక్క ఇంటికి వచ్చినపుడు అనువాదలహరి
- జ్ఞాపకాల వడగళ్ళు జర్నో డ్రీమ్స్
- 'మోహ'మాటాలు కల్హార
- కాత్యాయనీ వ్రతం కొత్తావకాయ
- రైలు ప్రయాణంలో ఒక కథ నవ్వితే నవ్వండి
- భవసాగరంలో కాగితపు పడవ కొత్తావకాయ
- పిబరే రామ రసం తెలుగు పద్యం
- నగ్న నది తూర్పు పడమర
- భాషా ప్రవీణులు మాయా శశిరేఖ
- గోదారి వట్టిపోతోంది విశ్వామిత్ర...మరో ప్రపంచం
- తప్పు ఒప్పుకోవడం తెలుగు భావాలు
- అట్టు ముట్టని వాడు మట్టిగడ్డై పుట్టున్ ఔను...నేను బ్లాగ్ మొదలెట్టాను
- అకటా...ఏమంటిరి...ఏమంటిరి... ఇది శశి ప్రపంచం
- వేసవి వేళ సరిగమలు
- మా అమ్మ ఎదసడి
- నా ఉద్యమం కొన్ని సూచనలు మంచుపల్లకీ
- చిన్ననాటి పాటలు నాతో నేను నా గురించి
- గన్ను పిచ్చి ఫోటాన్
- ఇష్టసఖి తెలుగు తూలిక
- కలయో నిజమో వైష్ణవ మాయో నా స్పందన
- వృద్ద జంట సాహితీ-యానం
- ఒక సినిమా జ్ఞాపకం చందు.S రచనలు
- ఎంత ఎంత వింత మోహమో మధురవాణి
- ఒట్టేసి చెప్పవా! మానసవీణ
- మానస సంగమం మధు మానసం
- నాలోని పంతులమ్మ మనసు పలికే
- పదనిసలు... నెమలి కన్ను
- వావ్ నేను తెల్లవారుఝామున కన్న కల నిజమైంది. కృష్ణప్రియ డైరి
- దుమ్ములేపిన దమ్ము...కానీ నాకు డస్ట్ ఎలర్జీ ఔను...నేను బ్లాగ్ మొదలెట్టాను
- పాడమని నన్నడగవలెనా జాజిపూలు
- "కూనలమ్మ పదాలు"-ఆరుద్ర ఇల్లాలి ముచ్చట్లు
- నర్తించే నక్షత్రానికి జన్మనివ్వాలంటే ఏటి ఒడ్డున
- నా ఊరు స్నేహమా
- హృదయము సంకెల జేసి కల్హార
- అనగా అనగా ఒక రోజు జాజిపూలు
- పెద్ద మనిషి మనసుతో ఆలోచనలు
- మిస్సింగ్ యు ఫ్రీ హగ్స్
- లెక్కలు లేని చుక్కల లోకం నా స్పందన