Wednesday, April 3, 2013

కల్చర్ అంటే!?


కౌముది పత్రిక ఏప్రిల్ సంచికలో "కల్చర్ అంటే.."  




14 comments:

  1. >>All we have to do is exercise..
    >>ఇండియాలో పీపుల్ రోజూ ఇలాంటి డ్రెస్సే వేసుకుంటారు..
    >>షేం షేం పాటలకు డాన్స్..

    పండు నిజంగానే పిల్లడేనాండీ ! :)

    ReplyDelete
    Replies
    1. పిల్లాడే..పిల్లాడే.. :) థాంక్స్ నాగార్జున గారు.

      Delete
  2. “ఇంకా షేం షేం పాటలకు డాన్స్ చేయడం కూడా.." :-)
    అక్కడేమో కానీ ఇక్కడైతే ఇదే కల్చర్.. 'షేం షేం పాటలకి' పిల్లలతో డాన్సులు చేయించి అదేదో గొప్పలా చెప్పుకోవటం :(

    ReplyDelete
    Replies
    1. ఏం చేద్దాం తృష్ణ గారు. మొన్న ఈ విషయం గురించి ఆరు ఏడు తరగతుల పిల్లలతో మాట్లాడాను. అలంటి డ్రస్సులు, పాటలు చూడాలంటె చాలా ఎంబరాసింగ్ గా ఉందని చెప్పారు వాళ్ళు. పిల్లాల్ను పని గట్టుకుని పాడుచేస్తున్నామేమో అనిపిస్తుంది. :(
      థాంక్యు

      Delete
  3. చదివి అక్కడే చెప్తా.. ;)

    ReplyDelete
    Replies
    1. కొంచెం గట్టిగా చెప్పండి రాజ్ గారు వినిపించలేదు. థాంక్యు.

      Delete
  4. :) అవును. కల్చర్ అంటే అంతే అంతే! బుజ్జి పండే రైట్.

    ReplyDelete
    Replies
    1. కదా కృష్ణ ప్రియగారు. బుజ్జివాళ్ళు ఎప్పుడూ రైటే. ధన్యవాదాలు.

      Delete
  5. బుజ్జి పండు రాక్స్ :))
    బాగుంది జ్యోతిర్మయి గారు!

    ReplyDelete
  6. మీకు మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభకామనలు

    ReplyDelete
    Replies
    1. మీక్కూడా బాబాయి గారు.(కాస్త ఆలస్యంగా) ధన్యవాదాలు.

      Delete
  7. విజయనామ ఉగాది శుభాకాంక్షలండి.

    ReplyDelete
    Replies
    1. మీక్కూడా శుభాకాంక్షలు రవిశేఖర్ గారు. ఆలస్యంగా చెపుతున్నాను ఏమీ అనుకోకండి.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.