Thursday, May 2, 2013

కుక్క కావాలీ!

బుజ్జిపండు "కుక్క కావాలీ" అంటూ ఓ రోజు అమ్మతో గట్టిగా చెప్పేశాడు. అక్కకూడా ఏదో ఒక పెట్ కావాలని చెప్పింది. అమ్మకేమో పెట్స్ అంటే అస్సలిష్టం లేదు. వాళ్ళేం చేసారు? 

వివరాలన్నీ కౌముదిలో చదువుకుందాం. 



6 comments:

  1. బుజ్జిపండు నిర్ణయం వెనుక ఆ చిన్నిబుర్రలో ఎంత ఆలోచన ఉందో.నాకు బుజ్జిగాడు బాగా నచ్చాడు. (మీ ప్లస్ పోస్ట్ లోకి నన్ను రానీయలేదు మీరు. అందుకే ఇక్కడ:)

    ReplyDelete
    Replies
    1. ప్లస్ తో ఏవో ప్రయోగాలు చేస్తున్నాను. సెట్టింగ్స్ మారినట్లున్నాయి. ఇప్పుడు సరిచేసాను జయ గారు. బుజ్జిగాడి తరఫున ధన్యవాదాలండి.

      Delete
  2. బుజ్జిపండు చిన్నవాడయినా పెద్దమనసుతో ఆలోచించాడండీ సంతోషం.కధా చాలా బావుందండీ

    ReplyDelete
    Replies
    1. బుజ్జి బుర్రాలలో ఆలోచనలెప్పుడూ గొప్పగానే వుంటాయి శ్రీనివాస్ గారు. పెద్దవాళ్ళే పనిగట్టుకుని మార్చేస్తూ ఉంటారు. ధన్యవాదాలు.

      Delete
  3. బుజ్జి పండు రాక్స్... చాలా బాగుంది సిరీస్ :)

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.