Friday, July 12, 2013

నాన్నమ్మ

అదేందా మీరింకా ఈడ్నే ఉండారే. బుజ్జిపండోళ్ళ నాన్నమ్మ వచ్చిళ్ళా. కౌముదికి బొయ్యా పలకరించొద్దాం పాండి... 



17 comments:

  1. బావున్నాయి బుజ్జిపండు కబుర్లు .అంతా కాలమహిమ .నాన్మమకు అలవాటైపోయాడు ఆర్నెల్లు గడిచేసరికి .ఇంతకీమీరు వాడిన .యాస ఏ ప్రాంతానికి చెందినదండీ?రాయలసీమా?

    ReplyDelete
    Replies
    1. నెల్లూరు యాస నాగరాణి గారు. థాంక్యు.

      Delete
  2. i think prakasam dist slong.

    ReplyDelete

  3. బాగు బాగు,

    బుజ్జి పండు నానమ్మ ని కలవడానికి దేశం రాబోతున్నాడా త్వరలో ?

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పంపిద్దామంటారా జిలేబి గారూ.
      ధన్యవాదాలు.

      Delete
  4. బాగున్నాయి బుజ్జి పండు కబుర్లు రాధిక(నాని)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రాధిక గారు.

      Delete
  5. ధన్యవాదాలు అజ్ఞాత గారు.

    ReplyDelete
  6. Redirect అవ్వమని చెప్పే యాస భలే నచ్చింది :)

    Typical NRI story. So realistic. Loved the narration.

    ReplyDelete
  7. చాలా బావుంది జ్యోతిర్మయి గారూ...ఇది అన్ని ఇళ్ళల్లో కామన్ గా జరిగేదే అనుకుంటా...మా అమ్మాయి ప్రస్తుతం బుజ్జి పండుకొచ్చిన అవస్థ లోనే వుంది...:)

    ReplyDelete
    Replies
    1. పిల్లల ఆలోచన ఒక్కలాగే ఉంటుంది కదా స్ఫురిత గారు. థాంక్యు.

      Delete
  8. బాగుందండీ. కథనం బాగుంది.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.