Wednesday, January 29, 2014

అదన్నమాట సంగతి!

"నా అక్కకు రెండు కిడ్లు"

"మాకు ఇద్దరు కల్లున్నారు"

"రామ రామ! సంగతేమిటో చూద్దామని వస్తే, ఏమిటీ భాష?" అనుకుంటున్నారా...ఆ సంగతేమిటో నేను చెప్పడం ఎందుకు? స్వయంగా మీరే చూడండి.