Wednesday, January 29, 2014

అదన్నమాట సంగతి!

"నా అక్కకు రెండు కిడ్లు"
"మాకు ఇద్దరు కల్లున్నారు"


"రామ రామ! సంగతేమిటో చూద్దామని వస్తే, ఏమిటీ భాష?" అనుకుంటున్నారా... 
ఆ సంగతేమిటో నేను చెప్పడం ఎందుకు? స్వయంగా మీరే చూడండి. 




10 comments:

  1. Replies
    1. థాంక్యు ఎన్నెల... ఈ నాటిక వెయ్యడానికి టీచర్లందరూ ముందుకురావడం విశేషం.

      Delete
  2. Replies
    1. ధన్యవాదాలు కార్తీక్ గారు.

      Delete
  3. బాగుంది.పిల్లల మాటల్లో వచ్చిన తప్పులు దిద్ది చెప్పితే ఇంకా బాగుండనిపించింది.ఏమైనా భనిష్యత్తులో తెలుగువారు తెలుగు నేర్చుకోవడానికి అమెరికా రావాలేమో...అక్కడున్న శ్రద్ద తెలుగు నేల మీద లోపించింది.

    ReplyDelete
    Replies
    1. తప్పులు దిద్ది చెప్పారండి. మరొక్కసారి సరి చూసుకుంటాను. ధన్యవాదాలు బ్రహ్మేశ్వర్రావు గారు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.