Sunday, December 1, 2013

రివర్స్ శాంతా..

4 comments:

  1. ఓహ్.. నో... బుజ్జి పండుకు కుడా సెలవులా :(
    బాగా ఎంజాయ్ చేసిన సిరీస్, అప్పుడప్పుడైనా బ్లాగ్ లో బుజ్జి పండుతో మాట్లాడించండి :)

    హర్ష

    ReplyDelete
    Replies
    1. :) థాంక్యు హర్షా. తప్పకుండా. ఏ వారాంతమో వచ్చి పలకరిస్తాడులెండి.

      Delete
  2. అయితే బుజ్జిపండు ని మాకు దూరం చేస్తారన్న మాట. కొన్ని రోజులు అయితేనే ఒప్పుకుంటా లేక పొతే ఆ తర్వాత నేను కూడా వాడి కోసం దీక్ష మొదలెడతాను.
    సరదాగా అన్నాను లేండి.

    Really I am going to miss బుజ్జిపండు.

    ReplyDelete
    Replies
    1. మీరు సరదాగా అన్నా పండు చాలా సంతోషించాడు. కొన్ని పరిచయాలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. థాంక్యు మమత గారు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.