Friday, December 9, 2011

'కడలి' సుభ గారికి పుట్టినరోజు 'సుభా'కాంక్షలు



"‘కడలి' అని పేరు పెట్టాను కదా అని ఇందులో ముత్యాలేవో ఉంటాయనుకునేరు అలాంటిదేమీ లేదండోయ్"....అంటూనే అందమైన బొమ్మలతో ముత్యాల్లాంటి కవితలు వ్రాసిన మన ‘సుభ’ గారు నిండు నూరేళ్ళు సుఖః శాంతులతో వర్ధిల్లాలని ఆశిస్తూ..సుభ గారికి జన్మదిన శుభాకాంక్షలు.