Thursday, April 12, 2012

గుర్..ర్...ర్......

      బ్లాగక్కయ్యలూ, బ్లాగ్ వదినమ్మలూ, చెల్లెమ్మలూ అందరూ కర్రలుచ్చుకొని ఇలా వచ్చెయ్యండొచ్చెయ్యండి.

      ఏమిటీ ఏమీ లేదే అంటున్నారా..మొదలెట్టిన ఓ  నిముష౦ తరువాత వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో మీ చెవులతో మీరే వినండి. పైగా అదిచాలనట్టు చివర్లో ఆ పాటొకటి. 6 comments:

 1. గుర్ర్ర్ర్ర్ ర్ర్ర్ర్ ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్.....:)

  ఆ కెమేరా మెన్, స్టేజీ మీద జీవించేస్తున్న వాళ్ళ భార్యల మొహాలని focus చేస్తే బావుండేది...:)

  ReplyDelete
 2. అమ్మాయి, బాబయ్య రావచ్చా! నిన్ననే వచ్చా!! ఏదో పెట్టేవు,కవిని కదా!!! వెళ్ళిపోయా!!!!

  ReplyDelete
 3. @ స్ఫురిత్ గారూ మరీ కోప్పడకండి. వాళ్ళందరూ మనవాళ్ళేనండీ. అందులో వున్న ముగ్గురికి అసలు పెళ్లేకాలేదు. వారిలో నలుగురు తొలిసారి నటించినా జీవించేశారు. ధన్యవాదాలు.

  @ బాబాయి గారూ ఈ సారి మిమ్మల్ని నిరుత్సాహపరచను తరువాత టపా కబుర్లతో వస్తానులెండి. ధన్యవాదాలు.

  ReplyDelete
 4. మీరేంటండీ ఇలా వీడియోలు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు? మాకు శర్కర ఎక్కడ? తియ్యగా వడ్డించండి :))

  ReplyDelete
 5. మీ ఊరి ఉగాది సంబరాల గురించి ఈనాడులో ప్రస్తావించారండి. ఈ కార్యక్రమాలకి మీరు పడే శ్రమ అంతా ప్రోగ్రాం చూసినప్పుడు తెలుస్తుంది. మా వూర్లో కూడా బానే చేస్తాము. అప్లోడ్ చెయ్యాలనే ఐడియా మంచిది.

  By the way, ఉన్న అన్ని బ్లాగ్స్ లోను, మీది one of the best అండి!

  ReplyDelete
 6. @ సౌమ్య గారూ ఈ రెండు వీడియోలు మనవేనండీ. అందుకే బ్లాగులో పెట్టాను. మీకు వడ్డించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నా టపా కోసం ఎదురుచూస్తున్నాని చెప్పడం నాకు చాల ఆనందమనిపించింది. ధన్యవాదాలు.

  @ సన్నజాజి గారూ స్వాగతం. దాదాపుగా అన్ని పత్రికలలోనూ వార్త వస్తు౦టు౦దండీ..ఆ రోజు చేసిన ప్రోగ్రామ్స్ మొత్తం ఇరవై ఐదు, ఈ రెండు కార్యక్రమాలు మేము చేసినవ౦డీ..అందుకే బ్లాగులో పెట్టాను.

  బ్లాగు గురించి మెచ్చుకోవడం చాలా సంతోషం అనిపించింది. ధన్యవాదాలు.

  ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.