నిన్న రాత్రి ఓ స్వప్నం..
దూరాన ఎచటికో పయనం!
తరంగిణీ తీరాలు...
హరిద్రువ సమూహాలు!
ఆకశాన ఎగిరే గువ్వలు
దూరాన ఎచటికో పయనం!
తరంగిణీ తీరాలు...
హరిద్రువ సమూహాలు!
ఆకశాన ఎగిరే గువ్వలు
మధూలికా మంజరులు
అనన్య సామాన్యములు!
ఊహు...ఇవేవీ కావు
నిరంతరాన్వేషణ...
అనన్య సామాన్యములు!
ఊహు...ఇవేవీ కావు
నిరంతరాన్వేషణ...
ఎందాకో ఈ ప్రయాణం!
రాసులుగా పోసిన రత్నాలు
మరకతమణి మాణిక్యాలు!
ఎన్నటికీ కానేరవు!
రాసులుగా పోసిన రత్నాలు
మరకతమణి మాణిక్యాలు!
ఎన్నటికీ కానేరవు!
వెతుకుతున్నది కానరాక...
దారి తెన్నూ తెలియక
చటుక్కున కళ్ళు తెరిచాను!
ఆ చిరు కదలికకే చెంతకు చేర్చుకున్న
నీ సాంగత్యంలో తెలిసింది!
కలలో దొరకనిది ఇలలో నాదైనది
ఆ చిరు కదలికకే చెంతకు చేర్చుకున్న
నీ సాంగత్యంలో తెలిసింది!
కలలో దొరకనిది ఇలలో నాదైనది
నా కంటే అదృష్టవంతులెవరు?