Saturday, December 31, 2011

నూతన సంవత్సర శుభాకాంక్షలు


25 comments:

 1. Greeting చాలా బాగుంది! మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

  ReplyDelete
 2. వెన్నెల పల్లకిలో వచ్చే నూతన సంవత్సరం సందర్భంగా మీకు శుభాకాంక్షలు జ్యోతిర్మయి గారు!

  ReplyDelete
 3. జ్యోతిర్మయి గారూ మన బ్లాగ్ మిత్రులనందరినీ
  ఒక చోటికి చేర్చి మీరు చెప్పిన
  నూతనసంవత్సర శుభాకాంక్షలు చాలా బాగున్నాయండీ.
  మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు..

  ReplyDelete
 4. @జ్యోతిర్మయి గారు చాలా చాలా అందంగా చెప్పారు. ఆ పత్రికను చూస్తుంటే గతనాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఎందుకో తెలియని ఓ మధుర భావన ఏర్పడింది. ఈ సంవత్సరం మీ అందరి పరిచయాలను తెచ్చిపెట్టింది. ఇది ఎప్పటికి పదిలమవ్వాలని కోరుకుంటూ మీకు నా హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు. :)

  ReplyDelete
 5. జ్యోతి గారూ అదిరింది.. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 6. మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ బుజ్జి పండుకు కూడా.

  ReplyDelete
 7. వెన్నల పల్లకీ లో శర్కరి సరదా షికారు
  ఇరవై పన్నెండు లో శక్కరి ఐ మీ జీవితం సాగాలని
  మనసారా ఆశిస్తూ, బుజ్జి పండు బాగున్నాడాండీ ?

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 8. ఇన్నిటి "సంకలినం" తో కూడిన అనుభూతుల "మాలిక" "కౌముది"లో అలరిస్తూ "విహంగ" వీక్షణం చేస్తూ క్రొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన మీకు మీ కుటుంబ సభ్యులకి కూడా నా హృదయపూర్వక ఆంగ్ల నూతన వత్సర శుభాకాంక్షలు!

  ReplyDelete
 9. wish you happy new year

  ReplyDelete
 10. మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు !

  ReplyDelete
 11. మీకు, మీ కుటుంబ సభ్యులందరికి,
  నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 12. అమ్మా జ్యోతిర్మయీ,

  నీ పోస్ట్ లన్నీ మా శ్రీమతీ, కోడలు చేత చదివించా. ముఖ్యంగా దసరా ఉత్సవాల సంబరాలూ, తెర వెనుక కథా చదివి వాళ్ళు చాలా ఆనందించేరు. వాళ్ళ తరఫున కృతజ్ఞతలూ అభినందనలూ చెప్పమన్నారు.
  నూతన సం వత్సరం మీ కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధి కలిగించాలనీ, నీ రచనా ప్రక్రియ కొత్త పుంతలు తొక్కాలనీ ఆకాంక్షిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
  మూర్తి.

  ReplyDelete
 13. !! జ్యోతిర్మయి !! గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు

  ReplyDelete
 14. @ వెంకట రావు గారూ ధన్యవాదాలు...

  @ బాలు గారూ ధన్యవాదాలు..

  @ రాజి గారూ మీకు నచ్చినందుకు సంతోషం ధన్యవాదాలు...

  ReplyDelete
 15. @ కళ్యాణ్ గారూ ఈ పరిచయాలను పదిలంగా కాపాడుకుందాం..పది రోజులనుండి బ్లాగులు చూడకపోతే ఎంత కోల్పోయినట్లుందో...ఇంటికి రాగానే చేస్తున్న మొదటి పని ఇదే...ధన్యవాదాలు

  @ మాలా కుమార్ గారూ ధన్యవాదాలు...

  @ సుభా ఈ మధ్య మిమ్మల్నందరినీ కలసి చాలా కాలమైంది..త్వరలో మీతో ఊరి విశేషాలు పంచుకుంటాను..ధన్యవాదాలు

  ReplyDelete
 16. @ జయ గారూ బుజ్జిపండును బాగా గుర్తుంచుకున్నారే...ధన్యవాదాలు

  @ జిలేబిగారూ..బుజ్జిపండు పండగ సెలవలను అక్కతో, స్నేహితులతో చాలా సందడిగా గడిపాడు.ధన్యవాదాలు.

  @ రసజ్ఞా బావుంది నీ కవిత...ధన్యవాదాలు.

  @ బాబాయిగారూ ధన్యవాదాలు.

  ReplyDelete
 17. @ నాగేంద్ర గారూ ధన్యవాదాలు..

  @ సుబ్రహ్మణ్యం గారూ ధన్యవాదాలు.

  @ మీ వ్యాఖ్య ఎద లోతులను స్పృశించింది మూర్తిగారూ..మీ ఆశీర్వాదం నాలో కొత్త ఉత్సాహం నింపుతోంది..ఈ బ్లాగు ద్వారా, రచనల ద్వారా ఇంత మంచి మనుషుల పరిచయం లభించడం నా అదృష్టం. కొద్ది రోజులుగా ఊర్లో లేనందువల్ల వెంటనే జవాబివ్వలేకపోయాను..

  మీ కోడలుగారికి, పిన్నిగారికి నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయండి. ధన్యవాదాలు.

  @ తెలుగు పాటలు గారూ ధన్యవాదాలు..

  ReplyDelete
 18. చాలా బావుంది.

  ReplyDelete
 19. @ అజ్ఞాత గారూ ధన్యవాదాలు..

  ReplyDelete
 20. Very nice poetry. I wish you a very happy new year. Your blog is very interesting. Can you see my blog and give me any suggestions on my blog i.e.,http://serialmutchata.blogspot.com

  ReplyDelete
 21. Greeting is very nice jyothirmayi garu. mee blog kuda chala bagundi. I request you to view my blog and provide your comments on my blog http://serialmutchata.blogspot.com/

  Thank you
  Lasya Peddada

  ReplyDelete
 22. లాస్య గారూ మీకు గ్రీటింగ్ నచ్చినందుకు సంతోషం. బ్లాగులో చాల టపాలు చదివినట్టున్నారే! ధన్యవాదాలు..
  మీ బ్లాగ్ చూశాను..బావుంది.

  ReplyDelete
 23. @ జ్యోతిర్మయి గారూ..
  ఇప్పుడే చూస్తున్నాను. గ్రీటింగ్ చాలా బాగుందండీ.. మీక్కూడా హ్యాపీ న్యూ ఇయర్! :)

  ReplyDelete
 24. ధన్యవాదాలు మధురవాణి గారూ...

  ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.