Friday, March 1, 2013

స్పెల్లింగ్ బీ

        బుజ్జిపండు స్కూల్లో స్పెల్లింగ్ బీ జరిగిందట. అందులో పండు ఎలా చేశాడు... నాన్నకేమి చెప్పాడు....అసలు పండు ఏమనుకుంటున్నాడు. విశేషాలన్నీ కౌముది  లో తెలుసుకుందాం రండి...



8 comments:

  1. కథ బాగుండాదండి, చాలా బాగా రాసినారు.
    అయిష్టంగా చదవడం మొదలు పెట్టినాను, కథ చివరికి వచ్చేసరికి రెండో తూరి చదివేలా చేసినారు (రాసినారు).
    బుజ్జి పండుకు పెద్ద హాయ్ :)

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు బోలెడు ధన్యవాదాలు అజ్ఞాత గారు.

      Delete
  2. చాలా బాగా చెప్పారండి...పోటీతత్వం ఉండాలి కానీ పిల్లలని అదేరీతిగా హింస పెట్టడం మంచిది కాదు, అతి సర్వత్ర వర్జయేత్ అని మన వాళ్ళు ఊరికనే పెట్టలేదు సామెతలు. కొంతమంది పెద్దవాళ్ళు తాము చెయ్యాలనుకొని చెయ్యలేని పనులు తమ పిల్లలతో చేయించాలనుకుంటారు వాళ్ళ పంతం తీరాలి తప్ప పిల్లలకి నచ్చుతుందా లేదా అని ఆలోచించరు

    ReplyDelete
    Replies
    1. >>పెద్దవాళ్ళు చెయ్యాలనుకున్న పనిని...>>
      సరిగ్గా చెప్పారు హై హై నాయకా గారు. థాంక్యు

      Delete
  3. కథ చాలా బాగుంది జ్యోతిర్మయి గారు.

    ReplyDelete
  4. చాలా చక్కగా ఉందండీ....

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.