మొన్నటి ఓ క్షణం..
గమనాన్ని మరచింది!
తలచిన అనునిత్యం ..
నవరాగం వినిపించింది!
మోయలేని భావమేదో..
అరుణిమయై విరిసింది!
మది పలికిన మోహన రాగం...
సమ్మోహన గీతమైంది!!
గమనాన్ని మరచింది!
తలచిన అనునిత్యం ..
నవరాగం వినిపించింది!
మోయలేని భావమేదో..
అరుణిమయై విరిసింది!
మది పలికిన మోహన రాగం...
సమ్మోహన గీతమైంది!!
very nice.
ReplyDeleteThank you Vanaja gaaroo.
ReplyDelete<< మది పలికిన మోహన రాగం...
ReplyDeleteసమ్మోహన గీతమైంది!! >>
Beautiful! :)
Beautiful...
ReplyDelete@ మధుర గారూ థాంక్సండీ. పోయిన సారి చెప్పడం మరిచాను. మీ రాధ నా బ్లాగుకు కొత్త అందం తెచ్చింది.
ReplyDelete@ శైల గారూ థాంక్స్ అండీ..నా బ్లాగ్ కు వచ్చి కామెంట్ ఇచ్చినందుకు రాధకు తోడుగా మీ పరివారాన్నంతా ఉంచినందుకు.
Special Thanks to my two guests.
So sweet of you.. Thanks! :)
ReplyDelete