Tuesday, October 25, 2011

దీపావళి శుభాకాంక్షలు


12 comments:

 1. జ్యొతిర్మయి గారు.. ధూరంగా ఉండి ఇక్కడ అందరి ఆనందం చూస్తూ దీపావళి పండుగ జరుపులుంతున్న తరుణంలొ.. మీకు,మీ కుటుంబ శభ్యులకి దీపావళి శుభాకాంక్షలు.మీ కవితాత్మక గ్రీటింగ్ చాలా బాగుంది

  ReplyDelete
 2. @జ్యోతిర్మయి గారు అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ... అక్కడ చెప్పిందే ఇక్కడ చెప్తున్నాను మీ కుటుంభ సభ్యులకు , మీ స్నేహ బృందానికి, మీ తోటి సహోద్యోగులకి, మీ దేశ ప్రజలకు, మీ ప్రభుత్వానికి అందరికి అందరికి ముఖ్యంగా మన వంటి ఉపాధ్యాయులకు ;) (మన వృత్తిని గౌరవించాలి కదటండి అందుకని ప్రత్యేకించి పేర్కొన్నాను ) పేరు పేరునా దీపావళి శుభాకాంక్షలు :)

  ReplyDelete
 3. జ్యోతి గారూ దీపావళి " సుభా " కాంక్షలు.. గ్రీటింగ్ సూపర్ ఉంది. ఆ కవిత కూడా..

  ReplyDelete
 4. మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
  సిరికి లోకాన పూజలు జరుగు వేళ
  చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
  ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
  భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!

  ReplyDelete
 5. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.

  ReplyDelete
 6. @ వనజ వనమాలి గారు, కళ్యాన్ గారు, సుభ గారు,
  రాకుమార గారు, పద్మప్రియ గారు మీ అందరకూ దీపావళి సుభాకంక్షలండీ..ధన్యవాదములు

  ReplyDelete
 7. ఆలస్యంగా వచ్చానా? ఒక మాట మాత్రం చెప్పాలి మనస్ఫూర్తిగా ఇక్కడ ఈ బ్లాగులోకంలోకి వచ్చాక అలా అందరినీ పలకరిస్తూ అందరూ వ్రాసినవి చదువుతూ ఉంటే ఏదో తెలియని ఆప్యాయతానురాగాలు దొరుకుతాయి నాకు! అదే ఎవరయినా బ్లాగుకి విచ్చేస్తే చుట్టాలే ఇంటికి వచ్చిన అనుభూతి ఏమంటారు? కనుక ఇక్కడ మనమందరం కలిసి చేసుకుంటూనే ఉన్నాం అన్నీ పండగలూను! దీపావళి శుభాకాంక్షలు.

  ReplyDelete
 8. @rasgnya gaaru avunandi prathi roju andharini palakaristhu vimarsinchukuntu cheyoothanisthu vunte meeru cheppina bhaavane kaluguthondhi naaku, meetho ekibhavisthunnaanu chala santhosham.

  ReplyDelete
 9. నా మనసులో మాట చెప్పారు రసజ్ఞా..ఒక్కోసారి ఊరికే బ్లాగ్ ఓపెన్ చేసి ఎవరు వచ్చారో చూస్తుంటాను(మీరు ఏయే ఊర్లనుండి చూస్తున్నారో తెలుసు) ఇలా తెలిసిన వారు చదువుతుంటే మీరు నా పక్కనే ఉండి చదువుతున్న అనుభాతి కలుగుతుంది. ఆలస్యంగానైనా మీరు తప్పక వస్తారని తెలుసు. ధన్యవాదములు.

  ReplyDelete
 10. జ్యొతిర్మయి గారు.. మీకు,
  మీ కుటుంబ సభ్యులందరికీ
  దీపావళి శుభాకాంక్షలు.

  ReplyDelete
 11. జ్యోతి గారు నన్ను మర్చిపోయారు...నేను కూడా మీ గ్రూపే.. ఈ బ్లాగు మొదలుపెట్టాక అప్పుడే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు తెలుసా ? ఏమైనా కాని రసగుల్లా గారు మంచి భలే చెప్తారులే.

  ReplyDelete
 12. @ రాజిగారు ధన్యవాదములు.

  @ కళ్యాన్ గారు నేను రసజ్ఞ గారికి రిప్లై ఇస్తున్నప్పుడు మీరు వచ్చినట్లున్నారు. 'చేయూతనిస్తూ' మీకు బాగా వర్తిస్తు౦దండీ. ఇంతకూ మా పిల్లల నాటిక చూసారా?

  @ అయ్యో సుభా మిమ్మల్నెలా మరచిపోతాను, అస్సలు మర్చిపోను. ఈ రసగుల్లా గారు ఎవరబ్బా..

  ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.