ఆనవాలు కోసం ...అంతులేని ఆరాటం
నేనడచిన దారి... నన్ను విస్మరించింది
ముక్కలైన నమ్మకం...మంటలు రేపుతోంది!!
మాధుర్యం..మమత...స్వరూప౦ శూన్యం
స్మృతులన్నీ..చెదల పాలయ్యాయి
ముసుగు తీసిన మమకారం...వికటాట్టహాసం చేస్తోంది!
ముసుగు తీసిన మమకారం...వికటాట్టహాసం చేస్తోంది!
జీవనయానంలో ..అనుక్షణం
ఆస్థిత్వానికై... అన్వేషణ
గుట్టలుగా దొరికిన నిరాశా శిధిలాలు!
చేజారిన స్వప్నం..దిగులు పాట పాడింది
చేజారిన స్వప్నం..దిగులు పాట పాడింది
భారమైన కాలం.. మౌనానికి నేస్తమైంది!!
తొలి ప్రచురణ
తొలి ప్రచురణ
హుమ్మ్..!
ReplyDeleteమధుర గారూ నా బ్లాగ్ తొలి నెచ్చెలి మీరే.
ReplyDeleteThank you..
కొన్ని మనకు వెంటనే ప్రతిఫలం ఇవ్వకపోయినా.. ఎప్పుడో వాటివిలువ తెలుస్తుంది.. ఆరోజు మనకు కలిగిన సంతోషం మాటలలో చెప్పలేము..
ReplyDeleteతెలుగు పాటలు గారూ జీవితంలో ఎదురు చూడని కొన్ని సంఘటనలు అలా పలికించాయి. ఇప్పుడు ఆ పలుకులే ఆత్మీయుల్ని పరిచయం చేశాయి. ధన్యవాదాలు.
ReplyDelete